జెమిని...!

Posted By: Staff

జెమిని...!

వినియోగదారు ఎలక్ట్రానిక్ మార్కెట్లో అభివృద్ధి చెందుతున్న సంస్థ స్కైటెక్స్ (Skytex).తాజాగా ఈ కెంపెనీ రెండు ఆండ్రాయిడ్ ఆధారిత కంప్యూటింగ్ టాబ్లెట్ పీసీలను ప్రకటించింది. వీటి పేర్లు స్కైప్యాడ్ ప్రోటోస్, స్కైప్యాడ్ జెమిని. ఈ రెండింటిలో ఆండ్రాయిడ్ సరికొత్త ఆపరేటింగ్ సిస్టం ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్‌ను నిక్షిప్తం చేశారు. ఈ పీసీలు ద్వారా క్లౌడ్ సర్వీస్‌లను (5జీబి స్టోరేజ్ వరకు)యాక్సిస్ చేసుకోవచ్చు.

స్కైప్యాడ్ ప్రోటోస్ ఫీచర్లు:

9.7 అంగుళాల టచ్‌స్ర్కీన్,

ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

5మెగా పిక్సల్ రేర్ కెమెరా,

2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

శక్తివంతమైన 6000ఎమ్ఏహెచ్ బ్యాటరీ (20గంటలు వెబ్ యూసేజ్),

1080పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్,

హెచ్‌డిఎమ్ఐ పోర్ట్, మినీ యూఎస్బీ పోర్ట్,

32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ.

ధర రూ.15,000.

స్కైప్యాడ్ జెమిని ఫీచర్లు:

ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

7 అంగుళాల టచ్‌స్ర్కీన్,

2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

ఆప్టిమైజుడ్ వై-ఫై,

హెచ్‌డిఎమ్ఐ అవుట్‌పుట్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot