కరెంటు బిల్లులు పేలిపోతున్నాయా..?

Posted By:

విద్యుత్ సరఫరా అంతంతమాత్రంగానే ఉంటున్నా.. బిల్లులు మాత్రం పేలిపోతున్నాయి. ఫ్యాన్ లేనిదే నిద్రపట్టటం లేదు.. బల్బు వెలగనిదే రాత్రుళ్లు ఏం పని చేయలేకపోతున్నం. విద్యుత్ వినియోగం పై పూర్తి ఆధారపడిన ప్రజానీకం కరెంటు ఛార్జీలు తడిచి మోపెడవుతున్నప్పటికి కిక్కురుమనకుండా చెల్లిస్తున్నారు. ఓ వైపు వేడి ఉష్ణోగ్రతలు మరో వైపు విద్యుత్ అంతరాయాలను దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు ప్రత్యేకమైన సోలార్ ఉత్పత్తులను మార్కెట్ కు పరిచయం చేసాయి. వీటిని ఉపయోగించుకోవటం ద్వారా కరెంటు బిల్లులను తగ్గించుకోవచ్చు.......

భూమికి సూర్యుని నుంచి 174పెటా వాట్ల శక్తిగల సూర్యకిరణాలు వెలువడతాయి. దీనిలో సుమారు ముప్పై శాతం అంతరిక్షంలో తిరిగి వెళ్లిపోతుంది. మిగతా వేడిమిని మేఘాలు, సముక్షిదాలు, భూమి గ్రహించుకుంటాయి. భూమి గ్రహించిన సూర్యుని కాంతి శక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చటమే సోలార్ బ్యాటరీస్ పని.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కరెంటు బిల్లులు పేలిపోతున్నాయా..?


1.) Solar inverters (సోలార్ ఇన్వర్టర్లు).

ఈ సోలార్ ఇన్వర్టర్ సూర్యరశ్మి ద్వారా శక్తిని గ్రహించుకుని విద్యుత్ రూపంలో భద్రపరుస్తుంది.

 

Solar home light (సోలార్ హోమ్ లైట్)


2.) Solar home light (సోలార్ హోమ్ లైట్)

ఈ సోలార్ హోమ్ లైట్ పగలతంగా సూర్యరశ్మి ద్వారా శక్తిని గ్రహించుకుని రాత్రుళ్లు వెలుగును ప్రసాదిస్తుంది.

 

Solar mobile chargers (సోలార్ మొబైల్ ఛార్జర్స్)

3.) Solar mobile chargers (సోలార్ మొబైల్ ఛార్జర్స్)

ఈ ప్రత్యేక మైన మొబైల్ ఛార్జర్లు సూర్యరశ్మి ద్వారా శక్తిని గ్రహించుకుని మొబైల్ ఫోన్ లు పనిచేసేందుకు అవసరమైన విద్యుత్ ను సమకూరుస్తాయి.

 

Solar fridge (సోలార్ ఫ్రిడ్జ్),

4.) Solar fridge (సోలార్ ఫ్రిడ్జ్),

ఈ సోలార్ ఫ్రిడ్జ్ కరెంటుతో పనిలేకుండా స్పిందిస్తుంది.

 

Solar table lamps (సోలార్ టేబుల్ ల్యాంప్స్)

5.) Solar table lamps (సోలార్ టేబుల్ ల్యాంప్స్)

6.) Solar water heating systems (సోలార్ వాటర్ హీటింగ్ సిస్టం)


6.) Solar water heating systems (సోలార్ వాటర్ హీటింగ్ సిస్టం)

సోలార్ హీటింగ్ సిస్టంలు ఏండ ద్వారా సౌర్ శక్తిని గ్రహించి నీటిని కావల్సిన ఉష్ణోగ్రతల్లో వేడి చేస్తాయి.

 

Solar Street lights (సోలార్ వీధి లైట్లు)

7.) Solar Street lights (సోలార్ వీధి లైట్లు)

ఈ ప్రత్యేకమైన సోలార్ ధీపాలు సూర్యని కిరణాల ద్వారా శక్తిని గ్రహించుకుని వెలుతురును అందిస్తాయి.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot