విజేతలుగా నిలవాలనుకుంటున్నారా..? ఉదయాన్నే లేవండి!

Posted By:

మీమీ ఎంచుకున్న రంగాల్లో విజయవంతులుగా నిలవాలనుకుంటున్నారా..? అయితే ఉదయాన్నే నిద్రమేల్కొని పనులను చకాచకా చక్కబెట్టండి. నేటి ప్రత్యేక శీర్షకలో భాగంగా టెక్నాలజీ విభాగంలో
సఫలీకృతమైన 12 టెక్ ఎగ్జిక్యూటివ్స్‌కు సంబంధించి ఆసక్తికర అంశాలను క్రింది స్లైడ్‌షోలో సూచించటం జరుగుతోంది.

 యాపిల్ సీఈఓ టిమ్ కుక్:

యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తన దినచర్యలో భాగంగా ఉదయం 4.30 నిమిషాలకు నిద్రలేచి ఈ-మెయిల్స్ పంపటం ప్రారంభిస్తారట. తరువాత జిమ్ ఆ తరువాత ఆఫీసు ఇలా యాపిల్ సీఈఓ గారి దినచర్య

ప్రారంభమవుతుందట.

 దివంగత యాపిల్ సీఈఓ స్టీవ్ జాబ్స్:

దివంగత యాపిల్ సీఈఓ స్టీవ్ జాబ్స్ తన దినచర్యను ఉదయం 6 గంటల నుంచి ప్రారంభించేవారట. పిల్లలతో ఆడుకోవటం పాటు వారిని తయారు చేసి స్కూల్‌కు పంపి ఆ తరువాత ఆఫీసు వ్యవహారాల పై

దృష్టిసారించేవారట.

 పద్మశ్రీ వారియర్:

సిస్కో చీఫ్ టెక్నికల్ మరియు స్ట్రాటజీ అధికారిని అయిన పద్మశ్రీ వారియర్ తన దినచర్యలో భాగంగా ఉదయం 4.30 నిమిషాలను నిద్రలేస్తారట. ముందుగా ఈ - మెయిల్స్ ను చెక్ చేసుకోవటం ఆ తరువాత

జిమ్ ఆపై పిల్లను స్కూల్ కు పంపి 8.30 ప్రాంతంలో ఆఫీసుకు బయలుదేరే వారట.

వొడాపోన్ సీఈఓ విటోరియో కొలావో:

వొడాఫోన్ సీఈఓ విటోరియో కొలావో తన దినచర్యలో భాగంగా ఉదయం 6 గంటలకు నిద్రలేస్తారట. ఆ తరువాత వ్యాయమం, ఆ పై ఆఫీసు వ్యవహారాలు. కొద్దిగా డిన్నర్ రాత్రి 11.30 సమయంలో నిద్ర.

యాహూ సీఈఓ మారీసా మేయర్:

యాహూ సీఈఓ మరీరా మేయర్ తన దినచర్యలో భాగంగా నిద్ర పై అంతగా ఆసక్తి చూపరు. రోజుకు నాలుగు నుంచి ఆరు గంటలు మాత్రమే ఆమె నిద్రపోతారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యాపిల్ సీఈఓ టిమ్ కుక్

యాపిల్ సీఈఓ టిమ్ కుక్:

యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తన దినచర్యలో భాగంగా ఉదయం 4.30 నిమిషాలకు నిద్రలేచి ఈ-మెయిల్స్ పంపటం ప్రారంభిస్తారట. తరువాత జిమ్ ఆ తరువాత ఆఫీసు ఇలా యాపిల్ సీఈఓ గారి దినచర్య

ప్రారంభమవుతుందట.

దివంగత యాపిల్ సీఈఓ స్టీవ్ జాబ్స్

దివంగత యాపిల్ సీఈఓ స్టీవ్ జాబ్స్:

దివంగత యాపిల్ సీఈఓ స్టీవ్ జాబ్స్ తన దినచర్యను ఉదయం 6 గంటల నుంచి ప్రారంభించేవారట. పిల్లలతో ఆడుకోవటం పాటు వారిని తయారు చేసి స్కూల్‌కు పంపి ఆ తరువాత ఆఫీసు వ్యవహారాల పై దృష్టిసారించేవారట.

పద్మశ్రీ వారియర్

పద్మశ్రీ వారియర్:

సిస్కో చీఫ్ టెక్నికల్ మరియు స్ట్రాటజీ అధికారిని అయిన పద్మశ్రీ వారియర్ తన దినచర్యలో భాగంగా ఉదయం 4.30 నిమిషాలను నిద్రలేస్తారట. ముందుగా ఈ - మెయిల్స్ ను చెక్ చేసుకోవటం ఆ తరువాత జిమ్ ఆపై పిల్లను స్కూల్ కు పంపి 8.30 ప్రాంతంలో ఆఫీసుకు బయలుదేరే వారట.

వొడాపోన్ సీఈఓ విటోరియో కొలావో

వొడాపోన్ సీఈఓ విటోరియో కొలావో:

వొడాఫోన్ సీఈఓ విటోరియో కొలావో తన దినచర్యలో భాగంగా ఉదయం 6 గంటలకు నిద్రలేస్తారట. ఆ తరువాత వ్యాయమం, ఆ పై ఆఫీసు వ్యవహారాలు. కొద్దిగా డిన్నర్ రాత్రి 11.30 సమయంలో నిద్ర.

యాహూ సీఈఓ మారీసా మేయర్

యాహూ సీఈఓ మారీసా మేయర్:

యాహూ సీఈఓ మరీరా మేయర్ తన దినచర్యలో భాగంగా నిద్ర పై అంతగా ఆసక్తి చూపరు. రోజుకు నాలుగు నుంచి ఆరు గంటలు మాత్రమే ఆమె నిద్రపోతారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot