టెక్నాలజీ.. అప్పుడు vs ఇప్పుడు

Posted By:

కాలంతో పాటు సాంకేతికత కూడా మారుతూ వస్తోంది. ‘కొత్తదొక వింత ... పాతదొక రోత' అన్న తరహాలో ఇవాళ కనిపిస్తున్న టెక్నాలజీ రేపటికి పాతదై పోతోంది. ఆధునిక టెక్నాలజీ విభాగంలో డే టు డే అప్ డేట్ లు షరామామూలు అయి పోయాయి. కమ్యూనికేషన్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులకు దోహదపడిన నాటి సాంకేతికత ఇప్పుడు మూలన పడింది.  ఒక్కసారి పాత టెక్నాలజీని కొత్త టెక్నాలజీని విశ్లేషించి చూసినట్లయితే మనిషి ఏ మేరకు అభివృద్థి చెందాడో తెలుస్తుంది.

ఇటుకు రాయి పరిమాణంలో ఉండే అలనాటి బ్రిక్ ఫోన్ లను స్మార్ట్ ఫోన్ లు భర్తీ చేసేసాయి. ట్రంకు పెట్టే తరహాలో ఉండే టెలివిజన్ సెట్ లను నాజూకు రకం ఫ్లాట్ స్ర్కీన్ టీవీలు భూస్థాపితం చేసేసాయి. ఇలా విశ్లేషించుకుంటూ పోతే టెక్నాలజీ విభాగంలో అప్పటికి ఇప్పుటికి అనేక మార్పులను మనం గమనించవచ్చు.

సాంకేతిక విభాగంలో కాలానుగుణంగా చోటుచేసుకున్న మార్పులను విశ్లేషిస్తూ పలు ఆసక్తికర ఫోటోలను క్రింది స్లైడ్‌షోలో ప్రచురించడం జరుగింది...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టెక్నాలజీ.. అప్పుడు vs ఇప్పుడు

టెక్నాలజీ.. అప్పుడు vs ఇప్పుడు

స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి రావటంతో సాధరణ ఫోన్‌లకు పూర్తిగా డిమాండ్ తగ్గిపోయింది.

 

టెక్నాలజీ.. అప్పుడు vs ఇప్పుడు

టెక్నాలజీ.. అప్పుడు vs ఇప్పుడు

ఐపోడ్‌లు అందుబాటులోకి రావటంతో వాక్‌మెన్‌లు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి నెలకుంది.

టెక్నాలజీ.. అప్పుడు vs ఇప్పుడు

టెక్నాలజీ.. అప్పుడు vs ఇప్పుడు

పలకల స్థానాన్ని పోర్టబుల్ కంప్యూటింగ్ టాబ్లెట్‌లు ఆక్రమించేస్తున్నాయి.

టెక్నాలజీ.. అప్పుడు vs ఇప్పుడు

టెక్నాలజీ.. అప్పుడు vs ఇప్పుడు

కాలానుగుణంగా కంప్యూటర్ పరిమాణం తగ్గుతూ వస్తోంది...

టెక్నాలజీ.. అప్పుడు vs ఇప్పుడు

టెక్నాలజీ.. అప్పుడు vs ఇప్పుడు

పాత కాలం యాపిల్ ల్యాప్‌టాప్‌ల స్థానంలోకి కొత్త తరం యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్‌లు వచ్చి చేరాయి.

టెక్నాలజీ.. అప్పుడు vs ఇప్పుడు

టెక్నాలజీ.. అప్పుడు vs ఇప్పుడు

పాత తరం టెలివిజన్ సెట్‌లను కొత్త తరం స్మార్ట్ టీవీలు పూర్తిగా భూస్థాపితం చేసేసాయి.

టెక్నాలజీ.. అప్పుడు vs ఇప్పుడు

టెక్నాలజీ.. అప్పుడు vs ఇప్పుడు

క్యామ్ కార్డర్ స్థానాలను ఫ్లిప్ క్యామ్‌లు ఆక్రమించేస్తున్నాయి.

టెక్నాలజీ.. అప్పుడు vs ఇప్పుడు

టెక్నాలజీ.. అప్పుడు vs ఇప్పుడు

సీడీలు డీవీడీలు స్థానాన్ని పెన్‌డ్రైవ్‌లు, మెమరీ కార్డులు భర్తీ చేసేసాయి.

టెక్నాలజీ.. అప్పుడు vs ఇప్పుడు

టెక్నాలజీ.. అప్పుడు vs ఇప్పుడు

అందుబాటులోకి వచ్చిన ఇంటర్నెట్ మనిషి జీవనశైలినే మార్చేసింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే


మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Tech Then VS Tech Now. Read more in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot