ఐటీ విద్యార్థుల కోసం బెస్ట్ ఇంట‌ర్న్‌షిప్స్ (2014)

Posted By:

ఓ పరిశ్రమ కార్య నిర్వహణతో పాటు అక్కడి పరిస్థితులను అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా వ్యవహరించే అంశాల పట్ల విద్యార్థులకు అవగాహనను ఏర్పరిచే క్రమంలో ఇంటర్న్ షిప్ లు కేటాయించబడతాయి. ఆయా కోర్సులను బట్టి ఈ ఇంటర్నెట్ షిప్ గడువు 6 నుంచి 12 వారాల మధ్య ఉంటుంది.

ఇటువంటి ఇంటర్న్ షిప్ లలో భాగంగా విద్యార్థులు పరిశ్రమలో చోటు చేసేుకునే వాస్తవ పరిస్థితులను అర్థం చేసకుంటూ వాటికి అలవాటు పడటంతో పాటు తాము తెలుసుకున్న అంశాలకు సంబంధించి ఓ నివేదికను తయారు చేయవల్సి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పరిశ్రమలకు, విద్యార్థులకు మధ్య సత్సంబంధాలను మెరుగు పరుచుకోవడానికి ఇంటర్న్ షిప్ లు దోహద పడతాయి. 2014, ఐటీ విద్యార్థుల కోసం ఎదురుచూస్తున్న 10 బెస్ట్ ఐటీ ఇంటర్నెషిప్ లకు సంబంధించిన వివరాలను నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా మీతో షేర్ చేసుకుంటున్నాం.....

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐటీ విద్యార్థుల కోసం బెస్ట్ ఇంట‌ర్న్‌షిప్స్ (2014)

ర్యాంక్#1
Capital One
ఇంటర్న్స్ సంఖ్య: 50

ఐటీ విద్యార్థుల కోసం బెస్ట్ ఇంట‌ర్న్‌షిప్స్ (2014)

ర్యాంక్#2
PwC Internship Experience
ఇంటర్న్స్ సంఖ్య: 25

ఐటీ విద్యార్థుల కోసం బెస్ట్ ఇంట‌ర్న్‌షిప్స్ (2014)

ర్యాంక్#3
(Accenture)
ఇంటర్న్స్ సంఖ్య: 100

ఐటీ విద్యార్థుల కోసం బెస్ట్ ఇంట‌ర్న్‌షిప్స్ (2014)

ర్యాంక్#4
(Deloitte)
ఇంటర్న్స్ సంఖ్య: 100

ఐటీ విద్యార్థుల కోసం బెస్ట్ ఇంట‌ర్న్‌షిప్స్ (2014)

ర్యాంక్#5
Credit Suisse)
ఇంటర్న్స్ సంఖ్య: 100

ఐటీ విద్యార్థుల కోసం బెస్ట్ ఇంట‌ర్న్‌షిప్స్ (2014)

ర్యాంక్#6
ConAgra Foods
ఇంటర్న్స్ సంఖ్య: 100

ఐటీ విద్యార్థుల కోసం బెస్ట్ ఇంట‌ర్న్‌షిప్స్ (2014)

ర్యాంక్#7
(Goldman Sachs)
ఇంటర్న్స్ సంఖ్య: 100

ఐటీ విద్యార్థుల కోసం బెస్ట్ ఇంట‌ర్న్‌షిప్స్ (2014)

ర్యాంక్#8
(Hewlett-Packard)
ఇంటర్న్స్ సంఖ్య: 100

ఐటీ విద్యార్థుల కోసం బెస్ట్ ఇంట‌ర్న్‌షిప్స్ (2014)

ర్యాంక్#9
(Garmin)
ఇంటర్న్స్ సంఖ్య: 100

ఐటీ విద్యార్థుల కోసం బెస్ట్ ఇంట‌ర్న్‌షిప్స్ (2014)

ర్యాంక్# 10
(PNC Bank)
ఇంటర్న్స్ సంఖ్య: 100

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot