అంతరిక్షంలో ఏలా జీవిస్తారు..?

Posted By:

కెనడా ప్రాంతానికి చెందిన వ్యోమగామి, కమాండర్ క్రిస్ హ్యాడ్‌ఫీల్డ్ , 2012 డిసెంబర్ నుంచి అంతర్జాతీయ అంతరిక్ష స్థావరం (ఇంటర్నేషనల్ స్పేస్‌స్టేషన్)లో విధులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కెనడా ప్రాంతానికి చెందిన తొలి ఐఎస్ఎస్ కమండర్‌గా క్రిస్ గుర్తింపుపొందటం పట్ల ఆ దేశీయులు గర్వకారణంగా భావిస్తున్నారు. అంతరిక్షంలో పరిశోధనలు నిర్వహిస్తున్న హ్యాడ్‌ఫీల్డ్ అక్కడి జీవనానికి సంబంధించి అనే అంశాలను వెల్లడించారు. వాటిని వీడియోల రూపంలో మీతో షేర్ చేసుకుంటున్నాం....

అంతరిక్ష కేంద్రంలో పరిశోధనలు నిర్వహించే వ్యోమగాములకు ఆహారపదార్థాలను అభివృద్ధి చేసే బాధ్యతను నాసా అంతరిక్ష ఆహార వ్యవస్థల ప్రయోగశాల చేపడుతోంది. అంతరిక్షంలో ఖగోళవేత్తలు తీసుకునే ఆహారం అత్యంత శ్రేష్టకరమైనదై ఉంటుంది. తక్కువ బరువును కలిగి ఉండే ఈ తిండి పదార్థాలను అంతరిక్ష నౌకలో నిల్వ ఉంచుకోవచ్చు. కక్ష్యలో ఉన్నప్పుడు అక్కడి వాతావారణ పరిస్థితులు దృష్ట్యా వ్యోమగాములకు రుచిలోపం వస్తుంది. నాసా ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రోదసీ యాత్రికులు తీసుకునేఆహారం నోటికి రుచిగా ఉండేటట్లు తయారు చేస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అంతరిక్షంలో ఏలా జీవిస్తారు..?

అంతరిక్ష కేంద్రం వస్త్రాన్ని నీటితో తడపుతున్న క్రిస్ హ్యాడ్‌ఫీల్డ్

అంతరిక్ష కేంద్రంలో గోళ్లను కత్తిరించుకోవటం ఏలాగో చూపిస్తున్న క్రిస్ హ్యాడ్‌ఫీల్డ్

అంతరిక్ష కేంద్రంలో గోళ్లను కత్తిరించుకోవటం ఏలాగో చూపిస్తున్న క్రిస్ హ్యాడ్‌ఫీల్డ్

అంతరిక్ష కేంద్రంలో తీసుకునే ఆహారం గురించి వివరిస్తున్న క్రిస్ హ్యాడ్‌ఫీల్డ్

అంతరిక్ష కేంద్రంలో తీసుకునే ఆహారం గురించి వివరిస్తున్న క్రిస్ హ్యాడ్‌ఫీల్డ్

అంతరిక్ష కేంద్రంలో బ్రష్ చేసుకేనే తీరును వివరిస్తున్న క్రిస్ హ్యాడ్‌ఫీల్డ్

అంతరిక్ష కేంద్రంలో బ్రష్ చేసుకేనే తీరును వివరిస్తున్న క్రిస్ హ్యాడ్‌ఫీల్డ్

అంతరిక్ష కేంద్రంలో అస్తవ్యస్తతకు గురై వాంతీ చేసుకున్న సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను వివరిస్తున్నక్రిస్ హ్యాడ్‌ఫీల్డ్అంతరిక్ష కేంద్రంలో అస్తవ్యస్తతకు గురై వాంతీ చేసుకున్న సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను వివరిస్తున్నక్రిస్ హ్యాడ్‌ఫీల్డ్

అంతరిక్ష కేంద్రంలో అస్తవ్యస్తతకు గురై వాంతీ చేసుకున్న సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను వివరిస్తున్నక్రిస్ హ్యాడ్‌ఫీల్డ్

అంతరిక్ష కేంద్రంలో షేవ్ చేసుకుంటున్న క్రిస్ హ్యాడ్‌ఫీల్డ్

అంతరిక్ష కేంద్రంలో షేవ్ చేసుకుంటున్న క్రిస్ హ్యాడ్‌ఫీల్డ్

అంతరిక్ష కేంద్రంలోని స్పేస్ సెలూన్‌లో క్రిస్ హ్యాడ్‌ఫీల్డ్

అంతరిక్ష కేంద్రంలోని స్పేస్ సెలూన్‌లో క్రిస్ హ్యాడ్‌ఫీల్డ్

అంతరిక్ష కేంద్రంలో ఆహారం ఏలా తీసుకోవాలో వివరిస్తున్న క్రిస్ హ్యాడ్‌ఫీల్డ్

అంతరిక్ష కేంద్రంలో ఆహారం ఏలా తీసుకోవాలో వివరిస్తున్న క్రిస్ హ్యాడ్‌ఫీల్డ్

అంతరిక్ష కేంద్రంలో కూరగాయలతో ప్యాక్ చేయబడిన ఆహారాన్ని చూపిస్తున్న క్రిస్ హ్యాడ్‌ఫీల్డ్

అంతరిక్ష కేంద్రంలో కూరగాయలతో ప్యాక్ చేయబడిన ఆహారాన్ని చూపిస్తున్న క్రిస్ హ్యాడ్‌ఫీల్డ్

అంతరిక్ష కేంద్రంలో చేతులను ఏలా శుభ్రపరుచుకోవాలో వివరిస్తున్న క్రిస్ హ్యాడ్‌ఫీల్డ్

అంతరిక్ష కేంద్రంలో చేతులను ఏలా శుభ్రపరుచుకోవాలో వివరిస్తున్న క్రిస్ హ్యాడ్‌ఫీల్డ్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting