సింపుల్ కీబోర్డ్ షార్ట్‌కట్‌లు!!!

|

మౌస్ లేకండా విండోస్ కంప్యూటర్‌ను ఆపరేట్ చేయడం సాధ్యమేనా..? ముమ్మాటికి సాధ్యమే కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ప్రయత్నించటం ద్వారా పీసీని నిశ్చింతగా ఆపరేట్ చేసుకోవచ్చు. పలు ముఖ్యమైన కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ఇప్పుడు తెలుసుకుందాం...

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మీ స్మార్ట్‌ఫోన్ ఎప్పటికప్పుడు సురక్షితంగా ఉండాలంటే వైరస్‌ల నుంచి అప్రమత్తంగా ఉండాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. మాల్వేర్స్, ట్రాజాన్స్ వంటి వైరస్‌లు ఫోన్ పనితీరును పూర్తిగా ధ్వంసం చేసేస్తాయి. ఈ విధమైన వైరస్‌ల నుంచి స్మార్ట్‌ఫోన్ సురక్షితంగా ఉండాలంటే వైరస్ రిమూవల్ సాఫ్ట్‌వేర్‌లను తప్పనిసరిగా ఇన్స్‌స్టాల్ చేసుకోవాలి. వైరస్ నుంచి ఉపశమనం పొందే తక్షణమార్గంగా స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్‌లను రిస్టోర్ చేసుకోండి. వైరస్ నుంచి రక్షణ పొందే క్రమంలో మీ ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకున్నయాంటీ వైరస్ ప్రోగ్రామ్ ఖచ్చితమైన పనితీరును కనబర్చేదిగా ఉండాలి. మీ ఫోన్‌లో నిక్షిప్తం చేయబడి ఉన్న యాంటీ వైరస్ ప్రోగ్రామ్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవటం మంచిది.

సింపుల్ కీబోర్డ్ షార్ట్‌కట్‌లు!!!

సింపుల్ కీబోర్డ్ షార్ట్‌కట్‌లు!!!

మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మరియు విండోస్ (Microsoft Office and Windows):

Save ....... Ctrl-S
Print ....... Ctrl-P
Find ...... Ctrl-F
Copy ....... Ctrl-C
Paste ..... Ctrl-V
Undo ..... Ctrl-Z
Delete ...... Ctrl-D
Page break ..... Ctrl-Enter
Change window ..... Alt-Tab
Quit application .... Alt-F4
Minimise window ...... Alt-Space-N
Maximise window ...... Alt-Space-X
Close sub-window .... Ctrl-F4
Task manager or Windows Security..... Ctrl-Alt-Delete
Screen grab ..... Alt-Print screen
Rename file ....... F2
Go to address bar ....... F6
Lock PC ...... Windows-L
Close all windows .... Windows-M
Launch help ...... Windows-F1
Switch programme ....... Windows-Tab

 

సింపుల్ కీబోర్డ్ షార్ట్‌కట్‌లు!!!
 

సింపుల్ కీబోర్డ్ షార్ట్‌కట్‌లు!!!

వర్డ్ ( WORD):

Jump to end of document ....... Ctrl-End
Jump to start of document ......... Ctrl-Home
Go to last edit ......... Shift-F5
Check spelling ......... F7
Select All ......... Ctrl-A
Select a whole word ............Ctrl-Shift-left/right arrow
Select a whole paragraph ..... Ctrl-Shift-up/down arrow

 

సింపుల్ కీబోర్డ్ షార్ట్‌కట్‌లు!!!

సింపుల్ కీబోర్డ్ షార్ట్‌కట్‌లు!!!

గూగుల్ మెయిల్ (Google Mail):

Compose new message .....................Shift-C

Reply.....................Shift-R

Reply all .....................Shift-A

Forward .....................Shift-F

Save a draft ......... Ctrl-S

Delete.....................#

Label.....................l

Mark as read ......... Shift-I

Mark as unread ......... Shift-U

Select all mail......... * then A

Deselect all mail......... * then N

Go to sentmail......... G then T

Go to contacts......... G then C

 

సింపుల్ కీబోర్డ్ షార్ట్‌కట్‌లు!!!

సింపుల్ కీబోర్డ్ షార్ట్‌కట్‌లు!!!

గూగుల్ డాక్స్ (Google Docs):


Go to full screen ......... Ctrl-Shift-F

Full justify......... Ctrl-F

Left alignment ......... Ctrl-l

Centre alignment ......... Ctrl-E

Go to last cell......... Ctrl-End

Go to first cell......... Ctrl-Home

Move to next worksheet......... Ctrl-Page Down

Move to previous worksheet......... Ctrl-Page Up

 

సింపుల్ కీబోర్డ్ షార్ట్‌కట్‌లు!!!

సింపుల్ కీబోర్డ్ షార్ట్‌కట్‌లు!!!

యాపిల్ మ్యాక్ (Apple Mac):


Switch application ......... Command-Tab

Quite Application ......... Command-Q

Close .....................Window Command-W

To click "OK" in dialogue boxes ......... Return key

Move item to trash ......... Command-Backspace

Empty trash ......... Command-Shift-Backspace

New window (Finder).....................Command-N

Minimise window......... Command-M

Hide/Show Dock......... Command-Option-D

Open "Computer" folder ..................Command-Option-C

Open "Home" folder ......... Command-Option-H

Open Applications ......... Command-Option-A

Force Quit......... Command-Option-ESC

 

సింపుల్ కీబోర్డ్ షార్ట్‌కట్‌లు!!!

సింపుల్ కీబోర్డ్ షార్ట్‌కట్‌లు!!!

అడోబ్ ఫోటోషాప్ (Adobe Photoshop):

Undo, multiple times Ctrl-Alt-Z

Hand/move tool ......... Spacebar

Switch document ......... Ctrl-Tab

New layer ......... Ctrl-Shift-N

New layer ......... Ctrl-Shift-Atl-N
Duplicate layer ......... Ctrl-J

Fit to window ......... Ctrl-0

Re-run filter ......... Ctrl-F

Fade filter ......... Ctrl-Shift-F

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X