టాప్-10 గ్లోబల్ ఐటీ కంపెనీల జాబితాలోకి టీసీఎస్!

Posted By:

భారత ఐటీ రంగం అత్యుత్తమ మైలురాయిని అధిరోహించింది. భారతదేశపు ప్రముఖ ఐటీ సర్వీసుల ప్రొవైడర్ టాటా కన్సల్టన్సీ సర్వీసెస్ (టీసీఎస్) టాప్ - 10 అంతర్జాతీయ ఐటీ సర్వీసుల కంపెనీల జాబితాలో చోటు దక్కించుకుంది. 2012లో 13వ స్థానంలో నిలిచిన టీసీఎస్ 2013లో మూడు స్థానాలు ఎగబాకి 10వ స్థానంలో నిలిచింది. 2013కు గాను ఈ కంపెనీ రివెన్యూను 10.5 బిలియన్ డాలర్లుగా అంచనావేస్తున్నారు. 54.4 బిలియన్ డాలర్ల రివెన్యూ అంచనాతో ఐబీఎమ్ నెం 1 గ్లోబల్ ఐటీ కంపెనీగా అవతరించింది. తాజాగా విడుడులైన టాప్ - 10 అంతర్జాతీయ ఐటీ సేవల కంపెనీల జాబితాను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు....

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

IBM

టాప్-10 గ్లోబల్ ఐటీ కంపెనీల జాబితాలోకి టీసీఎస్!

IBM

2013 రెవెన్యూ అంచనా 54.4 బిలియన్ డాలర్లు..

Fujitsu

టాప్-10 గ్లోబల్ ఐటీ కంపెనీల జాబితాలోకి టీసీఎస్!

Fujitsu

2013 రెవెన్యూ అంచనా 32.1 బిలియన్ డాలర్లు..

HP

టాప్-10 గ్లోబల్ ఐటీ కంపెనీల జాబితాలోకి టీసీఎస్!

HP

2013 రెవెన్యూ అంచనా 29.2 బిలియన్ డాలర్లు..

Accenture

టాప్-10 గ్లోబల్ ఐటీ కంపెనీల జాబితాలోకి టీసీఎస్!

Accenture

2013 రెవెన్యూ అంచనా254  బిలియన్ డాలర్లు..

NTT

టాప్-10 గ్లోబల్ ఐటీ కంపెనీల జాబితాలోకి టీసీఎస్!

NTT

2013 రెవెన్యూ అంచనా 16.7 బిలియన్ డాలర్లు..

SAP

టాప్-10 గ్లోబల్ ఐటీ కంపెనీల జాబితాలోకి టీసీఎస్!

SAP

2013 రెవెన్యూ అంచనా 15.4 బిలియన్ డాలర్లు..

Oracle

టాప్-10 గ్లోబల్ ఐటీ కంపెనీల జాబితాలోకి టీసీఎస్!

Oracle

2013 రెవెన్యూ అంచనా 13.5 బిలియన్ డాలర్లు..

CapGemini

టాప్-10 గ్లోబల్ ఐటీ కంపెనీల జాబితాలోకి టీసీఎస్!

CapGemini

2013 రెవెన్యూ అంచనా 13.4 బిలియన్ డాలర్లు..

CSC

టాప్-10 గ్లోబల్ ఐటీ కంపెనీల జాబితాలోకి టీసీఎస్!

CSC

2013 రెవెన్యూ అంచనా 12.4 బిలియన్ డాలర్లు..

TCS

టాప్-10 గ్లోబల్ ఐటీ కంపెనీల జాబితాలోకి టీసీఎస్!

TCS

2013 రెవెన్యూ అంచనా 12.4 బిలియన్ డాలర్లు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting