గూగుల్ ఎర్త్ షాకింగ్ ఫోటోలు

|

ప్రకృతి చాలా అందంగా ఉంటుంది. ఎంతో ఆహ్లాదాన్ని పంచుతుంది. అదే ప్రకృతి ప్రకోపిస్తే వినాశనం తప్పదు. భూమి పై నెలకున్న పరిస్థితులో ఎప్పుడు స్థిరంగా ఉండవు. కాలానుగుణంగా మార్పులు సంభవిస్తుంటుంటాయి. ఈ క్రిండి స్లైడ్‌షోలో జత చేసిన ఫోటోలు మిమ్మల్సి షాక్‌కు గురిచేస్తాయి. గూగుల్‌ ఎర్త్ ఈ సాహోసపేత చిత్రాలను శాటిలైట్ ద్వారా బంధించటం జరిగింది. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఏర్పడ్డ ప్రకృతి ప్రమాదాలు ఆ తరువాత నెలకున్న పరిస్థితులను మీకు వివరించటం జరిగింది.

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

దుబాయ్ యూఏఈ

దుబాయ్ అభివృద్దిని ఈ చిత్ర పటం సూచిస్తుంది. కొన్సి సంవత్సరాల వ్యవధిలో దుబాయ్ ప్రాంతం విస్తరించిన తీరును ఈ చిత్రపటంలో జత చేసిన రెండు ఫోటోలలో గమనించవచ్చు. (ఫోటో మూలం: గూగుల్ ఎర్త్, ప్రాంతం: దుబాయ్, )

పోర్ట్ -ఏయూ- ప్రిన్స్, హైటీ హైటీ ప్రభుత్వ లెక్కల ప్రకారం 2011లో సంభవించిన భారీ భూకంపం 2,50,000 గృహాలను నేలమట్టం చేసింది. ఈ ఘటణలో సర్వం కోల్పొయి నిర్వాసితులైన ఆ ప్రాంత ప్రజలు సమీపంలోని పోర్ట్ -ఏయూ- ప్రిన్స్ సాకర్ స్టేడియంలో తలదాచుకున్నారు. ఆ దృశ్యాన్ని ఈ ఫ్రేమ్‌లో జత చేసిన రెండు గూగుల్ ఎర్త్ ఫోటోలలో చూడొచ్చు. ఫోటో మూలం - గూగుల్ ఎర్త్, ప్రాంతం - హైటీ.

దుబాయ్ యూఏఈ

దుబాయ్ యూఏఈ

దుబాయ్ యూఏఈ

దుబాయ్ అభివృద్దిని ఈ చిత్ర పటం సూచిస్తుంది. కొన్సి సంవత్సరాల వ్యవధిలో దుబాయ్ ప్రాంతం విస్తరించిన తీరును ఈ చిత్రపటంలో జత చేసిన రెండు ఫోటోలలో గమనించవచ్చు. (ఫోటో మూలం: గూగుల్ ఎర్త్, ప్రాంతం: దుబాయ్)

 

పోర్ట్ -ఏయూ- ప్రిన్స్, హైటీ

పోర్ట్ -ఏయూ- ప్రిన్స్, హైటీ

పోర్ట్ -ఏయూ- ప్రిన్స్, హైటీ

హైటీ ప్రభుత్వ లెక్కల ప్రకారం 2011లో సంభవించిన భారీ భూకంపం 2,50,000 గృహాలను నేలమట్టం చేసింది. ఈ ఘటణలో సర్వం కోల్పొయి నిర్వాసితులైన ఆ ప్రాంత ప్రజలు సమీపంలోని పోర్ట్ -ఏయూ- ప్రిన్స్ సాకర్ స్టేడియంలో తలదాచుకున్నారు. ఆ దృశ్యాన్ని ఈ ఫ్రేమ్‌లో జత చేసిన రెండు గూగుల్ ఎర్త్ ఫోటోలలో చూడొచ్చు. ఫోటో మూలం - గూగుల్ ఎర్త్, ప్రాంతం - హైటీ.

