Just In
Don't Miss
- News
హైదరాబాద్ చేరుకున్న సీఎంలు, జాతీయ నేతలు: కేసీఆర్ బీఆర్ఎస్ సభకు అంతా సిద్ధం
- Movies
Waltair Veerayay 5 day collections చిరంజీవి కలెక్షన్ల సునామీ.. అన్నీ చోట్ల హౌస్పుల్స్తో స్వైర విహారం
- Lifestyle
ఈ సమస్యలే...భార్య భర్తల మధ్య విడాకులకు అసలు కారణం
- Sports
Ranji Trophy: సెలెక్టర్లపై కోపం.. శతక్కొట్టిన సర్ఫరాజ్ ఖాన్.. వేలు చూపిస్తూ..!
- Finance
windfall tax: చమురుపై విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు.. లాభపడనున్న రిలయన్స్, నయారా
- Travel
హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్లో పాల్గొని కాశీ అందాలను ఆస్వాదించండి!
- Automobiles
దేశీయ మార్కెట్లో 'సూపర్ మీటియోర్ 650' లాంచ్ చేసిన Royal Enfield.. ధర ఎంతో తెలుసా?
పేపర్ మోడల్ బోయింగ్ విమానాన్ని తయారు చేసిన కుర్రోడు!!
ఒక బోయింగ్ 777 మోడల్ విమానాన్ని తయారు చేయాలంటే కొన్ని వందల మంది 50 రోజులపాటు నిర్విరామంగా శ్రమించాల్సి ఉంటుంది. అయితే, ఓ విద్యార్థి 5 సంవత్సరాల శ్రమించి పేపర్ వర్షన్ బోయింగ్ 777 విమానాన్ని రూపొందించాడు.
శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన లుకా లకోనీ స్టువర్ట్ అనే విద్యార్థి కేవలం గ్లూ (జిగురు) ఇంకా మనీలా కార్డ్‌బోర్డ్ ఫోల్డర్‌లను ఉపయోగించి 1:60 ప్రమాణంలో బోయింగ్ 777 జెట్‌లైనర్‌ను తయారు చేసాడు. చిన్నతనం నుంచి విమానాల పట్లఉన్న మక్కువ ఈ 22 సంవత్సరాల యువ కెరటాన్ని అద్భుత ఆవిష్కరణ వైపు అడుగులు వేయించింది.
స్టువర్ట్ పేపర్ మోడల్ విమానాల తయారీకి సంబంధించిన మెళుకువులను హైస్కూల్ స్థాయిలోనే అలవర్చుకున్నాడు. ఓ వైపు కళాశాలకు వెళుతూనే మరోవైపు కఠోరమైన దీక్షతో ఈ ప్రాజెక్టును పూర్తి చేసాడు స్టువర్ట్.
ఎయిర్ ఇండియా బోయింగ్ 777 మోడల్ విమానాన్ని ఆధారంగా చేసుకుని అదే తరహో డిజైనింగ్‌తో పేపర్ మడల్ బోయింగ్ 777 విమానాన్ని తీర్చిదిద్దాడు. తాను ఎంతో శ్రమపడి రూపొందించిన పేపర్ మోడల్ బోయింగ్ 777 విమానాన్ని ఏదో ఒక రోజు మ్యూజియంలో ప్రదర్శించే అవకాశం లభింస్తుందని స్టువర్ట్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

పేపర్ మోడల్ బోయింగ్ విమానాన్ని తయారు చేసిన కుర్రోడు!!
పేపర్ మోడల్ బోయింగ్ విమానాన్ని తయారు చేసిన కుర్రోడు!!
విమానం ఇంజన్

పేపర్ మోడల్ బోయింగ్ విమానాన్ని తయారు చేసిన కుర్రోడు!!
పేపర్ మోడల్ బోయింగ్ విమానాన్ని తయారు చేసిన కుర్రోడు!!
విమానం ఇంజిన్ భాగంలోని ఫ్యాన్

పేపర్ మోడల్ బోయింగ్ విమానాన్ని తయారు చేసిన కుర్రోడు!!
పేపర్ మోడల్ బోయింగ్ విమానాన్ని తయారు చేసిన కుర్రోడు!!
ఇంజిన్ డిజైన్

పేపర్ మోడల్ బోయింగ్ విమానాన్ని తయారు చేసిన కుర్రోడు!!
పేపర్ మోడల్ బోయింగ్ విమానాన్ని తయారు చేసిన కుర్రోడు!!
విమానం క్యాబిన్..

