డ్యూయల్ కోర్ సామర్ధ్యంతో ‘సోని వయో VPCEL25EN/B’!!

Posted By: Prashanth

డ్యూయల్ కోర్ సామర్ధ్యంతో ‘సోని వయో VPCEL25EN/B’!!

 

సాంకేతక వస్తు ప్రపంచంలో ‘సోని’ అంటే విశ్వసనీయతకు ప్రతీక. సోని బ్రాండ్ నుంచి విడుదలైన ప్రతి గ్యాడ్జెట్ విజయవంతమైన విషయం తెలిసిందే. సోని వయో వర్షన్ లో విడుదలైన ల్యాప్ టాప్స్ వినియోగదారుల అవసరాలను తీర్చటంలో క్రీయాశీలక పాత్ర పోషిస్తున్నాయి. సోని వయో తాజా ఎడిషన్ లో విడుదలైన ‘Sony VAIO VPCEL25EN/B’ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా డిజైన్ కాబడింది.

క్లుప్తంగా ఫీచర్లు:

- చుట్టు కొలతలు 369.8 mm x 31.3 – 36.8 mm x 248.4 mm,

- బరువు 2.7 కిలో గ్రాములు,

- 15.5 అంగుళాల స్ర్కీన్,

- రిసల్యూషన్ 1366 x 768 పిక్సల్స్,

- టీఎఫ్టీ కలర్ డిస్ ప్లే, LED బ్యాక్ లైట్,

- క్వర్టీ కీ బోర్డ్, మల్టీ గెస్ట్యుర్ టచ్ ప్యాడ్,

- AMD డ్యూయల్ కోర్ E-450 ప్రాసెసర్,

- AMD A50M FCH చిప్ సెట్,

- AMD HD 6320 గ్రాఫిక్ కార్డ్,

- 2 జీబి ర్యామ్,

- 500 జీబి హార్డ్ డిస్క్,

- వై-ఫై,

- బ్లూటూత్,

- ఇంటెల్ హై డెఫినిషన్ ఆడియో వ్యవస్థ,

- ఆప్టికల్ డ్రైవ్,

- 0.3 మెగా పిక్సల్ వెబ్ క్యామ్,

- 4 యూఎస్బీ పోర్ట్స్,

- ల్యాపీని డిస్‌ప్లే స్ర్కీన్ లేదా ప్రొజెక్టర్‌కు జత చేసుకునే విధంగా హెచ్డీఎమ్ఐ పోర్ట్,

- ధర 25,990

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting