ఆ మూడింటిని కలిపి..?

డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్, టాబ్లెట్ పీసీల ఫీచర్లను ఒకే తాటి పైకి చేర్చుతూ జిగాబైట్ కంప్యూటర్స్ సంస్థ ‘బుక్‌టాప్ T1132N’ పేరుతో ఓ కంఫర్టబుల్ కంప్యూటింగ్ డివైజును మార్కెట్‌కు పరిచయం చేసింది. ప్రొఫెషనల్ లుక్స్‌తో టెక్ ప్రేమికులను ఇట్టే ఆకట్టుకునే
ఈ కంప్యూటింగ్ డివైజ్ నలుపు, తెలుపు రంగుల్లో డిజైన్ కాబడింది.
* బరువు 1.76 కిలో గ్రాములు,
* స్క్ర్రీన్ సైజ్ 11.6 అంగుళాల, మల్టీ టచ్ సామర్ద్యం, సెకండ్ జనరేషన్ ఇంటెల్ i5 -2467M ప్రాసెసింగ్ వ్యవస్థ, ప్రాసెసర్ క్లాక్ స్పీడ్ 1.66GHz నుంచి 2.3GHz వరకు,
* 2జబీ, 4జీబీ ర్యామ్ లను నిక్షిప్తం చేసుకునే విధంగా రెండు అత్యాధునిక ర్యామ్ స్లాట్స్,
* సిస్టం గరిష్ట మెమరీ సామర్ధ్యం 8జీబీ, * న్విడియా జీఫోర్స్ GT 520M గ్రాఫిక్ కార్డ్ ,
* గ్రాఫిక్ మెమరీ 1జీబీ,
* సులువైన టైపింగ్‌కు దోహదపడే విధంగా అత్యాధునిక కీబోర్డ్ మరియు ట్రాక్ ప్యాడ్.
* రెండు ఇంటిగ్రేటెడ్ వెబ్ స్పీకర్లు,
* 1.3 మెగా పిక్సల్ వెబ్ కెమెరా,
* కనెక్టువిటీ అంశాలను మరింత పటిష్టితం చేస్తూ యూఎస్బీ 2.0 మరియు 3.0 పోర్ట్సు, కార్డ్ రీడర్, హెచ్డీఎమ్ఐ అవుట్ పోర్టు సౌలభ్యత.
* 6 సెల్ లితియమ్ బ్యాటరీ వ్యవస్థ మన్నికైన బ్యాకప్‌ను అందిస్తుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications