ప్రపంచపు వేగవంతమైన ట్యాబ్లెట్‌గా ‘సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 10.1’

Posted By:

పోర్టబుల్ కంప్యూటింగ్ వైపు ఆధునిక కమ్యూనికేషన్ ప్రపంచం అడుగులు వేస్తున్న నేపధ్యంలో ట్యాబ్లెట్ కంప్యూటర్లకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపధ్యంలో అనేక కంపెనీలు..

అనేకమైన వేరియంట్‌లలో ట్యాబ్లెట్ పీసీలను విడుదల చేస్తున్నాయి. ట్యాబ్లెట్ కంప్యూటర్ల నిర్మాణ విభాగంలో సామ్‌సంగ్, యాపిల్, గూగుల్, అమెజాన్ వంటి కంపెనీలు అంతర్జాతీయంగా గుర్తింపును మూటగట్టుకున్నాయి.

సామ్‌సంగ్ ఇప్పటికే తన గెలాక్సీ సిరీస్ నుంచి వివిధ శ్రేణిల్లో ట్యాబ్లెట్ పీసీలను విడుదల చేసింది. మరోవైపు యాపిల్ తన ఐప్యాడ్ శ్రేణి నుంచి వివిధ మోడల్స్‌లో ట్యాబ్లెట్ కంప్యూటర్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆమెజాన్ సైతం తన కైండిల్ ఫైర్ సిరీస్ నుంచి వివిధ వేరియంట్‌లలో ట్యాబ్లెట్ కంప్యూటర్‌లను ఆవిష్కరించింది. ఈ నేపధ్యంలో ‘ప్రపంచపు వేగవంతమైన ట్యాబ్లెట్' పీసీని గుర్తించే క్రమంలో ప్రముఖ మేగజైన్ ‘Which?' పలు అధిక ముగింపు బ్రాండెడ్ ట్యాబ్లెట్‌లకు బెంచ్‌మార్కింగ్ పరీక్షలు నిర్విహించింది.

ఈ పరీక్షలలో సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 10.1 2014 ఎడిషన్ మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ ట్యాబ్లెట్‌కు లభించిన బెంచ్‌మార్క్ స్కోర్ 2856, యాపిల్ ఐప్యాడ్ ఎయిర్ 16జీబి వర్షన్ రెండవ స్థానంలో నిలిచింది. ఈ డివైస్‌కు లభించిన బెంచ్‌మార్క్ స్కోర్ 2675. గూగుల్ నెక్సూస్ 7 2013 వర్షన్ మూడవ స్థానంలో నిలిచింది. ఈ డివైస్‌కు లభించిన బెంచ్‌మార్క్ స్కోర్ 2675. ‘ప్రపంచపు వేగవంతమైన ట్యాబ్లెట్' పోటీల్లో భాగంగా మొదటి 9 స్థానాలను సొంతం చేసుకన్న ట్యాబ్లెట్ మోడల్స్ వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Samsung Galaxy Note 10.1 2014 Edition

ప్రపంచపు వేగవంతమైన ట్యాబ్లెట్‌ ఏది..?

Samsung Galaxy Note 10.1 2014 Edition

ఈ ట్యాబ్లెట్‌కు లభించిన బెంచ్‌మార్కింగ్ స్కోర్ 2856

ఇండియన్ మార్కెట్లో ఈ ట్యాబ్లెట్ కంప్యూటర్ ధర రూ.48500.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
http://www.flipkart.com/samsung-galaxy-note-10-1-sm-p6010-tablet/p/itmdqx3grg963ryn?affid=ORGreynNicCOO

 

Apple iPad Air 16GB

ప్రపంచపు వేగవంతమైన ట్యాబ్లెట్ ఏది..?

Apple iPad Air 16GB

ఈ ట్యాబ్లెట్‌కు లభించిన బెంచ్‌మార్కింగ్ స్కోర్ 2687

ఇండియన్ మార్కెట్లో యాపిల్ ఐప్యాడ్ ఎయిర్ 16జీబి వర్షన్ ధర రూ.34990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Google Nexus 7 2013

ప్రపంచపు వేగవంతమైన ట్యాబ్లెట్ ఏది..?

Google Nexus 7 2013

ఈ ట్యాబ్లెట్‌కు లభించిన బెంచ్‌మార్కింగ్ స్కోర్ 2675
ఇండియన్ మార్కెట్లో గూగుల్ నెక్సూస్ 7 (2013 వర్షన్) ధర రూ. 20,999. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Amazon Kindle Fire HDX 8.9

ప్రపంచపు వేగవంతమైన ట్యాబ్లెట్ ఏది..?

Amazon Kindle Fire HDX 8.9

ఈ ట్యాబ్లెట్‌కు లభించిన బెంచ్‌మార్కింగ్ స్కోర్ 2667

 

Advent Vega Tegra Note 7"

ప్రపంచపు వేగవంతమైన ట్యాబ్లెట్ ఏది..?

Advent Vega Tegra Note 7"

ఈ ట్యాబ్లెట్‌కు లభించిన బెంచ్‌మార్కింగ్ స్కోర్ 2612

 

iPad mini with Retina display 16GB

ప్రపంచపు వేగవంతమైన ట్యాబ్లెట్ ఏది..?

iPad mini with Retina display 16GB

ఈ ట్యాబ్లెట్‌కు లభించిన బెంచ్‌మార్కింగ్ స్కోర్ 2512

ఇండియన్ మార్కెట్లో యాపిల్ ఐప్యాడ్ మినీ రెటీనా స్ర్కీన్ (16జీబి వర్షన్) ట్యాబ్లెట్ పీసీ ధర రూ.27430 కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Tesco Hudl

ప్రపంచపు వేగవంతమైన ట్యాబ్లెట్ ఏది..?

Tesco Hudl

ఈ ట్యాబ్లెట్‌కు లభించిన బెంచ్‌మార్కింగ్ స్కోర్ 1926

 

Amazon Kindle Fire HD 8GB

ప్రపంచపు వేగవంతమైన ట్యాబ్లెట్ ఏది..?

8.) Amazon Kindle Fire HD 8GB
ఈ ట్యాబ్లెట్‌కు లభించిన బెంచ్‌మార్కింగ్ స్కోర్ 807

Apple iPad 2 16GB

ప్రపంచపు వేగవంతమైన ట్యాబ్లెట్ ఏది..?

9.) Apple iPad 2 16GB

ఈ ట్యాబ్లెట్‌కు లభించిన బెంచ్‌మార్కింగ్ స్కోర్ 502
ఇండియన్ మార్కెట్లో యాపిల్ ఐప్యాడ్ 2 64జీబి వర్షన్ ధర రూ.35000
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

‘ప్రపంచపు వేగవంతమైన ట్యాబ్లెట్' ఏది..?

‘ప్రపంచపు వేగవంతమైన ట్యాబ్లెట్' ఏది..?

‘ప్రపంచపు వేగవంతమైన ట్యాబ్లెట్' పీసీని గుర్తించే క్రమంలో ప్రముఖ మేగజైన్ ‘Which?' పలు అధిక ముగింపు బ్రాండెడ్ ట్యాబ్లెట్‌లకు బెంచ్‌మార్కింగ్ పరీక్షలు నిర్విహించింది.

సమాచార మూలం:

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot