రూ.10,999కే ల్యాప్‌టాప్

Written By:

అత్యంత చౌకధర ల్యాప్‌టాప్ 'పెంటా టీ-ప్యాడ్'ను ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ShopClues గురువారం లాంచ్ చేసింది. ధర రూ.10,999. డిటాచబుల్ కీబోర్డ్‌తో వస్తోన్న డివైస్‌ను టాబ్లెట్ కమ్ ల్యాప్‌టాప్‌లా ఉపయోగించుకోవచ్చు. తక్కువ బరువు, పాకెట్ ఫ్రెండ్లీ ధర, మల్టీ పర్సస్ యూసేజ్ వంటి అంశాలు ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ డివైస్‌కు కలిసొచ్చే అవకాశం ఉంది.

Read More: ఇండియన్ ఆర్మీ వాడుతోన్న శక్తివంతమైన వెపన్స్ ఇవే

 రూ.10,999కే ల్యాప్‌టాప్

విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే ఈ టు-ఇన్-వన్ ల్యాప్‌టాప్ ఇంటెల్ ఆటమ్ ఎక్స్5 ప్రాసెసర్‌తో వస్తోంది (క్లాక్‌వేగం 1.44గిగాహెర్ట్జ్). ల్యాపీలో పొందుపరిచిన శక్తివంతమైన బ్యాటరీ 5 నుంచి 7 గంటల విస్తృత యూసేజ్‌కు ఉపకరిస్తుంది. 10.1 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్1280x 800పిక్సల్స్), 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్టీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా.

 రూ.10,999కే ల్యాప్‌టాప్

Read More: మీ బ్రౌజింగ్ హిస్టరీని డిలీట్ చేస్తున్నారా..?

ల్యాప్‌టాప్ కొన్న వెంటనే....

కొత్తగా ల్యాప్‌టాప్ తీసుకున్నారా..? మీరు కొనోగులు చేసే ల్యాప్‌టాప్ ఇంటి అవసరాల నిమిత్తమా..?, ఆఫీస్ అవసరాల నిమిత్తమా..?. మీ కొత్త ల్యాపీని మొదటిసారిగా ఆన్ చేసినపుడు చేయవల్సిన 10 ప్రాధమిక పనులను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ల్యాప్‌టాప్ కొన్న వెంటనే....

ముందుగా అన్ని విండోస్ అప్‌డేట్‌లను రన్ చేయండి.

ల్యాప్‌టాప్ కొన్న వెంటనే....

మీ పాత పీసీలోని డేటా ఫైళ్లు ఇంకా అప్లికేషన్‌లను కొత్త డివైస్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి.

ల్యాప్‌టాప్ కొన్న వెంటనే....

లేటెస్ట్ వర్షన్ బ్రౌజర్‌లను ఇన్‌స్టాల్ చేసుకోండి.

ల్యాప్‌టాప్ కొన్న వెంటనే....

ఉపయుక్తమైన సాఫ్ట్‌వేర్‌లను ఇన్‌స్టాల్ చేసుకోండి.

ల్యాప్‌టాప్ కొన్న వెంటనే....

హాట్ కీలను క్రియేట్ చేయటంతో ఫేవరెట్ యాప్‌లను పిన్ చేసుకోండి.

ల్యాప్‌టాప్ కొన్న వెంటనే....

టాస్క్‌బార్ ఐకాన్‌లను అన్‌కంబైన్ చేసుకోండి.

ల్యాప్‌టాప్ కొన్న వెంటనే....

ఫైల్స్ ఇంకా ఫోల్డర్‌లకు సంబంధించి ఎక్స్‌టెన్షన్‌లను అన్‌హైడ్ చేసుకోండి

ల్యాప్‌టాప్ కొన్న వెంటనే....

మీ లాగిన్‌లను స్టోర్ చేసుకునేందుకు పాస్‌వర్డ్ మెసెంజర్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి.

ల్యాప్‌టాప్ కొన్న వెంటనే....

పవర్ సెట్టింగ్‌లను సర్దుబాటు చేసుకోండి.

ల్యాప్‌టాప్ కొన్న వెంటనే....

యూజర్ అకౌంట్ కంట్రోల్‌ను డిసేబుల్ చేసుకోండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
ShopClues launches low-cost laptop at Rs.10,999. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot