దేశంలో 4జీ నెట్‌వర్క్ విస్తరిస్తుండటంతో ప్రముఖ టెలికాం కంపెనీలు 3జీ డేటాప్లాన్‌లకు సంబంధించిన ధరలను తగ్గించాయి. ఎయిర్‌టెల్, ఐడియా, ఎయిర్‌సెల్, రిలయన్స్, వొడాఫోన్ వంటి ప్రముఖ ఆపరేటర్లు 3జీ ధరలను తగ్గించిన కంపెనీల జాబితాలో ఉన్నాయి. ఆయా టెలికాం ఆపరేటర్లు ప్రవేశపెట్టిని డేటాప్లాన్‌లకు సంబంధించిన వివరాలు ఫోటోల రూపంలో క్లుప్తంగా...