మీ సైకిల్ కోసం ‘స్కైలాక్’

|

మీరు రెగ్యులర్‌గా సైకిల్ తొక్కుతుంటారా..? అయితే, మీ సైకిల్ భద్రతా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేసే లక్ష్యంతో విలో ల్యాబ్స్ వ్యవస్థాపకులు జాక్ ఆల్ - కహ్‌‍వాటీ, గిర్రార్డో బారోయిటాలు ‘స్కై లాక్' పేరుతో సరికొత్త సోలార్ బైక్‌ లాక్‌ను రూపకల్పన చేసారు. బలోపేతమైన సెక్యూరిటీ వ్యవస్థను కలిగి ఉండే ఈ స్కైలాక్‌ను ఫోన్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇందుకు బ్లూటూత్ లేదా వై-ఫై వంటి వైర్‌లెస్ కనెక్టువిటీ ఫీచర్లను ఉపయోగించాల్సి ఉంటుంది.

 

ఈ స్కైలాక్‌లో నిక్షిప్తం చేసిన ప్రత్యేకమైన తెఫ్ట్ అలారమ్ సిస్టం ఎవరైనా అగంతకుడు మీ సైకిల్‌ను ముట్టుకున్న వెంటనే మీ ఫోన్‌కు సందేశం పంపుతుంది. ఒక వేళ మీరు నడుపుతున్న సైకిల్ ప్రమాదానికి గురైనట్లయితే తక్షణమే సంబంధిత వ్యక్తులకు ఎమర్జెన్సీ సందేశాలను పంపుతుంది. ఆండ్రాయిడ్ ఇంకా యాపిల్ ఐఫోన్‌లను ఈ స్కైలాక్ సపోర్ట్ చేస్తుంది. సోలార్ శక్తిని గ్రహించేందుకు ఈ లాక్ పై ప్రత్యేకమైన సోలార్ ప్యానల్‌ను ఏర్పాటు చేసారు. సోలార్ శక్తి అందుబాటులోలేని సమయంలో యూఎస్బీ కేబుల్ ఆధారంగా ఈ లాక్‌ను చార్జ్ చేసుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో ఈ స్కైలాక్ ధర 139 డాలర్లు (ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.8167).

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మీ సైకిల్ కోసం ‘స్కైలాక్’

మీ సైకిల్ కోసం ‘స్కైలాక్’

సైకిల్ భద్రతా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేసే లక్ష్యంతో విలో ల్యాబ్స్ వ్యవస్థాపకులు జాక్ ఆల్ - కహ్‌‍వాటీ, గిర్రార్డో బారోయిటాలు ‘స్కై లాక్' పేరుతో సరికొత్త సోలార్ బైక్‌ లాక్‌ను రూపకల్పన చేసారు.

 

మీ సైకిల్ కోసం ‘స్కైలాక్’

మీ సైకిల్ కోసం ‘స్కైలాక్’

బలోపేతమైన సెక్యూరిటీ వ్యవస్థను కలిగి ఉండే ఈ స్కైలాక్‌ను ఫోన్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇందుకు బ్లూటూత్ లేదా వై-ఫై వంటి వైర్‌లెస్ కనెక్టువిటీ ఫీచర్లను ఉపయోగించాల్సి ఉంటుంది.

 

మీ సైకిల్ కోసం ‘స్కైలాక్’
 

మీ సైకిల్ కోసం ‘స్కైలాక్’

ఉంటుంది. ఈ స్కైలాక్‌లో నిక్షిప్తం చేసిన ప్రత్యేకమైన తెఫ్ట్ అలారమ్ సిస్టం ఎవరైనా అగంతకుడు మీ సైకిల్‌ను ముట్టుకున్న వెంటనే మీ ఫోన్‌కు సందేశం పంపుతుంది. ఒక వేళ మీరు నడుపుతున్న సైకిల్ ప్రమాదానికి గురైనట్లయితే తక్షణమే సంబంధిత వ్యక్తులకు ఎమర్జెన్సీ సందేశాలను పంపుతుంది.

 

మీ సైకిల్ కోసం ‘స్కైలాక్’

మీ సైకిల్ కోసం ‘స్కైలాక్’

ఆండ్రాయిడ్ ఇంకా యాపిల్ ఐఫోన్‌లను ఈ స్కైలాక్ సపోర్ట్ చేస్తుంది. సోలార్ శక్తిని గ్రహించేందుకు ఈ లాక్ పై ప్రత్యేకమైన సోలార్ ప్యానల్‌ను ఏర్పాటు చేసారు.

 

మీ సైకిల్ కోసం ‘స్కైలాక్’

మీ సైకిల్ కోసం ‘స్కైలాక్’

సోలార్ శక్తి అందుబాటులోలేని సమయంలో యూఎస్బీ కేబుల్ ఆధారంగా ఈ లాక్‌ను చార్జ్ చేసుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో ఈ స్కైలాక్ ధర 139 డాలర్లు (ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.8167).

 

మీ సైకిల్ కోసం ‘స్కైలాక్’

మీ సైకిల్ కోసం ‘స్కైలాక్’

స్కైలాక్ పూర్తి ముఖచిత్రం

మీ సైకిల్ కోసం ‘స్కైలాక్’

స్కైలాక్ పనితీరు వీడియో రూపంలో...

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X