ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ గురించి మీకు తెలుసా..?

|

నేటి యువత జీవితాల్లో ఫేస్‌బుక్ ఓ భాగమైపోయింది. లేచింది మొదలు నిద్దురపోయే వరకు ఏదో కారణం చేత ఫేస్‌బుక్‌లో విహరించేస్తున్నారు నేటి యువత. యువ హృదయాలను అంతగా ప్రభావితం చేసిన ఫేస్‌బుక్ ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేకమైన హోదాను సొంతం చేసుకుంది. చాటింగ్.. మీటింగ్.. డేటింగ్ ఇలా అనేక రకాలైన వినోదాత్మక అవసరాలకు ఫేస్‌బుక్ అడ్డాగా మారిపోయింది. ఫేస్‌బుక్‌లో రకరకాల మనస్తతత్వాలను కలిగినవారు ఉంటారు. వీరు ఫేస్‌బుక్‌లో తమదైన శైలిలో వ్యవహరిస్తూ నచ్చినట్లు ప్రవర్తించేస్తుంటారు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా 17 రకాల ఫేస్‌బుక్ ఫ్రెండ్‌లను మీకు పరిచయం చేస్తున్నాం..

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

17 రకాలు ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ !!

17 రకాలు ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ !!

కొందరు ఫేస్‌బుక్ మిత్రులు అర్థంపర్థంలేని ఫోటోలకు మిమ్మల్ని ట్యాగ్ చేస్తుంటారు.

17 రకాలు ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ !!

17 రకాలు ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ !!

కొందరు ఫేస్‌బుక్ మిత్రులు తమ స్టేటస్ అప్‌టేట్‌లు, కామెంట్‌లు, ఫోటోలను వారికి వారే లైక్ చేసుసుకుని తెగ మురిసిపోతుంటారు.

17 రకాలు ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ !!

17 రకాలు ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ !!

పలువురు ఫేస్‌బుక్ మిత్రులు ‘కట్ కాపీ ఫేస్ట్' సిద్ధాంతాన్ని ఫాలో అవుతుంటారు. ట్విట్టర్‌లో ఫోటోలను కాపీ చేసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసేస్తారు.

17 రకాలు ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ !!
 

17 రకాలు ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ !!

మరికొందరు ఫేస్‌బుక్ మిత్రులు పదేపదే సిద్ధాంతాలను పోస్ట్ చేస్తూ తమకు తామే గొప్ప తత్వవేత్తలుగా ఫీలవుతుంటారు.

17 రకాలు ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ !!

17 రకాలు ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ !!

మరికొందరు ఫేస్‌బుక్ మిత్రులు తమకు సంబంధంలేని ఇతరుల వ్యవహారాలలో తలదూర్చుతుంటారు.

17 రకాలు ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ !!

17 రకాలు ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ !!

మరికొందరు ఫేస్‌బుక్ మిత్రులు కేవలం ఆటలాడేందుకే సైట్‌ను సందర్శిస్తారు.

17 రకాలు ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ !!

17 రకాలు ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ !!

మరికొందరు ఫేస్‌బుక్ మిత్రులు తరచూ తాము చిత్రీకరించిన ఫోటోలను సైట్‌లో పోస్ట్ చేస్తుంటారు.

17 రకాలు ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ !!

17 రకాలు ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ !!

పలువురు ఫేస్‌బుక్ మిత్రులు తరచూ సైట్‌లోకి రారు. ‘నామ్ కే వాస్తే' అన్న చందాన అప్పడప్పుడు వచ్చిపోతుంటారు.

17 రకాలు ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ !!

17 రకాలు ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ !!

పలువరు ఫేస్‌బుక్ మిత్రులు మూఢనమ్మకాలను భలే నమ్మేస్తుంటారు.

17 రకాలు ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ !!

17 రకాలు ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ !!

కొందరు ఫేస్‌బుక్ మిత్రులు, మీరు పోస్ట్ చేసిన అన్ని అప్‌డేట్‌లను లైక్ చేసేస్తుంటారు.

17 రకాలు ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ !!

17 రకాలు ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ !!

కొందరు ఫేస్‌బుక్ మిత్రులు అసభ్యకరమైన లింక్‌లను సైట్‌లో పోస్ట్ చేస్తుంటారు.

17 రకాలు ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ !!

17 రకాలు ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ !!

మరికొందరు ఫేస్‌బుక్ మిత్రులు సైట్ వినియోగం పై రకరకాల సందేహాలను వ్యక్తపరుస్తుంటారు.

17 రకాలు ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ !!

17 రకాలు ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ !!

మరికొందరు ఫేస్‌బుక్ మిత్రులు కేవలం ఫోటోలను మాత్రమే పోస్ట్ చేస్తుంటారు.

17 రకాలు ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ !!

17 రకాలు ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ !!

మరికొందరు ఫేస్‌బుక్ మిత్రులు పూటకో లొకేషన్‌ను మార్చేస్తుంటారు.

17 రకాలు ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ !!

17 రకాలు ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ !!

కొందరు ఫేస్‌బుక్ మిత్రులు మీరెవరో తెలియకుండానే మీ అప్‌డేట్‌ను తరచూ చెక్ చేస్తుంటారు. వీరినే ‘అజ్ఞాత వ్యక్తి' అంటారు.

17 రకాలు ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ !!

17 రకాలు ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ !!

కొందరు ఫేస్‌బుక్ మిత్రులు ఎప్పుడూ ప్రొఫైల్స్ వేటలో నిమగ్నవుతుంటారు.

17 రకాలు ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ !!

17 రకాలు ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ !!

కొందరు ఫేస్‌బుక్ మిత్రులు తామును తావే వివిధ భంగిమల్లో చిత్రీకరించుకుని సైట్‌లలో పోస్ట్ చేస్తుంటారు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X