చిన్నారుల కోసం స్వైప్ జూనియర్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్!

|

పాలో ఆల్టో కాలిఫోర్నియా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్వైప్ టెలికామ్, చిన్నారుల కోసం స్వైప్ జూనియర్ పేరుతో ప్రత్యేక ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. ‘పేరంటల్ లాక్ సిస్టం' ఫీచర్‌ను కలిగి ఉన్న ఈ ట్యాబ్లెట్ పీసీ ధర రూ.5,990. ప్రత్యేకమైన ఎడ్యుకేషన్‌లను అప్లికేషన్‌లను ఈ పీసీలో ముందుస్తుగా లోడ్ చేయటం జరిగింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ట్యాబ్‌లోని పేరంటల్ లాక్ సిస్టం ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవటం ద్వారా చిన్నారులను ఇంటర్నెట్‌కు దూరంగా ఉంచవచ్చు. ట్యాబ్‌లో నిక్షిప్తం చేసిన మరొక ఫీచర్ ‘యూసేజ్ ట్రాక్ రిపోర్ట్' మీ చిన్నారి ట్యాబ్లెట్‌ను వినియోగిస్తున్న తీరుకు సంబంధించి మినిట్ టూ మినిట్ అప్‌డేట్‌లను మీకు అందిస్తుంది. షాక్ ప్రూఫ్ కోటింగ్ వ్యవస్థ ట్యాబ్లెట్ నాణ్యతను రెట్టింపు చేస్తుంది.

స్వైప్ జూనియర్ ట్యాబ్లెట్ ప్రధాన స్పెసిఫికేషన్‌లు:

1గిగాహెట్జ్ ప్రాసెసర్, 4జీబి ఇన్‌బుల్ట్ మెమెరీ, 512ఎంబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.1 ఆపరేటింగ్ సిస్టం, 7 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, 5 పాయింట్ హైడెఫినిషన్ కెపాసిటివ్ మల్టీ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1024*600పిక్సల్స్), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ట్యాబ్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 2 మెగా పిక్సల్ కెమెరా, 3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 5 పిన్ యూఎస్బీ పోర్ట్, 3.5ఎమ్ఎమ్ జాక్.

ఎడ్యుకేషన్, గేమ్స్, ఎంటర్‌టైన్‌మెంట్, ఈ-బుక్ రీడింగ్ వంటి అంశాలకు సంబంధించిన అప్లికేషన్‌లను ఈ డివైజ్‌లో ముందస్తుగా లోడ్ చేయటం జరిగింది. ఇండియన్ ఆన్‌లైన్ మార్కెట్లో ఈ ట్యాబ్ అందుబాటుకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

చిన్నారుల కోసం స్వైప్ జూనియర్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్!

చిన్నారుల కోసం స్వైప్ జూనియర్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్!

పాలో ఆల్టో కాలిఫోర్నియా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్వైప్ టెలికామ్, చిన్నారుల కోసం స్వైప్ జూనియర్ పేరుతో ప్రత్యేక ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. ‘పేరంటల్ లాక్ సిస్టం' ఫీచర్‌ను కలిగి ఉన్న ఈ ట్యాబ్లెట్ పీసీ ధర రూ.5,990.

చిన్నారుల కోసం స్వైప్ జూనియర్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్!

చిన్నారుల కోసం స్వైప్ జూనియర్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్!

ప్రత్యేకమైన ఎడ్యుకేషన్‌లను అప్లికేషన్‌లను ఈ పీసీలో ముందుస్తుగా లోడ్ చేయటం జరిగింది. ట్యాబ్‌లోని పేరంటల్ లాక్ సిస్టం ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవటం ద్వారా చిన్నారులను ఇంటర్నెట్‌కు దూరంగా ఉంచవచ్చు.

చిన్నారుల కోసం స్వైప్ జూనియర్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్!
 
చిన్నారుల కోసం స్వైప్ జూనియర్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్!

ట్యాబ్‌లో నిక్షిప్తం చేసిన మరొక ఫీచర్ ‘యూసేజ్ ట్రాక్ రిపోర్ట్' మీ చిన్నారి ట్యాబ్లెట్‌ను వినియోగిస్తున్న తీరుకు సంబంధించి మినిట్ టూ మినిట్ అప్‌డేట్‌లను మీకు అందిస్తుంది. షాక్ ప్రూఫ్ కోటింగ్ వ్యవస్థ ట్యాబ్లెట్ నాణ్యతను రెట్టింపు చేస్తుంది.

చిన్నారుల కోసం స్వైప్ జూనియర్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్!

చిన్నారుల కోసం స్వైప్ జూనియర్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్!

స్వైప్ జూనియర్ ట్యాబ్లెట్ ప్రధాన స్పెసిఫికేషన్‌లు:

1గిగాహెట్జ్ ప్రాసెసర్, 4జీబి ఇన్‌బుల్ట్ మెమెరీ, 512ఎంబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.1 ఆపరేటింగ్ సిస్టం, 7 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, 5 పాయింట్ హైడెఫినిషన్ కెపాసిటివ్ మల్టీ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1024*600పిక్సల్స్), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ట్యాబ్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 2 మెగా పిక్సల్ కెమెరా, 3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 5 పిన్ యూఎస్బీ పోర్ట్, 3.5ఎమ్ఎమ్ జాక్.

చిన్నారుల కోసం స్వైప్ జూనియర్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్!

చిన్నారుల కోసం స్వైప్ జూనియర్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్!

ఎడ్యుకేషన్, గేమ్స్, ఎంటర్‌టైన్‌మెంట్, ఈ-బుక్ రీడింగ్ వంటి అంశాలకు సంబంధించిన అప్లికేషన్‌లను ఈ డివైజ్‌లో ముందస్తుగా లోడ్ చేయటం జరిగింది. ఇండియన్ ఆన్‌లైన్ మార్కెట్లో ఈట్యాబ్ అందుబాటుకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X