విమానంలోని ఫస్ట్ క్లాస్ సూట్

పేపర్ మోడల్ బోయింగ్ విమానాన్ని తయారు చేసిన కుర్రోడు!!
పేపర్ మోడల్ బోయింగ్ విమానాన్ని తయారు చేసిన కుర్రోడు!!
ఎకానమీ క్లాస్ ఇంకా మార్కెట్ క్లాస్ సీట్లు

పేపర్ మోడల్ బోయింగ్ విమానాన్ని తయారు చేసిన కుర్రోడు!!
పేపర్ మోడల్ బోయింగ్ విమానాన్ని తయారు చేసిన కుర్రోడు!!
విమానం లోపలి భాగం..

విమానంలోని వ్యాపార తరగతి సీట్లు

పేపర్ మోడల్ బోయింగ్ విమానాన్ని తయారు చేసిన కుర్రోడు!!
పేపర్ మోడల్ బోయింగ్ విమానాన్ని తయారు చేసిన కుర్రోడు!!
స్టువర్ట్ రూపొందించిన పూర్తి విమాన నమూనా..

పేపర్ మోడల్ బోయింగ్ విమానాన్ని తయారు చేసిన కుర్రోడు!!
పేపర్ మోడల్ బోయింగ్ విమానాన్ని తయారు చేసిన కుర్రోడు!!
విమానం ల్యాండింగ్ టైర్

పేపర్ మోడల్ బోయింగ్ విమానాన్ని తయారు చేసిన కుర్రోడు!!
పేపర్ మోడల్ బోయింగ్ విమానాన్ని తయారు చేసిన కుర్రోడు!!
విమానం వెనుక భాగం..

పేపర్ మోడల్ బోయింగ్ విమానాన్ని తయారు చేసిన కుర్రోడు!!
పేపర్ మోడల్ బోయింగ్ విమానాన్ని తయారు చేసిన కుర్రోడు!!
విమానంలోన లగేజీ క్యాబిన్

పేపర్ మోడల్ బోయింగ్ విమానాన్ని తయారు చేసిన కుర్రోడు!!
పేపర్ మోడల్ బోయింగ్ విమానాన్ని తయారు చేసిన కుర్రోడు!!
విమానంలోని క్యాబిన్ డోర్ ప్రాంతం...

పేపర్ మోడల్ బోయింగ్ విమానాన్ని తయారు చేసిన కుర్రోడు!!
పేపర్ మోడల్ బోయింగ్ విమానాన్ని తయారు చేసిన కుర్రోడు!!
portholes

విమానం ముందు భాగం..

పేపర్ మోడల్ బోయింగ్ విమానాన్ని తయారు చేసిన కుర్రోడు!!
పేపర్ మోడల్ బోయింగ్ విమానాన్ని తయారు చేసిన కుర్రోడు!!
విమానంలోని ముందు భాగం...

పేపర్ మోడల్ బోయింగ్ విమానాన్ని తయారు చేసిన కుర్రోడు!!
పేపర్ మోడల్ బోయింగ్ విమానాన్ని తయారు చేసిన కుర్రోడు!!
కాక్ పిట్ సీటు...

పేపర్ మోడల్ బోయింగ్ విమానాన్ని తయారు చేసిన కుర్రోడు!!
పేపర్ మోడల్ బోయింగ్ విమానాన్ని తయారు చేసిన కుర్రోడు!!
బోయింగ్ 777 పేపర్ మోడల్‌ను డిజైన్ చేసిన లుకా లకోనీ స్టువర్ట్
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470