స్వైప్ కొత్త ట్యాబ్లెట్ ఎంటీవీ స్లేట్ 7 ఆవిష్కరణ

|

ప్రముఖ ట్యాబ్లెట్ కంప్యూటర్ల తయారీ బ్రాండ్ స్వైప్ ‘ఎంటీవీ స్లేట్ 7' పేరుతో మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ట్యాబ్లెట్ పీసీని దేశీయ విపణిలో ఆవిష్కరించింది. ధర రూ.14.999. ఎంటీవీతో భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకున్న స్వైప్ ఎంటీవీ స్లేట్ 7 ఎంటీవీ స్వైప్ వోల్డ్ బోల్ట్, స్వైప్ ఎంటీవీ స్లాష్, ఎంటీవీ వోల్ట్ 1000 మోడళ్లలో ట్యాబ్లెట్ పీసీలను మార్కెట్‌కు పరిచయం చేసింది.

 

కొత్త ట్యాబ్లెట్‌లకు సంబంధించిన ఫోటోగ్యాలరీని వీక్షించేందకు క్లిక్ చేయండి.

స్వైప్ కొత్త ట్యాబ్లెట్ ఎంటీవీ స్లేట్ 7 ఆవిష్కరణ

ఎంటీవీ స్లేట్ 7 స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.....

7.85 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1024x 768పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ క్వాడ్-కోర్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్, 1జీబీ డీడీఆర్3 ర్యామ్, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, సిమ్‌కార్డు సపోర్ట్ (వాయిస్ కాలింగ్ ఫీచర్), వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 3జీ కనెక్టువిటీ, బరువు 400 గ్రాములు, 3200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

7.85 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1024x 768పిక్సల్స్),
1.2గిగాహెట్జ్ క్వాడ్-కోర్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్,
1జీబీ డీడీఆర్3 ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
సిమ్‌కార్డు సపోర్ట్ (వాయిస్ కాలింగ్ ఫీచర్),
వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 3జీ కనెక్టువిటీ,
బరువు 400 గ్రాములు, 3200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X