Just In
- 3 hrs ago
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- 8 hrs ago
గూగుల్, వాట్సాప్ లాగా Twitter లో కూడా పేమెంట్ ఫీచర్! వివరాలు!
- 11 hrs ago
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- 1 day ago
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
Don't Miss
- Movies
Atlee Kumar: తండ్రి అయిన స్టార్ డైరెక్టర్ అట్లీ.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!
- Sports
WPL 2023: అమ్మాయిలకు ఆర్సీబీ బంపరాఫర్!
- News
మాజీ కేంద్రమంత్రి, దిగ్గజ న్యాయవాది శాంతి భూషణ్ కన్నుమూత
- Lifestyle
తలనొప్పి మరియు డయాబెటిస్ కి మధ్య సంబంధం ఉందా? కారణాలేంటో ఇక్కడ తెలుసుకోండి
- Finance
fiscal deficit fy23: ఇదీ ఈ ఏడాది ఖర్చు, ఆదాయం.. మరి లోటు మాటేమిటి ?
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
ఎలక్ట్రానిక్ సిగరెట్ల గురించి భయంకర నిజాలు!
పొగతాగే అలవాటును వదిలించుకోడానికి మార్గమైన ఎలక్ట్రానిక్ సిగరెట్లను అనేక మంది ఉపయోగిస్తున్నారు. ఇ- సిగరెట్లు అనేవి సాధారణ సిగరెట్లలానే ఉంటాయి. వీటిని ఎలక్ట్రానిక్ సాంకేతికతో తయారు చేయటం జరిగింది. ఎలక్ట్రానిక్ సిగరెట్లలో పొగాకు బదులుగా ఒక హీటర్ మరియు నీటితో నింపిన ఒక చిన్న పైప్ ఉంటుంది. సిగరెట్ వేడి ఎక్కే కొలది అందులోని నీరు ఆవిరిగా మారుతుంది. దానిలోని కొద్దిపాటి నికోటిన్ ఆవిరిలో కలసి బయటకు వస్తూంటుంది. దానితో సిగరెట్ తాగేవారికి ఆ వాసన వచ్చి తాగాలనే ధ్యాస కలిగించుకుంటారు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఎలక్ట్రానిక్ సిగరెట్ల గురించి భయంకర నిజాలను మీతో షేర్ చేసుకుంటున్నాం.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
- ఎలక్ట్రానిక్ సిగరెట్ల విషపూరిత కెమికల్స్ ను కలిగి ఉంటాయని ఎఫ్ డిఏ విశ్లేషణలో తేటతెల్లమైంది. తాజాగా గ్రీక్ శాస్త్రవేత్తలు ఎలక్ట్రానిక్ సిగరెట్ల మరో వాస్తవాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు.
ఎలక్ట్రానిక్ సిగరెట్లను అధికంగా వినియోగించటం కారణంగా పలువురి శ్వాస సంబంధిత వ్యాధులు బాధిస్తున్నట్లు వీరి పరిశోధనలో వెల్లడైంది.
- ఎలక్ట్రానిక్ సిగరెట్లను పిల్లలు ఇంకా యుక్తవయస్కులు కూడా వినియోగించేస్తున్నారు. పలు ఆన్‌లైస్ సైట్‌లు వీటిని విక్రయించటం విశేషం.
- ఎలక్ట్రానిక్ సిగరెట్లను చిన్నారులకు మరింత చేరువ చేసే క్రమంలో పలు కంపెనీలు ఎలక్ట్రానిక్ సిగరెట్లను చెర్రీ, స్ట్రాబెర్రీ, వెనీలా, కుకీస్ ఇంకా మిల్క్ షేక్ ఫ్లేవర్లలో అందిస్తున్నాయి.
- ఎలక్ట్రానిక్ సిగరెట్లకు సంబంధించిన టీవీ ప్రకటనలు మీతిమీరుతున్నప్పటికి ప్రభుత్వం పరంగా చర్యలు శూన్యం.
- తమ వ్యాపార విస్తరణలో భాగంగా ఎలక్ట్రానిక్ సిగరెట్ల తయారీ కంపెనీలు ఏటా అధిక మొత్తంలో డబ్బును వెచ్చిస్తున్నాయి.
- ప్రొగతాగటం నిషేధించబడిన ప్రాంతాల్లోనూ ఈ-సిగరెట్లను ఊదేస్తున్నారు. చర్యలు మాత్రం శూన్యం.
- అమెరికాలో 53 శాతం మంది యువత ఈ సిగరెట్లు సాధారణ సిగరెట్లతో పోలిస్తే ఆరోగ్యకరమని భావిస్తున్నారట.
- ఈ సిగరెట్లును అధికంగా ఉపయోగించటం కారణంగా ఆనారోగ్యానికి గురయ్యే అవకశాలు చాలనే ఉన్నాయి.

ఎలక్ట్రానిక్ సిగరెట్ల విషపూరిత కెమికల్స్ ను కలిగి ఉంటాయని ఎఫ్ డిఏ విశ్లేషణలో తేటతెల్లమైంది.
ఎలక్ట్రానిక్ సిగరెట్ల విషపూరిత కెమికల్స్ ను కలిగి ఉంటాయని ఎఫ్ డిఏ విశ్లేషణలో తేటతెల్లమైంది. తాజాగా గ్రీక్ శాస్త్రవేత్తలు ఎలక్ట్రానిక్ సిగరెట్ల మరో వాస్తవాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. ఎలక్ట్రానిక్ సిగరెట్లను అధికంగా వినియోగించటం కారణంగా పలువురి శ్వాస సంబంధిత వ్యాధులు బాధిస్తున్నట్లు వీరి పరిశోధనలో వెల్లడైంది.

ఎలక్ట్రానిక్ సిగరెట్లను పలు ఆన్‌లైస్ సైట్‌లు విక్రయించటం విశేషం.
ఎలక్ట్రానిక్ సిగరెట్లను పిల్లలు ఇంకా యుక్తవయస్కులు కూడా వినియోగించేస్తున్నారు. పలు ఆన్‌లైస్ సైట్‌లు వీటిని విక్రయించటం విశేషం.

ఎలక్ట్రానిక్ సిగరెట్లను చిన్నారులకు మరింత చేరువ చేసే క్రమంలో
ఎలక్ట్రానిక్ సిగరెట్లను చిన్నారులకు మరింత చేరువ చేసే క్రమంలో పలు కంపెనీలు ఎలక్ట్రానిక్ సిగరెట్లను చెర్రీ, స్ట్రాబెర్రీ, వెనీలా, కుకీస్ ఇంకా మిల్క్ షేక్ ఫ్లేవర్లలో అందిస్తున్నాయి.
- ఎలక్ట్రానిక్ సిగరెట్లకు సంబంధించిన టీవీ ప్రకటనలు మీతిమీరుతున్నప్పటికి ప్రభుత్వం పరంగా చర్యలు శూన్యం.

ఎలక్ట్రానిక్ సిగరెట్ల తయారీ కంపెనీలు ఏటా అధిక మొత్తంలో డబ్బును వెచ్చిస్తున్నాయి.
తమ వ్యాపార విస్తరణలో భాగంగా ఎలక్ట్రానిక్ సిగరెట్ల తయారీ కంపెనీలు ఏటా అధిక మొత్తంలో డబ్బును వెచ్చిస్తున్నాయి.

అమెరికాలో 53 శాతం మంది యువత ఈ సిగరెట్లు సాధారణ సిగరెట్లతో పోలిస్తే ఆరోగ్యకరమని భావిస్తున్నారట.
అమెరికాలో 53 శాతం మంది యువత ఈ సిగరెట్లు సాధారణ సిగరెట్లతో పోలిస్తే ఆరోగ్యకరమని భావిస్తున్నారట.

ప్రొగతాగటం నిషేధించబడిన ప్రాంతాల్లోనూ ఈ-సిగరెట్లను ఊదేస్తున్నారు. చర్యలు మాత్రం శూన్యం.
ప్రొగతాగటం నిషేధించబడిన ప్రాంతాల్లోనూ ఈ-సిగరెట్లను ఊదేస్తున్నారు. చర్యలు మాత్రం శూన్యం.

ఈ సిగరెట్లును అధికంగా ఉపయోగించటం కారణంగా ఆనారోగ్యానికి గురయ్యే అవకశాలు చాలనే ఉన్నాయి.
ఈ సిగరెట్లును అధికంగా ఉపయోగించటం కారణంగా ఆనారోగ్యానికి గురయ్యే అవకశాలు చాలనే ఉన్నాయి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470