ఆ హోటల్ గదుల్లో..?

Posted By:

మేజర్‌కాలోని సోల్ వేవ్ హౌస్ హోటెల్ ప్రపంచపు మొట్టమొదటి ట్విట్టర్ హోటల్‌గా గుర్తింపుతెచ్చుకుంది. ఈ హోటల్ డిజైనింగ్ ట్విట్టర్ థీమ్‌లను కలిగి అబ్బురపరుస్తుంది. సెలవలను విహారయాత్రలకు కేటాయించుకునే వారికి ఈ ప్రదేశం చక్కటి ఆహ్లాదకర అనుభూతి. రూమ్ సర్వీస్ ఇంకా ఇతర డీల్స్‌కు సంబంధించి హోటల్లో బస చేసే వారికి ప్రత్యేకమైన ట్విట్టర్ అప్లికేషన్‌లను ఇక్కడ అందుబాటులో ఉంచటం జరిగింది. హోట‌ల్‌లోని అంతర్గత ప్రాంగణం అత్యాధునిక హంగులతో కాంతులీనుతున్నాయి. మరో ప్రత్యేకతగా ట్విట్టర్ థీమ్‌లతో కూడిన పార్టీలను సోల్ వేవ్ హౌస్ హోటెల్ ఏర్పాటు చేస్తోంది. పార్టీలో ప్రత్యేకంగా ట్విట్టర్  థీమ్‌‍లతో కూడిన బ్లూ‌మోజిటోను ఆఫర్ చేస్తుంది. సోల్ వేవ్ హౌస్ హోటల్‌లోని ప్రత్యేకతలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.......

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆ హోటల్ గదుల్లో..?

మేజర్‌కాలోని సోల్ వేవ్ హౌస్ హోటెల్ ప్రపంచపు మొట్టమొదటి ట్విట్టర్ హోటల్‌గా గుర్తింపుతెచ్చుకుంది.

ఆ హోటల్ గదుల్లో..?

ఈ హోటల్ డిజైనింగ్ ట్విట్టర్ థీమ్‌లను కలిగి అత్యాధునిక హంగులతో  అబ్బురపరుస్తుంది.

ఆ హోటల్ గదుల్లో..?

సెలవలను విహారయాత్రలకు కేటాయించుకునే సోషల్ నెట్ వర్కింగ్  ప్రియులకు వారికి ఈ ప్రదేశం చక్కటి ఆహ్లాదకర అనుభూతి.

ఆ హోటల్ గదుల్లో..?

సర్వీస్ ఇంకా ఇతర డీల్స్‌కు సంబంధించి హోటల్లో బస చేసే వారికి ప్రత్యేకమైన ట్విట్టర్ అప్లికేషన్‌లను ఇక్కడ అందుబాటులో ఉంచటం జరిగింది.

The Sol Wave House hotel in Majorca

హోట‌ల్‌లోని అంతర్గత ప్రాంగణం ట్విట్టర్ ను పోలిన డిజైనింగ్ తో  కాంతులీనుతున్నాయి.

ఆ హోటల్ గదుల్లో..?

మరో ప్రత్యేకతగా ట్విట్టర్ థీమ్‌లతో కూడిన పార్టీలను సోల్ వేవ్ హౌస్ హోటెల్ ఏర్పాటు చేస్తోంది.

ఆ హోటల్ గదుల్లో..?

పార్టీలో ప్రత్యేకంగా ట్విట్టర్  థీమ్‌‍లతో కూడిన బ్లూ‌మోజిటోను ఆఫర్ చేస్తుంది.

ఆ హోటల్ గదుల్లో..?

The Sol Wave House hotel in Majorca

ట్విట్టర్ హోటల్

ట్విట్టర్ హోటల్

The Sol Wave House hotel in Majorca

ట్విట్టర్ హోటల్

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టెక్నాలజీ మేళవింపుతో ఆధునిక హంగులను అద్దుకుంటున్న మహా నగరాలలో లండన్ ఒకటి. హైటెక్ హంగులతో ఈ ఖరీదైన ప్రాంతంలో నెలకొల్పిన సిటిజన్‌ఎమ్(CitizenM) హైటెక్ హోటల్ సందర్శకులకు వినూత్న అనుభూతులను చేరువ చేస్తోంది. ఈ హోటల్‌ను పూర్తిగా ట్యాబ్లెట్ కంప్యూటర్‌లే కంట్రోల్ చేస్తాయి. బ్యాంక్‌సైడ్ ప్రాంతంలో నెలకొల్పబడిన ఈ హోటెల్‌లో పెద్ద సంఖ్యలో ట్యాబ్లెట్ తరహా టచ్‌స్ర్కీన్ కంప్యూటర్‌లను ఏర్పాటు చేసారు. హోటల్ గదుల్లో ఏర్పాటు చేసిన సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్లెట్‌ల అతిధులకు కావల్సిన అన్ని సౌకర్యాలను సమకూరుస్తాయి. బసచేసిన వారు వీటి సాయంతో తమకు కావల్సినవి ఆర్డర్  చేసుకోవచ్చు.అంతేకాదండోయ్ ఈ హోటల్‌లో హైస్పీడ్ ఇంటర్నెట్ యాక్సిస్ ఉచితం. ఇంటి తరహా వాతావరణాన్ని సందర్శకులకు కలిగించే కమ్రంలో ఈ తరహా ఏర్పాట్లను చేసినట్లు సిటిజన్‌ఎమ్ నిర్వాహకులు తెలుపుతున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot