Just In
- 1 hr ago
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- 9 hrs ago
ప్రపంచంలోనే అతిపెద్ద 5G నెట్వర్క్ గా మారనున్న Airtel!
- 12 hrs ago
గెలాక్సీ S23 ఫోన్లు ఇండియాలోనే తయారీ! ఇండియా ధరలు కూడా లాంచ్ అయ్యాయి!
- 1 day ago
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
Don't Miss
- News
CI: డ్రగ్స్ డీలర్స్ తో పోలీసు అధికారుల డీలింగ్, ఫోటోలు తీసి కేసు పెట్టిన ఆ లీడర్స్, అర్థం అయ్యిందా !
- Finance
మందుబాబులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. బాటిల్ కొనాలంటే ఇక నగదు అవసరం లేదు!
- Movies
Michael day 1 collections మైఖేల్కు తమిళ, తెలుగులో ఊహించని రెస్పాన్స్.. తొలి రోజు ఎన్ని కోట్లంటే?
- Sports
విహారీ.. ఇది రివర్స్ స్వీప్ కాదు.. రివర్స్ స్లాప్: దినేశ్ కార్తీక్
- Lifestyle
రాత్రుళ్లు నిద్ర పట్టట్లేదా? ఈ పాదాభ్యంగనం చేస్తే గాఢ నిద్రలోకి ఇట్టే జారుకుంటారు
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Photoshopతో పోటీపడే ఫోటో ఎడిటింగ్ వెబ్‌సైట్లు ఇవే, పూర్తిగా ఉచితం
సాప్ట్‌వేర్ మార్కెట్లో అడోబ్ ఫోటోషాప్‌ని మించిన ఫోటో ఎడిటింగ్ టూల్స్ లేవన్నది జగమెరిగిన సత్యం. అయితే ఇప్పుడు ఫోటోషాప్ అనేది పూర్తి ఉచితంగా లభించడం లేదు. దాన్ని వాడుకున్నందుకు కొంత డబ్బులు చెల్లించాలి. అయితే దీనిక ప్రత్నామ్నాయం ఏమైనా ఉన్నాయా అని అందరూ వెతుకుతుంటారు. అది పూర్తి ఉచితంగా లభించేవి ఏమైనా ఉన్నాయా అని చాలామంది చూస్తుంటారు అయితే అలాంటివారి కోసం కొన్ని సాప్ట్‌వేర్లు ఆన్‌లైన్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి మీకు పూర్తి ఉచితంగా లభిస్తాయి..వీటి ద్వారా మీరు పూర్తి ఉచితంగా మీ ఫోటోను నచ్చిన రీతిలో ఎడిటింగ్ చేసుకోవచ్చు. మరి అవేంటో ఓ సారి చూద్దామా..

GIMP
Photoshopకి పూర్తి ప్రత్యామ్నాయం ఇది.GNU Image Manipulation Program దీని పూర్తి పేరు. ఇది మాక్ , పీసీలలో అనేక రకాల ఎడిటింగ్ టూల్స్ ఆప్సన్లతో మీకు లభిస్తోంది. 100 డాలర్లు పెట్టి Photoshop కొనలేని వారు దీన్ని వాడుకోవచ్చు.

PhotoScape
ఇది బేసిక్ ఇమేజ్ టూల్ పరికరం. దీని ద్వారా మీరు మీ ఫోటోలను స్లైడ్ షో, GIFs, capture screenshotలుగా మార్చుకోవచ్చు.అయితే ఇది కొన్నింటిలో మాత్రమే రన్ అవుతుంది.

The Nik Collection
గూగుల్ కి సంబంధించిన సాఫ్ట్ వేర్ ఇది. ఇందులోకి ప్రవేశం ఉచితం. ఇందులో మీకు మోస్ట్ పవర్ పుల్ టూల్స్ ఉంటాయి. రకరకాల ఎఫెక్ట్స్ ఉంటాయి. అయితే మీరు individual toolsని సవరేట్ గా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

Paint.NET
ఇది మైక్రోసాఫ్ట్ ఫెయింట్ లాగుంటుంది. దీన్ని మైక్రోసాఫ్ట్ ఉద్యోగి సృష్టించారు. ఇందులో ప్రత్యేకత ఏంటంటే unlimited undo ఆప్సన్ ఉంటుంది. దీని ద్వారా మీరు మిస్టేక్ అన్న మాటను మరచిపోవచ్చు.

HitFilm Express
ఇదొక ఫ్రీ వీడియో ఎడిటింగ్ టూల్. డిజిటల్ ఎఫెక్ట్స్ తో మీకు కనిపిస్తుంది. 2D and 3Dలో మీరు మీకు నచ్చిన విధంగా వీడయో తయారుచేసుకోవచ్చు. ఇందులో 180 రకాల విజువల్ ఎఫెక్ట్స్ మీకు లభిస్తాయి.

Pixlr.com
ఇక ఆన్ లైన్ ఎడిటింగ్ టూల్స్ విషయానికొస్తే ఇది చాలా బెస్ట్ ఫోటో ఎడిటింగ్ టూల్. మీరు మీ సిస్టంలో డౌన్లోడ్ చేసుకోకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ ఫోటోను ఎడిటింగ్ చేసుకోవచ్చు.

Sumopaint
దీన్ని కూడా మీరు మీ ఫోటోషాప్ లాగా వాడుకోవచ్చు. చిత్రాలను మనకుగుణంగా మార్చుకోవచ్చు. అయిత కొన్ని టూల్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి.

PicMonkey
దీన్ని కూడా మీరు మీ ఫోటోషాప్ లాగా వాడుకోవచ్చు. చిత్రాలను మనకుగుణంగా మార్చుకోవచ్చు. అయిత కొన్ని టూల్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి.

iPiccy
దీన్ని కూడా మీరు మీ ఫోటోషాప్ లాగా వాడుకోవచ్చు. చిత్రాలను మనకుగుణంగా మార్చుకోవచ్చు. అయిత కొన్ని టూల్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470