టాప్-10 పీసీలు (సీఈఎస్ 2013)

Posted By: Super
<ul id="pagination-digg"><li class="next"><a href="/computer/the-10-best-pcs-of-ces-2013-2.html">Next »</a></li></ul>

టాప్-10 పీసీలు (సీఈఎస్ 2013)

 

వినూత్న టెక్నాలజీ ఆవిష్కరణలకు వేదికగా నిలిచిన ‘సీఈఎస్ 2013’ ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్నాలజీ ప్రియులకు హాట్ టాపిక్‌గా మారింది. మంగళవారం లాస్‌వేగాస్‌లో ప్రారంభమైన ఈ ట్రేడ్ ఎగ్జిబిషన్‌లో కొత్త తరహా స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్లతో పాటు వినూత్న శ్రేణి ఎలక్ట్రానిక్

గృహోపకరణాలను ప్రముఖ కంపెనీలు ఆవిష్కకరించాయి. సీఈఎస్ 2013లో భాగంగా లెనోవో, సామ్‌సంగ్, హెచ్‌పి, విజియో, అసూస్, పానాసానిక్ వంటి బ్రాండ్‌లు ప్రదర్శించిన టాప్-10 కంప్యూటింగ్ పీసీల వివరాలను క్రింది ఫోటో గ్యాలరీలో చూడొచ్చు.

ఇన్ఫోసిస్ ఆఫీసులు (ఇండియా)

<ul id="pagination-digg"><li class="next"><a href="/computer/the-10-best-pcs-of-ces-2013-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot