ప్రపంచాన్నే మార్చేసిన 15 అద్భుతాలు!

|

ప్రజా జీవితాన్ని మరింత సుఖవంతం చేస్తూ ప్రపంచ దిశనే మార్చేసిన వినూత్నఆవిష్కరణలు చాలానే ఉన్నాయి. 100ల ఏళ్ల క్రితం ప్రపంచపు పరిస్థితులను చరిత్ర ఆధారంగా మనం పరిశీలించినట్లయితే మనుగడ ఎంత కష్టతరంగా ఉండేదో అర్థమవుతుంది. క్రమక్రమంగా తన ఆలోచనలకు పొదునుపెడుతూ వచ్చిన మనిషి ఆధునిక వైజ్ఞానిక ఆవిష్కరణల వైపు దృష్టిని మళ్లించి ప్రపంచాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాడు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా టెక్నాలజీ ప్రపంచంలో చోటుచేసుకున్న 15 అత్యుత్తమ ఆవిష్కరణలను మీతో షేర్ చేసుకుంటున్నాం......

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ప్రపంచాన్నే మార్చేసిన 15 అద్భుతాలు!

ప్రపంచాన్నే మార్చేసిన 15 అద్భుతాలు!

Battery (1800)


ఇటాలియన్ భౌతిక శాస్త్రవేత్త లుయిగి గాల్వనీ అతని మిత్రుడు ప్రొఫెసర్  అలెశాండ్రో వోల్టాతో కలిసి మొట్టమొదటి సారిగా బ్యాటరీని 1780 ప్రాంతంలో  తయారు చేసారు.

ప్రపంచాన్నే మార్చేసిన 15 అద్భుతాలు!

ప్రపంచాన్నే మార్చేసిన 15 అద్భుతాలు!

Camera (1826)

బ్రిటిష్ బహుముఖ ప్రజ్ఞాశాలి విలియం టాల్బోట్ మొదటి కెమెరాను తయారు చేయగా, జోసెఫ్ నైస్‌పోర్ నైప్సీ మొదటి ఛాయా చిత్రాన్ని ఉత్పత్తి చేసారు.

ప్రపంచాన్నే మార్చేసిన 15 అద్భుతాలు!

ప్రపంచాన్నే మార్చేసిన 15 అద్భుతాలు!

Fridge (1834)

జాబ్ పెర్కిన్స్ మొదటి శీతలీకరణ యాంత్రాన్ని తయారు చేసారు.

ప్రపంచాన్నే మార్చేసిన 15 అద్భుతాలు
 

ప్రపంచాన్నే మార్చేసిన 15 అద్భుతాలు

Laser- 1960

భౌతిక శాస్త్రవేత్త థియోడర్ మైమ్యాన్ 1960లో మొదటి సారిగా లేజర్ పై పని చేసారు.

ప్రపంచాన్నే మార్చేసిన 15 అద్భుతాలు

ప్రపంచాన్నే మార్చేసిన 15 అద్భుతాలు

Light bulb (1848)

థామస్ ఎడిసన్ కన్నా ముందు జోసెఫ్ స్వాన్ అనే శాస్త్రవేత్త లైట్ బల్బ్ ను వృద్థి చేసారు.

 

ప్రపంచాన్నే మార్చేసిన 15 అద్భుతాలు

ప్రపంచాన్నే మార్చేసిన 15 అద్భుతాలు

Microchip (1958)

యూఎస్ ఇంజినీర్ జాక్ కిల్బీ 1958లో మొట్టమొదటి మైక్రోచిప్‌ను నిర్మించారు. ఆ ఆవిష్కరణ కంప్యూటింగ్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులకు కారణమైంది.

ప్రపంచాన్నే మార్చేసిన 15 అద్భుతాలు

ప్రపంచాన్నే మార్చేసిన 15 అద్భుతాలు

Mobile phone (1947)

మొబైల్ ఫోన్ సేవలను మొట్టమొదటి సారిగా 1947లో ముస్సోరిలోని బెల్ ల్యాబరేటరీస్ పరిచయం చేశారు.

