హార్ట్‌‌బ్లీడ్ హిట్ లిస్ట్: తక్షణమే పాస్‌వర్డ్‌లను మార్చుకోండి!

Posted By:

హార్ట్‌బ్లీడ్ (Heartbleed) పేరుతో తెరపైకి వచ్చిన ఓ బగ్ (సాఫ్ట్‌వేర్ క్రిమి) ఇంటర్నెట్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇంటర్నెట్ రక్షణ కోసం ఏర్పరుచుకున్న ఎన్‌క్రిప్షన్ వ్యవస్థలోనే ఈ సమస్య ఉన్నట్లు నిపుణులు కొనుగొనటంతో ఇంటర్నెట్ కంపెనీలు తమ డేటాను రక్షించుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను శరవేగంగా అన్వేషిస్తున్నాయి. ఈ త్రీవమైన భద్రతా ముప్పు ఇంటర్నెట్‌లోని యూజర్లకు సంబంధించిన వ్యక్తిగత ఇంకా రహస్య వివరాలను బట్టబయలు చేసే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

హార్ట్‌బ్లీడ్ అంటే ఏంటి..? ఇంటర్నెట్ రక్షణలో కీలక భూమిక పోషిస్తున్న ఎస్ఎస్ఎల్ (సెక్యూర్ సాకెట్ లేయర్) వ్యవస్థలో ఏర్పడిన బగ్ లేదా క్రిమినే హార్ట్‌బ్లీడ్‌గా పిలుస్తున్నారు. బగ్ అంటే వైరస్ ఎంతమాత్రమూ కాదు. ఒక సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసినపుడు ఆ సాఫ్ట్‌వేర్ డెవలపర్లకు తెలియకుండానే ఏర్పడే ఒక బలహీనతనే బగ్ అని అంటారు. హార్ట్‌బ్లీడ్ బగ్, హ్యాకర్ల దాడులను మరింత సులభతరం చేసేందుకు ఆస్కారమిస్తుంది. ఈ లోపాన్ని ఆసరాగా చేసుకుని హ్యాకర్లు సర్వర్లలోని డేటాను, యూజర్ల వ్యక్తిగత వివరాలను సునాయాశంగా దొంగిలించే అవకాశం ఉంటుందని విశ్లేషకులు వాపోతున్నారు.

హార్ట్‌‌బ్లీడ్ హిట్‌లిస్ట్‌లో ఉన్న ప్రముఖ వైబ్‌సైట్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.. ఆయా వెబ్‌సైట్‌లలో అకౌంట్‌లు ఉన్న వారు తక్షణమే తమ పాస్‌వర్డ్‌లను మార్చుకోవటం క్షేమకరం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హార్ట్‌‌బ్లీడ్ హిట్ లిస్ట్: తక్షణమే పాస్‌వర్డ్‌లను మార్చుకోండి!

హార్ట్‌‌బ్లీడ్ హిట్ లిస్ట్: తక్షణమే పాస్‌వర్డ్‌లను మార్చుకోండి!

ఫేస్‌బుక్

గూగుల్

యాహూ

ఆమెజాన్ సర్వీసెస్...

గో డాడీ డాట్ కామ్

హార్ట్‌‌బ్లీడ్ హిట్ లిస్ట్: తక్షణమే పాస్‌వర్డ్‌లను మార్చుకోండి!

హార్ట్‌‌బ్లీడ్ హిట్ లిస్ట్: తక్షణమే పాస్‌వర్డ్‌లను మార్చుకోండి!

ఇన్స్‌టాగ్రామ్

హార్ట్‌‌బ్లీడ్ హిట్ లిస్ట్: తక్షణమే పాస్‌వర్డ్‌లను మార్చుకోండి!

హార్ట్‌‌బ్లీడ్ హిట్ లిస్ట్: తక్షణమే పాస్‌వర్డ్‌లను మార్చుకోండి!

pinterest

Dropbox

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot