సోనీ నుంచి కొత్తశ్రేణి హైబ్రీడ్ ల్యాప్‌టాప్‌లు

|

జపాన్ టెక్ దిగ్గజం సోనీ మంగళవారం తన వయో ఫ్లిప్ (Vaio Flip) సిరీస్ నుంచి ఎఫ్13ఎన్, ఎఫ్14ఎన్, ఎఫ్15ఎన్ వేరియంట్‌లలో మూడు కొత్త శ్రేణి హైబ్రీడ్ ల్యాప్‌టాప్‌లను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. వయో ఫ్లిస్ సిరీస్ నుంచి వస్తున్న ఈ పోర్టబుల్ శ్రేణి స్లిమ్ కంప్యూటింగ్ పరికరాలను ల్యాప్‌టాప్ కమ్ ట్యాబ్లెట్‌లా ఉపయోగించుకోవచ్చు. ఈ కన్వర్టబుల్ కంప్యూటింగ్ డివైస్‌ ద్వారా వినియోగదారుడు సౌకర్యవంతమైన కంప్యూటింగ్‌ను ఆశించవచ్చు. 13 అంగుళాలు, 14 అంగుళాలు, 15 అంగుళాల స్ర్కీన్ వేరియంట్‌లలో ఇవి లభ్యంకానున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో వీటి విక్రయాలు ప్రారంభంకానున్నాయి. ప్రారంభ ధర రూ.94,990.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

సోనీ వయో ఫ్లిప్ 13ఎన్ ప్రధాన స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... 13 అంగుళాల ట్రైలుమైనోస్ డిస్‌ప్లే (1080 పిక్సల్ రిసల్యూషన్‌తో), విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం, 1.6గిగాహెట్జ్ ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 126జీబి ఫ్లాష్ డ్రైవ్, ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాపిక్స్ 4400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ల్యాపీ బరువు 1.31 కిలో గ్రాములు, 8 మెగా పిక్సల్ కెమెరా, 7.5గంటల బ్యాటరీ బ్యాకప్.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

సోనీ వయో ఫ్లిప్ 14ఎన్ అలానే 15ఎన్ మోడల్స్ 14, 15 అంగుళాల స్ర్కీన్‌లను కలిగి ఉంటాయి. 1.6గిగాహెట్జ్ ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్, 1టీబీ ఫ్లాష్ స్టోరేజ్, 4జీబి ర్యామ్, ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్ 4400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జిబి ఎక్స్‌టర్నల్ ఎన్‌విడియా గ్రాఫిక్స్ కార్డ్. సోనీ వయో 15ఎన్ మోడల్ 2జీ ఇంకా 8జీబి ర్యామ్, 1.8గిగాహెట్జ్ ఇంటెల్ కోర్ఐ7 ప్రాసెసర్ వేరింయంట్‌లో లభ్యంకానుంది.

ఈ హైబ్రీడ్ ల్యాప్‌టాప్‌ల కొనుగోలు పై సోనీ రూ.12,990 విలువ చేసే హెడ్‌‍ఫోన్‌లను ఉచితంగా అందిస్తోంది. అంతేకాకుండా 3 నెలల పాటు సోనీ మ్యూజిక్ జైవ్ అప్లికేషన్ ద్వారా అపరిమితంగా మ్యూజిక్‌ను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఒక సంవత్సరం యాక్సిడెంటల్ వారంటీ, నోట్‌బుక్ కొనుగోలు పై అదనంగా రూ.999 చెల్లించి రెండు సంవత్సరాల అదనపు వారంటీని పొందే అవకాశాన్ని సోనీ కల్పిస్తోంది. అయితే ఈ ఆఫర్ జనవరి 2014 నుంచి మార్చి 2014 వరకు మాత్రమే.

సోనీ నుంచి కొత్తశ్రేణి హైబ్రీడ్ ల్యాప్‌టాప్‌లు

సోనీ నుంచి కొత్తశ్రేణి హైబ్రీడ్ ల్యాప్‌టాప్‌లు

జపాన్ టెక్ దిగ్గజం సోనీ మంగళవారం తన వయో ఫ్లిప్ (Vaio Flip) సిరీస్ నుంచి ఎఫ్13ఎన్, ఎఫ్14ఎన్, ఎఫ్15ఎన్ వేరియంట్‌లలో మూడు కొత్త శ్రేణి హైబ్రీడ్ ల్యాప్‌టాప్‌లను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. వయో ఫ్లిస్ సిరీస్ నుంచి వస్తున్న ఈ పోర్టబుల్ శ్రేణి స్లిమ్ కంప్యూటింగ్ పరికరాలను ల్యాప్‌టాప్ కమ్ ట్యాబ్లెట్‌లా ఉపయోగించుకోవచ్చు.