ప్రపంచాన్నే మార్చేసిన 15 అద్భుతాలు

ప్రపంచాన్నే మార్చేసిన 15 అద్భుతాలు

personal computer 1977

మొట్ట మొదటి వాణిజ్యపరమైన పర్సనల్ కంప్యూటర్ యాపిల్ 2ను స్టీవ్ జాబ్స్ 1977లో పరిచయం చేసారు.

ప్రపంచాన్నే మార్చేసిన 15 అద్భుతాలు

ప్రపంచాన్నే మార్చేసిన 15 అద్భుతాలు

Printing press (1454)

ప్రింటింగ్ ప్రెస్ లను అందుబాటులోకి తీసుకువచ్చింది ముందుగా చైనీయులే అయినప్పటికి వారికన్నా ముందు జర్మనీకి చెందిన స్వర్ణకారుడు జోహాన్స్ గుటెన్బర్గ్  ప్రింటింగ్ ప్రెస్‌ను తయారు చేసినట్లు చరిత్ర చెబుతోంది.

ప్రపంచాన్నే మార్చేసిన 15 అద్భుతాలు

ప్రపంచాన్నే మార్చేసిన 15 అద్భుతాలు

Radio 1895

1895లో రష్యాకు చెందిన అలెగ్జాండర్ పొపోవ్, ఇటాలియన్ ఐరిష్ ఇన్వెంటర్ గుగ్లిల్మో మార్కోనీ లు విడి విడిగా మొదటి రేడియో తరంగాలను అందుకున్నారు.

ప్రపంచాన్నే మార్చేసిన 15 అద్భుతాలు

ప్రపంచాన్నే మార్చేసిన 15 అద్భుతాలు

Telephone 1876 (టెలీఫోన్, 1876)

ఎలిషా గ్రే,  అలెగ్జాండర్ గ్రాహం‌బెల్‌లు 1870 లో మొదటి శ్రామిక ఫోన్ చేయడానికి పోటీపడగా వారిలో అలెగ్జాండర్ గ్రాహం‌బెల్‌ ముందుగా టెలీఫోన్‌ను తయారు చేసి చరిత్ర సృష్టించారు.

ప్రపంచాన్నే మార్చేసిన 15 అద్భుతాలు

ప్రపంచాన్నే మార్చేసిన 15 అద్భుతాలు

టెలివిజన్ 1925

1925లో స్కాట్స్ జాన్ లోగీ బోర్డ్ మొదటి వాణిజ్యపరమైన టెలివిజన్ సెట్‌ను ప్రదర్శించారు.

ప్రపంచాన్నే మార్చేసిన 15 అద్భుతాలు

ప్రపంచాన్నే మార్చేసిన 15 అద్భుతాలు

ఇంటర్నెట్ 1969

1983 జనవరి ఒకటో తేది నుంచి ఇంటర్నెట్ అధికారికంగా పనిచేయడం ప్రారంభించింది. అయితే మొట్టమొదటి ఇంటర్నెట్ ప్రయోగం 1969, మే1వ తేదీనే జరిగింది. తరువాత ఏర్పడ్డ శాటిలైట్, కేబుల్, టవర్ వ్యవస్థలు ఇంటర్నెట్‌ను భూగోళమంతా వ్యాపింపచేసాయి.

ప్రపంచాన్నే మార్చేసిన 15 అద్భుతాలు

ప్రపంచాన్నే మార్చేసిన 15 అద్భుతాలు

Telescope 1608 (టెలీస్కోప్ 1608)

 

ప్రపంచాన్నే మార్చేసిన 15 అద్భుతాలు

ప్రపంచాన్నే మార్చేసిన 15 అద్భుతాలు

Walkman- 1979

Best Mobiles in India

English summary
Tech inventions that changed the world. Read more in Telugu Gizbot.......

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X