Just In
- 30 min ago
వాట్సాప్ లో ఒరిజినల్ క్వాలిటీ తో ఫోటోలు పంపేందుకు కొత్త ఫీచర్! ఎలా పనిచేస్తుంది?
- 17 hrs ago
ఇండియా సొంత మొబైల్ OS, BharOS ను మీ ఫోన్లో అప్డేట్ చేయవచ్చా? తెలుసుకోండి.
- 20 hrs ago
రిపబ్లిక్ డే సందర్భంగా Flipkart లో ఈ ఫోన్లపై భారీ ఆఫర్లు! ఆఫర్ల లిస్ట్ చూడండి!
- 22 hrs ago
Facebook మెసెంజర్ వాడుతున్నారా? ఈ కొత్త ఫీచర్ గురించి తెలుసుకోండి!
Don't Miss
- News
ఆ నియోజకవర్గాల్లో వైసీపీదే హవా, కానీ - తాజా సర్వేలో కీలక అలర్ట్స్..!?
- Movies
Waltair Veerayya 12 Days Collections: వీరయ్య పెను సంచలనం.. కేజీఎఫ్2 రికార్డు సమం.. 1.9 కోట్లు వస్తే!
- Finance
Gautam Adani: ఆ వ్యసనానికి బానిసైన గౌతమ్ అదానీ..! ఒప్పుకున్న బిలియనీర్..
- Automobiles
అమ్మకాల్లో కొత్త మైలురాయి చేరుకున్న TVS iQube: ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం..
- Lifestyle
Chanakya Niti: ఈ వ్యక్తులను ఎప్పుడూ సాయం అడగొద్దు, మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది
- Sports
IND vs NZ: స్టార్ స్పోర్ట్స్‌పై మండిపడ్డ రోహిత్ శర్మ.. ఎందుకంటే?
- Travel
రథసప్తమికి ముస్తాబవుతోన్న అరసవల్లి సూర్యదేవాలయం!
ల్యాప్‌టాప్ వినియోగం.. ఫన్నీ ఫోటోలు
ముద్దుగా ల్యాపీ అని పిలవబుడుతున్న పోర్టబుల్ కంప్యూటర్ పరికరం ల్యాప్‌టాప్ కంప్యూటింగ్ అవసరాలను సమర్థవంతంగా తీర్చేస్తోంది. అయితే ల్యాప్‌టాప్‌ను శరీరం పై పెట్టుకుని ఉపయోగించటం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ల్యాప్‌టాప్ ద్వారా వెలువడే వేడి ‘టోస్టెడ్ స్కిన్ సిండ్రోమ్' అనే వ్యాధికి కారణంకాగలదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
ల్యాప్‌టాప్ నుంచి ఉత్పత్తి అయ్యే వేడి శరీరాన్ని నల్లగా మార్చటంతో పాటు, చర్మ సంబంధిత అలర్జీలకు కారణమవుతుందని వైద్యులు పలు కేసుల్లో నిర్థారించటం జరిగింది. ల్యాపీతో ప్రయాణించాల్సి వచ్చి, అదే సమయంలో ఉపయోగించాల్సి వస్తే ముందుగా ఓ మొత్తటి గుడ్డను తొడల పై ఉంచి ఆ తరువాత ల్యాపీని ఆన్ చేయండి. వేడి ఎక్కువగా ఉన్నచోట ల్యాపీని వినియోగించినట్లయితే బ్యాటరీ సమ్యలు వచ్చే అవకాశం ఉంది. అంతే కాదు కొన్ని సందర్భాల్లో బ్యాటరీ పేలిపోవచ్చు. కాబట్టి వేడి వాతావారణంలో ల్యాప్‌టాప్‌ను వీలైనంతవరకు ఉపయోగించవద్దు. ల్యాపీని ఎండలో పార్క్ చేసిన వాహనాల్లో ఉంచొద్దు. అలానే ఓపెన్ చేసిన ల్యాప్‌టాప్‌ను ఏసీ గది నుంచి బయటకు పదే పదే మార్చవద్దు.
ఈ క్రింది స్లైడ్‌షోలో పలువురు ల్యాప్‌టాప్ వినియోగిస్తున్న తీరును చూపించటం జరగుతోంది. ఈ ఫోటోలు మిమ్మల్ని కడుపుబ్బా నవ్విస్తాయి.

ఆఖరికి ఇలా కూడా.....
Special Laptop Funny Photos
ఆఖరికి ఇలా కూడా.....

ఆఖరికి ఇలా కూడా.....
Special Laptop Funny Photos
ఆఖరికి ఇలా కూడా.....

ఆఖరికి ఇలా కూడా.....
Special Laptop Funny Photos
ఆఖరికి ఇలా కూడా.....

ఆఖరికి ఇలా కూడా.....
Special Laptop Funny Photos
ఆఖరికి ఇలా కూడా.....

ఆఖరికి ఇలా కూడా.....
Special Laptop Funny Photos
ఆఖరికి ఇలా కూడా.....

ఆఖరికి ఇలా కూడా.....
Special Laptop Funny Photos
ఆఖరికి ఇలా కూడా.....

ఆఖరికి ఇలా కూడా.....
Special Laptop Funny Photos
ఆఖరికి ఇలా కూడా.....

ఆఖరికి ఇలా కూడా.....
Special Laptop Funny Photos
ఆఖరికి ఇలా కూడా.....

ఆఖరికి ఇలా కూడా.....
Special Laptop Funny Photos
ఆఖరికి ఇలా కూడా.....

ఆఖరికి ఇలా కూడా.....
Special Laptop Funny Photos
ఆఖరికి ఇలా కూడా.....

ఆఖరికి ఇలా కూడా...
Special Laptop Funny Photos
ఆఖరికి ఇలా కూడా.....

ఆఖరికి ఇలా కూడా.....
Special Laptop Funny Photos
ఆఖరికి ఇలా కూడా.....

ఆఖరికి ఇలా కూడా.....
Special Laptop Funny Photos
ఆఖరికి ఇలా కూడా.....

ఆఖరికి ఇలా కూడా.....
Special Laptop Funny Photos
ఆఖరికి ఇలా కూడా.....

ఆఖరికి ఇలా కూడా.....
Special Laptop Funny Photos
ఆఖరికి ఇలా కూడా.....

ఆఖరికి ఇలా కూడా.....
Special Laptop Funny Photos
ఆఖరికి ఇలా కూడా.....

ఆఖరికి ఇలా కూడా.....
Special Laptop Funny Photos
ఆఖరికి ఇలా కూడా.....

ఆఖరికి ఇలా కూడా.....
Special Laptop Funny Photos
ఆఖరికి ఇలా కూడా.....

ఆఖరికి ఇలా కూడా.....
Special Laptop Funny Photos
ఆఖరికి ఇలా కూడా.....
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470