సోనీ ఎక్స్‌పీరియా జెడ్2.. ముందస్తుగా బుక్ చేసుకునేందుకు 5 ఆన్‌లైన్ డీల్స్
సోనీ, ప్రతిష్టాత్మకంగా రూపకల్పన చేసిన అధిక ముగింపు స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌పీరియా జెడ్2 (Xperia Z2)నుగురువారం ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ధర రూ.49,990. దేశవ్యాప్తంగా ఈ స్మార్ట్‌ఫోన్ విక్రయాలు మే 12 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫోన్ కొనుగోలు పై రూ.5,990 విలువ చేసే స్మార్ట్ బ్యాండ్ అలానే రూ.2,990 విలువ చేసే ప్రొటెక్టివ్ కవర్‌ను కంపెనీ ఉచితంగా ఆఫర్ చేస్తోంది. సోనీ ఎక్స్‌పీరియా జెడ్2 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.....
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
ఫోన్ బరువు 163 గ్రాములు, పరిమాణం 146.8 x 73.3 x 8.2మిల్లీ మీటర్లు, 5.2 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ట్రైలూమినస్ డిస్‌ప్లే (1920 x 1080పిక్సల్స్ రిసల్యూషన్, 424పీపీఐ), ఐపీఎస్ టెక్నాలజీతో కూడిన ఐపీఎస్ ప్యానల్, ఐపీ50 సర్టిఫికేషన్ (డస్ట్ ప్రూఫ్ ఇంకా వాటర్ రెసిస్టెంట్), క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 క్వాడ్‌కోర్ ప్రాసెసర్ (క్లాగ్ వేగం 2.3గిగాహెట్జ్), అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 20 మెగా పిక్సల్ రేర్ కెమెరా (4కే వీడియోరికార్డింగ్ క్వాలిటీతో), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), కనెక్టువిటీ ఫీచర్లు (జీపీఆర్ఎస్, స్పీడ్, డబ్ల్యూఎల్ఏఎన్, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ వీ2.0 (ఎమ్ హెచ్ఎల్3)చ యూఎస్బీ ఆన్ ద గో, 3200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
సోనీ ఎక్స్‌పీరియా జెడ్2ను ముందస్తు ప్రీఆర్డర్ చేద్దామనుకునే వారికోసం 5 బెస్ట్ డీల్స్ ఆన్‌లైన్ మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. వాటి వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

సోనీ ఎక్స్‌పీరియా జెడ్2.. ప్రీ బుక్ చేసుకునేందుకు 5 ఆన్‌లైన్ డీల్స్
infibeam
ఈ రిటైలర్ ద్వారా సోనీ ఎక్స్‌పీరియా జెడ్2ను బుక్ చేసుకునేందకు క్లిక్ చేయండి.

సోనీ ఎక్స్‌పీరియా జెడ్2.. ప్రీ బుక్ చేసుకునేందుకు 5 ఆన్‌లైన్ డీల్స్
TheMobileStore
ఈ రిటైలర్ ద్వారా సోనీ ఎక్స్‌పీరియా జెడ్2ను బుక్ చేసుకునేందకు క్లిక్ చేయండి.

సోనీ ఎక్స్‌పీరియా జెడ్2.. ప్రీ బుక్ చేసుకునేందుకు 5 ఆన్‌లైన్ డీల్స్
Sangeethamobiles
ఈ రిటైలర్ ద్వారా సోనీ ఎక్స్‌పీరియా జెడ్2ను బుక్ చేసుకునేందకు క్లిక్ చేయండి.

సోనీ ఎక్స్‌పీరియా జెడ్2.. ప్రీ బుక్ చేసుకునేందుకు 5 ఆన్‌లైన్ డీల్స్
Univercell
ఈ రిటైలర్ ద్వారా సోనీ ఎక్స్‌పీరియా జెడ్2ను బుక్ చేసుకునేందకు క్లిక్ చేయండి.

సోనీ ఎక్స్‌పీరియా జెడ్2.. ప్రీ బుక్ చేసుకునేందుకు 5 ఆన్‌లైన్ డీల్స్
Saholic
ఈ రిటైలర్ ద్వారా సోనీ ఎక్స్‌పీరియా జెడ్2ను బుక్ చేసుకునేందకు క్లిక్ చేయండి.

Click it and Unblock the Notifications