సీపీయూ ఓవ‌ర్‌హీట్ అవుతోందా?!

సీపీయూకి ఎయిర్ కూలింగ్ లేదా లిక్విడ్ కూలింగ్ ఉపయోగించాలా?

By Madhavi Lagishetty
|

మీ సీపీయూ తరచుగా మొరాయిస్తోందా? బాగా వేడెక్కుతోందా? కొద్ది సమయానికే మీ సీపీయూ ఓవర్ హీటెక్కుతుందా? ఇలా హీటెక్కడం వల్ల సీపీయూలోని ఇంటర్నల్స్ కు నష్టం జరుగుతుందా? సీపీయూ లోపల తగినంతగా గాలి ప్రసరించడంలేదని భావించాలి.

 
Should you use Air Cooling or Liquid Cooling on your CPU

అలాగే సిస్టమ్ చల్లబరచడానికి SMPSలోనూ, CPUపైన అమర్చబడి ఉండే ఫ్యాన్లు దుమ్ముపట్టడం వల్ల అవి సరిగ్గా పనిచేయకపోవచ్చు. అంతేకాదు కొన్ని సందర్భాల్ల పీసీ ఇంటర్నల్స్ ఓవర్ హీట్ అవుతుంటాయి. తరచుగా ఇలా ఎందుకు జరుగుతుందని మీ మనస్సులో ప్రశ్నలు తలెత్తుతాయి. అయితే సీపీయూలో చల్లగాలి ఉంటుందా లేదా లిక్విడ్ రూపంలో ఉంటుందా? ఇది తెలుసుకోవలాంటే....ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి.

ఎయిర్ కూలర్...లిక్విడ్ కూలర్...!

ఎయిర్ కూలర్...లిక్విడ్ కూలర్...!

మీ పీసీ సీపీయూ టెంపరేచర్ను తగ్గించేందుకు ఇంటర్నెట్లో చాలా కూలింగ్ యాప్ప్ ఉన్నయి. వీటిని ఇన్‌స్టాల్ చేసుకుంటే పీసీ టెంపరేచర్ను ఎప్పటికప్పుడు తగ్గిస్తుంటాయి. ఎక్కువ హీటెక్కకుండా కూల్ గా ఉంచుతాయి. గ్రాఫిక్స్ కార్డు ఫ్యాన్స్, పెద్ద మెటల్ హీట్ సింగ్ పైన CPU ప్యాక్ చేయబడుతుంది. లిక్విడ్ కూలింగ్ ఉన్నట్లయితే..మీరు కూలెంట్ నింపిన ట్యూబ్స్, రేడియేటర్, వాటర్ బ్లాక్స్ అనేవి వరుస క్రమంలో ఉంటాయి.

ఎయిర్ కూలర్...!

ఎయిర్ కూలర్...!

సీపీయూ ఓవర్ హీట్ అయినట్లయితే ప్రత్యేకంగా ఎయిర్ కూలింగ్ వాడాల్సిన పనిలేదు. ఎందుకంటే సీసీయూ రేడీ చేసినప్పుడే...దానికి అవసరమైన ఎయిర్ కూలింగ్‌తోపాటు ఎగ్సాస్ట్ ఫ్యాన్నుఇన్‌స్టాల్ చేస్తారు. అంతేకాదు గ్రాఫిక్స్ కార్డు మరియు కంప్యూటర్ ప్రొసెసర్తోపాటు స్టాక్ ఫ్యాన్స్ కూడా కంప్యూటర్తో వస్తున్నాయి.

ఎయిర్ కూలింగ్ అనేది లిక్విడ్ కూలింగ్ తో పోల్చినట్లయితే...ఇది చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉంటుంది. బెస్ట్ రిగ్ కొనాలని మీరు అనుకున్నట్లయితే...డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే డౌన్ సైడ్ ఫ్యాన్స్ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ వంటి హీట్ సింక్ ఇంటెన్సివ్ పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు.

గూగుల్, యాపిల్‌లకు వేల కోట్ల జరిమానా.. ఈమె కారణంగూగుల్, యాపిల్‌లకు వేల కోట్ల జరిమానా.. ఈమె కారణం

లిక్విడ్ కూలర్...!
 

లిక్విడ్ కూలర్...!

లిక్విడ్కూలర్‌ను ఒక పంపులా ఉపయోగిస్తారు. ఇది రేడియటర్ నుంచి రేడియేటర్ ఫ్యాన్స్ ద్వారా ఉపయోగిస్తుంది. ట్యూబ్ అనేది రేడియేటర్కు అటాచ్ చేసి ఉంటుంది. వాటర్ లేదా కూలెంట్‌ను పంపు నుంచి రేడియేటర్కు సర్య్కూలేట్ చేయడానికి అనుమతిస్తుంది. వైస్ వెర్సా అనేది మేజర్ అడ్వాంటేజేస్ లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇది ప్రత్యేకమైన డిస్ట్రిబ్యూషన్ పార్ట్స్ కలిగి ఉంటుంది.

అయినప్పటికీ.. కస్టమ్ సెటప్ విషయానికి వస్తే...downside లో ఇది చాలా ఖరీదైనది. అంతేకాదు మీకు సరైన ప్లానింగ్ లేకపోతే దీన్ని ఏర్పాటు చేయడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. బ్లాక్ మరియు ట్యూబ్ సైజ్, పంపు ఒక రిజర్వాయర్, రేడియేటర్ ఫ్యాన్ సరిపోయే ఫిట్టింగ్స్ ను మీ సీపీయూకి బ్లాక్‌ను సెలక్ట్ చేసుకోవల్సి ఉంటుంది. అంతేకాదు లిక్విడ్ కూలింగ్‌ను కూడా ఏర్పాటు చేసుకోవల్సి ఉంటుంది. వేర్వేరు కార్డుల కోసం వేర్వేరు లూప్స్ కావాలంటే ఎక్కువగా కొనుగోలు చేయాలి.

Best Mobiles in India

Read more about:
English summary
One of the major disadvantages when it comes to the desktop is "heat".

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X