మార్కెట్లోకి సోనీ ఎక్స్‌పీరియా జెడ్2 ట్యాబ్లెట్

|

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రత్యేకమైన క్రేజ్‌ను సంపాదించుకున్న బ్రాండ్ ‘సోనీ'. సోనీ ఎక్స్‌పీరియా స్మార్ట్‌ఫోన్‌లను భారతీయులు అమితంగా ఇష్టపడతారు. ఓ వైపు స్మార్ట్‌ఫోన్‌ల వ్యాపారంలో రాణిస్తూనే మరో వైపు ట్యాబ్లెట్ పీసీల ప్రపంచంలోకి అడుగుపెట్టింది సోనీ. తాజాగా ఈ జపాన్ కంపెనీ ఎక్స్‌పీరియా ట్యాబ్లెట్ జెడ్2 పేరుతో ఓ సరికొత్త ట్యాబ్లెట్ కంప్యూటర్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.49,990. తొలిగా ఈ అధిక ముగింపు పోర్టబుల్ కంప్యూటింగ్ డివైస్‌ను మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2014 వేదికగా సోనీ ఆవిష్కరించింది. సోనీ ఎక్స్‌పీరియా జెడ్2 ట్యాబ్లెట్ ఇప్పుడు భారత్‌లోని అన్ని ప్రముఖ రిటైలర్ల వద్ద లభ్యమవుతోంది.

సోనీ ఎక్స్‌పీరియా జెడ్2 ట్యాబ్లెట్ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... 10 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (లైవ్ కలర్ ఎల్ఈడి టెక్నాలజీతో), ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, సోనీ కస్టమైజిడ్ యూజర్ ఇంటర్‌ఫేస్, 2.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ ట్యాబ్లెట్ మెమరీని మరింత విస్తరించుకునే సౌలభ్యత, 8.1 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎక్స్‌మార్ ఆర్ సెన్సార్ సౌలభ్యతతో), 2.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 6000 ఎమ్ఏహెచ్ లితియమ్ పాలిమర్ బ్యాటరీ. సోనీ ఎక్స్‌పీరియా జెడ్2 ట్యాబ్లెట్ 4జీ ఇంకా వై-ఫై మోడల్స్‌లో లభ్యమవుతోంది.

మార్కెట్లోకి సోనీ ఎక్స్‌పీరియా జెడ్2 ట్యాబ్లెట్

మార్కెట్లోకి సోనీ ఎక్స్‌పీరియా జెడ్2 ట్యాబ్లెట్

శక్తివంతమైన కెమెరా ఫీచర్

8.1 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎక్స్‌మార్ ఆర్ సెన్సార్ సౌలభ్యతతో), 2.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

మార్కెట్లోకి సోనీ ఎక్స్‌పీరియా జెడ్2 ట్యాబ్లెట్

మార్కెట్లోకి సోనీ ఎక్స్‌పీరియా జెడ్2 ట్యాబ్లెట్

ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,

మార్కెట్లోకి సోనీ ఎక్స్‌పీరియా జెడ్2 ట్యాబ్లెట్

మార్కెట్లోకి సోనీ ఎక్స్‌పీరియా జెడ్2 ట్యాబ్లెట్

2.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్,

మార్కెట్లోకి సోనీ ఎక్స్‌పీరియా జెడ్2 ట్యాబ్లెట్
 
మార్కెట్లోకి సోనీ ఎక్స్‌పీరియా జెడ్2 ట్యాబ్లెట్

3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ ట్యాబ్లెట్ మెమరీని మరింత విస్తరించుకునే సౌలభ్యత. సోనీ ఎక్స్‌పీరియా జెడ్2 ట్యాబ్లెట్ 4జీ ఇంకా వై-ఫై మోడల్స్‌లో లభ్యమవుతోంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X