సోనీ నుంచి కొత్తశ్రేణి హైబ్రీడ్ ల్యాప్‌టాప్‌లు

సోనీ నుంచి కొత్తశ్రేణి హైబ్రీడ్ ల్యాప్‌టాప్‌లు

ఈ కన్వర్టబుల్ కంప్యూటింగ్ డివైస్‌ ద్వారా వినియోగదారుడు సౌకర్యవంతమైన కంప్యూటింగ్‌ను ఆశించవచ్చు. 13 అంగుళాలు, 14 అంగుళాలు, 15 అంగుళాల స్ర్కీన్ వేరియంట్‌లలో ఇవి లభ్యంకానున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో వీటి విక్రయాలు ప్రారంభంకానున్నాయి. ప్రారంభ ధర రూ.94,990.

సోనీ నుంచి కొత్తశ్రేణి హైబ్రీడ్ ల్యాప్‌టాప్‌లు
 
సోనీ నుంచి కొత్తశ్రేణి హైబ్రీడ్ ల్యాప్‌టాప్‌లు

సోనీ వయో ఫ్లిప్ 13ఎన్ ప్రధాన స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... 13 అంగుళాల ట్రైలుమైనోస్ డిస్‌ప్లే (1080 పిక్సల్ రిసల్యూషన్‌తో), విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం, 1.6గిగాహెట్జ్ ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 126జీబి ఫ్లాష్ డ్రైవ్, ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాపిక్స్ 4400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ల్యాపీ బరువు 1.31 కిలో గ్రాములు, 8 మెగా పిక్సల్ కెమెరా, 7.5గంటల బ్యాటరీ బ్యాకప్

సోనీ నుంచి కొత్తశ్రేణి హైబ్రీడ్ ల్యాప్‌టాప్‌లు

సోనీ నుంచి కొత్తశ్రేణి హైబ్రీడ్ ల్యాప్‌టాప్‌లు

సోనీ వయో ఫ్లిప్ 14ఎన్ అలానే 15ఎన్ మోడల్స్ 14, 15 అంగుళాల స్ర్కీన్‌లను కలిగి ఉంటాయి. 1.6గిగాహెట్జ్ ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్, 1టీబీ ఫ్లాష్ స్టోరేజ్, 4జీబి ర్యామ్, ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్ 4400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జిబి ఎక్స్‌టర్నల్ ఎన్‌విడియా గ్రాఫిక్స్ కార్డ్. సోనీ వయో 15ఎన్ మోడల్ 2జీ ఇంకా 8జీబి ర్యామ్, 1.8గిగాహెట్జ్ ఇంటెల్ కోర్ఐ7 ప్రాసెసర్ వేరింయంట్‌లో లభ్యంకానుంది.

సోనీ నుంచి కొత్తశ్రేణి హైబ్రీడ్ ల్యాప్‌టాప్‌లు

సోనీ నుంచి కొత్తశ్రేణి హైబ్రీడ్ ల్యాప్‌టాప్‌లు

ఈ హైబ్రీడ్ ల్యాప్‌టాప్‌ల కొనుగోలు పై సోనీ రూ.12,990 విలువ చేసే హెడ్‌‍ఫోన్‌లను ఉచితంగా అందిస్తోంది. అంతేకాకుండా 3 నెలల పాటు సోనీ మ్యూజిక్ జైవ్ అప్లికేషన్ ద్వారా అపరిమితంగా మ్యూజిక్‌ను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.

సోనీ నుంచి కొత్తశ్రేణి హైబ్రీడ్ ల్యాప్‌టాప్‌లు

సోనీ నుంచి కొత్తశ్రేణి హైబ్రీడ్ ల్యాప్‌టాప్‌లు

ఒక సంవత్సరం యాక్సిడెంటల్ వారంటీ, నోట్‌బుక్ కొనుగోలు పై అదనంగా రూ.999 చెల్లించి రెండు సంవత్సరాల అదనపు వారంటీని పొందే అవకాశాన్ని సోనీ కల్పిస్తోంది. అయితే ఈ ఆఫర్ జనవరి 2014 నుంచి మార్చి 2014 వరకు మాత్రమే. ధరలు... సోనీ వయోఫ్లిప్ 13ఎన్ ల్యాప్‌టాప్ ధర రూ.99,990, సోనీ వయోఫ్లిప్ 14ఎన్ ల్యాప్‌టాప్ ధర రూ.94,990, సోనీ వయో 15ఎన్ ల్యాప్‌టాప్ ధర రూ.1,04,990, ఉన్నతమైన స్పెసిఫికేషన్‌లతో లభ్యమవుతున్న సోనీ వయో 15ఎన్ ల్యాప్‌టాప్ ధర రూ.1,19,990.

ధరలు...సోనీ వయోఫ్లిప్ 13ఎన్ ల్యాప్‌టాప్ ధర రూ.99,990, సోనీ వయోఫ్లిప్ 14ఎన్ ల్యాప్‌టాప్ ధర రూ.94,990, సోనీ వయో 15ఎన్ ల్యాప్‌టాప్ ధర రూ.1,04,990, ఉన్నతమైన స్పెసిఫికేషన్‌లతో లభ్యమవుతున్న సోనీ వయో 15ఎన్ ల్యాప్‌టాప్ ధర రూ.1,19,990.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X