నిద్ర కొరతను తీర్చే సరికొత్త టెక్నాలజీ
మానసిక ఒత్తిడి.. ఆందోళణ.. వ్యక్తిగత సమస్యలు ఇలాక అనేక కారణాల రిత్యా ప్రజల్లో నిద్రలేమి సమస్య గణనీయంగా పెరిగిపోతోందని సర్వేలు పదే పదే హెచ్చరిస్తున్నాయి. ఈ నేపధ్యంలో నిద్రకొరతను తీర్చే సరికొత్త సాంకేతికతను యూనివర్శిటీ ఆఫ్ హెల్సింకి (ఫిన్లాండ్)కు చెందిన జోనాస్ పాలాస్మా వృద్థి చేసారు. ఈ టెక్నాలజీలో భాగంగా రూపొందించిన ఫ్లెక్సిబుల్ ఫిల్మ్ సెన్సార్ నిద్రపోతున్న వ్యక్తికి సంబంధించిన కదిలికలను పూర్తి స్థాయిలో విశ్లేషిస్తుంది.
ఈ విశ్లేషణలో భాగంగా సదరు వ్యక్తి హృదయ స్పందన రేటు, శ్వాస పీల్చుకునే తీరు, గురక స్థాయి వాంటి అంశాలు ట్రాక్ చేయబడుతాయి. తద్వారా మంచినిద్రకు తోడ్పడే సూచనలను ఈ టెక్నాలజీ సదరు యూజర్‌కు తెలియపరుస్తుంది. పలు ఉపయుక్తకరమైన ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
పలు ఉపయుక్తకరమైన ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లు

Click it and Unblock the Notifications