‘ZTE T98’ టాబ్లెట్ పీసీ, ‘కొత్త ఒరవడికి.. సరికొత్త నాంది’!!

- WXGA 1280 x 800 పిక్సల్ రిసల్యూషన్ కలిగిన 7 అంగుళాల స్లీక్ డిస్‌ప్లే వ్యవస్థను పీసీలో ఏర్పాటు చేశారు.
- ‘గూగుల్ ఆధారిత ఆండ్రాయిడ్ v3.2 హనీకూంబ్ ఆపరేటింగ్’ వ్యవస్థను టాబ్లెట్‌లో పొందపరిచారు.
- కాల్స్ చేసుకునే విధంగా టాబ్లెట్‌లో ‘సిమ్ స్లాట్’ వ్యవస్థను రూపొందించారు. ‘జీఎస్ఎమ్’ సిమ్‌లకు ఈ స్లాట్ సహకరిస్తుంది.
- శక్తివంతమైన క్వాడ్ కోర్ న్విడియా టెగ్రా 3 ప్రొసెసర్‌ను పీసీలో ఏర్పాటు చేశారు.
- 1జీబీ ర్యామ్, 16 జీబీ మెమరీ వంటి అంశాలు వినియోగదారుడికి మరింత లబ్ధి చేకూరుస్తాయి.
- ‘ఎల్‌ఈడీ’ ఫ్లాష్ ఫీచర్‌తో రూపొందించబడ్డ ఫ్రంట్, బ్యాక్ కెమెరా వ్యవస్థలు మన్నికైన పిక్సల్ సామర్ధ్యం కలిగి నాణ్యమైన ఛాటింగ్ అనుభూతిని కలిగిస్తాయి.
- పొందుపరిచిన ‘జీపీయూ’ సౌలభ్యతతో 1080 పిక్సల్ నాణ్యత గల హై డెఫినిషన్ వీడియోలను తిలకించవచ్చు.
- శక్తివంతమైన 4000 mAh బ్యాటరీ వ్యవస్థ 7 నుంచి 9 గంటల బ్యాకప్ సామర్ధ్యం కలిగి ఉంటుంది.
- త్వరలో విడుదల కాబోతున్న ఈ కొత్త జనరేషన్ టాబ్లెట్ పీసీకి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications