ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘తెలుగు కామెడీ’ అప్లికేషన్‌లు
తెలుగు చిత్ర సీమలో కామెడీ సీన్ లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సినిమాలో కథనం ఉన్నా లేకున్నా కామెడీ సీన్లు పుష్కలంగా ఉంటే చాలు, హాస్యనటలు పేల్చే కామెడీ పంచ్ డైలాగ్ లకు అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇక టీవీ ఛానళ్లలో కనువిందు చేస్తున్న కామోడీ షోలకు ఇంటిల్లిపాది బ్రహ్మరథం పడుతున్నారు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
స్మార్ట్‌ఫోన్ యూజర్‌లకు కామెడీ వినోదాన్ని మరింత చేరువ చేసే క్రమంలో పలు ప్రత్యేక ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లు గూగుల్ ప్లే స్టోర్‌లో కొలువుతీరి ఉన్నాయి. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లు ఈ అప్లికేషన్‌లను తమ తమ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఇన్స్‌స్టాల్ చేసుకోవటం ద్వారా తమ అభిమాన హాస్య నటులకు సంబంధించిన కామెడీ పంచ్ లను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆస్వాదించవచ్చు. మీరు ఇన్స్ స్టాల్ చేసుకునేందుకు గూగుల్ ప్లే స్టోర్ లో సిద్ధంగా ఉన్నపలు కామెడీ అప్లికేషన్‌లను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘తెలుగు కామెడీ’ అప్లికేషన్‌లు
ఈ యాప్‌ను మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

Telugu Songs, Movies, Comedies

Click it and Unblock the Notifications