అమ్మో!! అంత డిమాండా..?
oi
-Prashanth
By Prashanth

కంప్యూటింగ్ వినియోగం రోజు రోజుకు పెరగుతున్న నేపధ్యంలో టాబ్లెట్ పీసీలకు మార్కెట్లో ఊహించని ఆదరణ లభిస్తోందని గార్టనర్ తెలిపింది. పర్సనల్ కంప్యూటర్స్, స్మార్ట్ ఫోన్స్ తరహాలో సమాచారాన్ని పంచుకోవటానికి టాబ్లెట్ కంప్యూటర్లు దోహదపడుతుండటంతో వీటికి గిరాకీ ఏర్పడినట్లు పేర్కొంది. వీటికున్న డిమాండ్‌ను బట్టి అంతర్జాతీయంగా చాలా కంపెనీలు టాబ్లెట్ల మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయని గార్టనర్ రీసెర్చ్ డైరెక్టర్ సాండి షెన్ చెప్పారు. 2011లో ప్రపంచవ్యాప్తంగా మీడియా టాబ్లెట్ అమ్మకాలు 6.4 కోట్ల యూనిట్లకు పెరిగినట్టు అంచనా. 2015నాటికి వీటి అమ్మకాలు 33 కోట్ల యూనిట్లకు చేరే అవకాశం ఉందని గార్టనర్ అంచనా వేస్తోంది.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications