Just In
- 4 hrs ago
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- 7 hrs ago
Apple iOS 16.3 కొత్త అప్డేట్ లాంచ్ చేసింది! కొత్త ఫీచర్లు తెలుసుకోండి!
- 9 hrs ago
వాట్సాప్ లో ఒరిజినల్ క్వాలిటీ తో ఫోటోలు పంపేందుకు కొత్త ఫీచర్! ఎలా పనిచేస్తుంది?
- 1 day ago
ఇండియా సొంత మొబైల్ OS, BharOS ను మీ ఫోన్లో అప్డేట్ చేయవచ్చా? తెలుసుకోండి.
Don't Miss
- News
సరిహద్దులో 26 గస్తీ పాయింట్లు కోల్పోయిన భారత్
- Sports
KL Rahul పెళ్లి.. ఖరీదైన బహుమతులు ఇచ్చిన ధోనీ, కోహ్లీ!
- Lifestyle
మీకు మధుమేహం ఉందో లేదో మీ పాదాలను చూసి తెలుసుకోవచ్చు..
- Finance
అదరగొట్టిన జున్‌జున్‌వాలా కంపెనీ.. షేర్లు కొనేందుకు ఎగబడతున్న ఇన్వెస్టర్లు
- Movies
Varasudu Collections: వారసుడికి మరో దెబ్బ.. 14వ రోజు దారుణంగా.. అన్ని కోట్లు వస్తేనే దిల్ రాజు సేఫ్
- Automobiles
'బొలెరో నియో లిమిటెడ్ ఎడిషన్' లాంచ్ చేసిన మహీంద్రా.. ధర ఎంతో తెలుసా?
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
టాటా డొకోమో నుంచి చవక ధర వై-ఫై డాంగిల్

ఫోటాన్ మాక్స్ పేరుతో సరికొత్త ఇంటర్నెట్ వై-ఫై డాంగిల్‌ను టాటా డోకమో ఆవిష్కరించింది. ఈ వైఫై డాంగిల్‌ను ఏకకాలంలో 5 డివైజ్‌లకు అనుసంధానించుకోవచ్చు. మార్కెట్లో ఈ డాంగిల్ విలువ రూ.1,999.
ఈ డాంగిల్‌ను కొనుగోలు చేయటం ద్వారా ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్, స్మార్ట్‌ఫోన్ వంటి 5 పరికరాలకు వై-ఫై పద్ధతిలో ఏకకాలంలో ఇంటర్నెట్ సదుపాయాన్ని సమకూర్చుకోవచ్చని టాటా టెలీ సర్వీసెస్ రాష్ట్ర విభాగాధిపతి ఎస్.రామకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
6జీబి డేటా వరకు 3.1 ఎంబీపీఎస్ వేగం, అనంతరం 128 కేబీపీఎస్ వేగంతో డేటాను అపరిమితంగా వినియోగించుకోవచ్చని, ఇందుకు నెలకు రూ.950 చెల్లించవల్సి ఉంటుందని ఆయన తెలిపారు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
ఐడియా సెల్యూలార్ కొత్త స్మార్ట్‌ఫోన్‌తో ముందుకొచ్చింది. తన ఆరస్ సిరీస్ నుంచి ‘ఆరస్ 4' పేరుతో సరికొత్త డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.8,999. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో అత్యుత్తమ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను సొంతం చేసుకోవాలనుకునేవారికి తమ ఆరస్ 4 ఉత్తమ ఎంపికని ఐడియా సెల్యూలర్ మార్కెటింగ్ హెడ్ శశి శంకర్ ఒక ప్రకటనలో అన్నారు.
ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:
4.5 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 854పిక్సల్స్), 1.3గిగాహెట్జ్ డ్యయల్ కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా(ఎల్ఈడి ఫ్లాష్), 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కనెక్టువిటీ ఫీచర్లు: 3జీ (హెచ్ఎస్‌డీపీఏ 21 ఎంబీపీఎస్; హెచ్ఎస్‌యూపీఏ), వైపై 802.11 బీ/జీ/ఎన్, డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్).
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470