 

సీసైడ్ హైట్స్, ఎన్.జే
 

సీసైడ్ హైట్స్, ఎన్.జే

సీసైడ్ హైట్స్, ఎన్.జే

మినామీసాన్రికూ, జపాన్

మినామీసాన్రికూ, జపాన్

మినామీసాన్రికూ, జపాన్

ఈ చిత్రంలో జత చేసిన రెండు ఫోటోలు జపాన్‌లోని మినామీసాన్రికూ ఉపరితలం నుంచి గూగుల్ ఎర్త్ చిత్రీకరించింది. ఈ ప్రాంతాన్ని మార్చి 11, 2011న భారీ భూకపం కబళించివేసింది. భూకంపానికి ముందు ఆ తరువాత ఈ ప్రాంతంలో చోటు చేసుకున్న పరిస్థితులను ఈ ఫోటోలలో చూడొచ్చు.(ఫోటో మూలం: గూగుల్ ఎర్త్, ప్రాంతం: మినామీసాన్రికూ,

జపాన్)

 

జోప్లిన్, మో

జోప్లిన్, మో

జోప్లిన్, మో

మే 22, 2011 ముస్సోరీ పట్టణాన్ని భారీ టోర్నడోను ధ్వంసం. దాంతో అక్కడి పరిస్థితులు ఒక్కసారిగా భయానకంగా మారాయి. టోర్నడోకు ముందు ఆ తరువాత ఈ ప్రాంతంలో ఏర్పడిన పరిస్థితులను ఇక్కడ జత చేసిన ఫోటోలలో చూడొచ్చు. (ఫోటో మూలం: గూగుల్ ఎర్త్),

 

లాస్ వేగాస్,

లాస్ వేగాస్,

లాస్ వేగాస్,

ఈ ఫ్రేమ్‌లో మీరు చూస్తున్న చిత్రాలు లాస్‌వేగాస్ ప్రాంతానికి చెందనవి. రెండు ఒకే చిత్రాలైనప్పటికి వేరువేరు కాలాల్లో చిత్రీకరించటం జరిగింది. 1950  ప్రాంతంలో లాస్‌వేగాస్ పూర్తిగాఅరణ్యాలతో నిండి ఉండేది. ఇప్పుడు అక్కడ అరణ్యాలు తడిచిపెట్టుకుపోయి పట్టణాలు ఏర్పడ్డాయి.

 

లోయిర్ మాన్హాట్టన్

లోయిర్ మాన్హాట్టన్

లోయిర్ మాన్హాట్టన్

లోయిర్ మాన్హాట్టన్‌లో అంతకు ముందు ఆ తరువాత ఏర్పడ్డ పరిస్థితులను జత చేసిన చిత్రాలలో చూడొచ్చు.

 

మోరీ, ఓక్లా

మోరీ, ఓక్లా

మోరీ, ఓక్లా

ఈ ప్రాంతాన్ని టోర్నడో వెంటాడటంతో విపత్కర పరిస్థితులు నెలకున్నాయి. టోర్నడో‌కు ముందు ఆతరువాత ఈ ప్రాంత స్థితిగతులను జత చేసిన చిత్రాలలో చూడొచ్చు.

 

న్యూ ఓర్లియన్స్, లాస్ యాంజిల్స్

న్యూ ఓర్లియన్స్, లాస్ యాంజిల్స్

న్యూ ఓర్లియన్స్, లాస్ యాంజిల్స్

యూఎస్ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు న్యూ ఓర్లియన్స్ ప్రాంతంలో ఏర్పడ్డాయి. ప్రమదానికి ముందు ఆ తరువాత ఈ ప్రాంతంలో నెలకున్న పరిస్థితులను ఫ్రేమ్‌లోచూడొచ్చు.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X