రోటీలను తయారు చేసే రోబోట్

Posted By:

 రోటీలను తయారు చేసే రోబోట్

సాంప్రదాయబద్ధమైన హాదాను సొంతం చేసుకున్న ఆహారాల్లో రోటీ ఒకటి. రోటీలను భారతీయులు అమితంగా ఇష్టపడతారు. ప్రపంచవ్యాప్తంగా రోటీ ఆహారానికి మంచి గుర్తింపే ఉంది. రోటీ ఆహారాన్ని ప్రతి ఇంట్లోనూ తయారుచేసుకునేందుకు వీలుగా రోటీమాటిక్ పేరుతో సరికొత్త రోబోట్ రోటీ మేకర్‌ను కాలిఫోర్నియాకు చెందిన జింప్లిస్టిక్ కంపెనీ తయారు చేసింది.

ఈ రోబోట్ మెచీన్‌లో రోటీలను తయారు చేసేందుకు అవసరమైన పిండి, నీరు అలానే నూనెను మెచీన్ పై భాగంలో ఏర్పాటు చేసిన వేరువేరు కంటైనర్‌లలో ఉంచి రోటీ ఏలా కాలాలో ఆదేశాలు జారీ చేస్తే చాలు సదరు రోబోట్ మెచీన్ మీకు నచ్చిన రీతిలో రోటీలను తయారు చేసిపెడుతుంది. ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ పై ఈ మెచీన్ రన్ అవుతుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot