Just In
- 1 hr ago
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- 3 hrs ago
వివో X90 ప్రో స్మార్ట్ ఫోన్లు ఇండియాలో లాంచ్ అయింది! ధర ,స్పెసిఫికేషన్లు!
- 7 hrs ago
కొత్త ఆండ్రాయిడ్ అప్డేట్ తో మీ ఫోన్ ను వెబ్ కెమెరా లాగా వాడొచ్చు
- 20 hrs ago
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
Don't Miss
- News
YS Jagan : వైఎస్ జగన్ ను తిట్టిన కానిస్టేబుల్ కు జగ్గయ్యపేట కోర్టు బెయిల్..
- Movies
Vani Jayaram: రక్తపు మడుగులో వాణీ జయరాం.. లెజండరీ సింగర్ మృతిపై అనుమానాలు!
- Finance
Multibagger Stock: అప్పర్ సర్క్యూట్లు కొడుతున్న మల్టీబ్యాగర్ స్టాక్..
- Sports
చంపేస్తామంటూ దీపక్ చాహర్ భార్యకు బెదిరింపులు!
- Lifestyle
కఫం, గొంతునొప్పి మరయు గొంత ఇన్ఫెక్షన్ తరిమికొట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచే మిరియాల కషాయం... ఇంట్లోనే తయారీ
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఇంటర్నెట్‌లో లీకైన యాపిల్ చవక ధర ఐఫోన్ వివరాలు (ఫోటో గ్యాలరీ)
ఇంటర్నెట్ మీడియాలో ఓ ఆసక్తికర వార్త హల్‌చల్ చేస్తోంది. టెక్ దిగ్గజం యాపిల్ చవక వర్షన్ యాపిల్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసేందుకు కసరత్తులు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చవక ధర ఐఫోన్‌ను యాపిల్ మార్కెట్లోకి తీసుకువచ్చినట్లయితే సామ్‌సంగ్ తరహాలోనే యాపిల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను శాసించగలదని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ప్రపంచానికి త్వరలో పరిచయం కాబోతున్న యాపిల్ చవక ధర ఐఫోన్ ఫీచర్ల పై అనేకు రూమర్లు వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తున్నాయి.
చైనాకు చెందిన ప్రముఖ టెక్ ఫోరమ్ ‘వుయ్‌ఐఫోన్'(WeiPhone) యాపిల్ చవక ధర ఐఫోన్‌కు సంబంధించి ఫోటోతో పాటు పేరును విడుదల చేసింది. ‘ఐఫోన్ మినీ'గా ఈ డివైజ్ మార్కెట్‌కు పరిచయం కాబోతుంది. రెడ్, బ్లాక్, బ్లూ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో హ్యాండ్‌సెట్ లభ్యం కానుంది. ఐవోస్7 మొబైల్ ఆపరేటింగ్ సిస్టం పై ఫోన్ స్పందిస్తుంది. యాపిల్ ఉత్పత్తులకు సంబంధించి అనేక వివరాలను బహిర్గతం చేసిన సోనీ డిక్సన్ తాజాగా తన ట్వీట్‌లో చవక యాపిల్ ఐఫోన్‌కు సంబంధించి ధర వివరాలను పోస్ట్ చేసారు. ఐఫోన్ మినీ 16,32,64జీబి మెమరీ వేరియంట్‌లలో లభ్యం కాబోతుంది.ధరలు $349, $449, $549.
4 అంగుళాల స్ర్కీన్, ఎల్ఈడి ఫ్లాష్, లైట్నింగ్ కనెక్టర్. ఈ స్పెసిఫికేషన్‌లను లీకైన ఫోటోలు ఆధారంగా తెలపటం జరిగింది. పలు రిపోర్టులు ఆధారంగా సేకరించిన వివరాల మేరకు చవక ధర యాపిల్ ఐఫోన్ మల్టిపుల్ కలర్ ఆప్షన్‌లలో లభ్యంకాబోతోంది. వాటి వివరాలు నావీ, గోల్డ్ ఆరెంజ్, వైట్, పింక్ ఇంకా గ్రీన్. చైనా టెక్ సైట్ వెల్లడించిన వివరాల మేరకు ఐఫోన్ మినీ రెడ్, బ్లాక్, బ్లూ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో లభ్యం కానుంది. చవర ధర యాపిల్ ఐఫోన్ నిర్మాణంలో భాగంగా పాలికార్బోనేట్ ప్లాస్టిక్‌ను ఉపయోగించినట్లు సమాచారం.
నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా యాపిల్ చవక ధర ఐఫోన్‌కు సంబంధించి ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న ఆసక్తికర వివరాలను ఫోటో గ్యాలరీ రూపంలో మీకు పరిచయం చేయటం జరుగుతోంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం.

ఇంటర్నెట్‌లో లీకైన యాపిల్ చవక ధర ఐఫోన్ వివరాలు (ఫోటో గ్యాలరీ)
Apple's Cheap New iPhone
ఇంటర్నెట్‌లో లీకైన యాపిల్ చవక ధర ఐఫోన్ వివరాలు (ఫోటో గ్యాలరీ)
చవక ధర యాపిల్ ఐఫోన్ వివిధ కలర్ వేరియంట్‌లలో లభ్యమవుతోంది.

ఇంటర్నెట్‌లో లీకైన యాపిల్ చవక ధర ఐఫోన్ వివరాలు (ఫోటో గ్యాలరీ)
Apple's Cheap New iPhone
ఇంటర్నెట్‌లో లీకైన యాపిల్ చవక ధర ఐఫోన్ వివరాలు (ఫోటో గ్యాలరీ)
చవక ధర ఐఫోన్ మందం 8.98 మిల్లీమీటర్లు,

ఇంటర్నెట్‌లో లీకైన యాపిల్ చవక ధర ఐఫోన్ వివరాలు (ఫోటో గ్యాలరీ)
Apple's Cheap New iPhone
ఇంటర్నెట్‌లో లీకైన యాపిల్ చవక ధర ఐఫోన్ వివరాలు (ఫోటో గ్యాలరీ)
చవక ధర ఐఫోన్ టచ్‌స్ర్కీన్ 124.55 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది.

ఇంటర్నెట్‌లో లీకైన యాపిల్ చవక ధర ఐఫోన్ వివరాలు (ఫోటో గ్యాలరీ)
Apple's Cheap New iPhone
ఇంటర్నెట్‌లో లీకైన యాపిల్ చవక ధర ఐఫోన్ వివరాలు (ఫోటో గ్యాలరీ)
చవక ధర యాపిల్ ఐఫోన్ వెడల్పు 59.13 మిల్లీమీటర్లు,

ఇంటర్నెట్‌లో లీకైన యాపిల్ చవక ధర ఐఫోన్ వివరాలు (ఫోటో గ్యాలరీ)
Apple's Cheap New iPhone
ఇంటర్నెట్‌లో లీకైన యాపిల్ చవక ధర ఐఫోన్ వివరాలు (ఫోటో గ్యాలరీ)
పాత వర్షన్ ఐఫోన్‌లను కొత్త వర్షన్ చవక ధర యాపిల్ ఐఫోన్‌తో పోల్చుతున్న దృశ్యం.

ఇంటర్నెట్‌లో లీకైన యాపిల్ చవక ధర ఐఫోన్ వివరాలు (ఫోటో గ్యాలరీ)
Apple's Cheap New iPhone
ఇంటర్నెట్‌లో లీకైన యాపిల్ చవక ధర ఐఫోన్ వివరాలు (ఫోటో గ్యాలరీ)
చవక ధర యాపిల్ ఐఫోన్ వెనుక భాగం ప్లాస్టిక్‌లా ఉంది కాదు.

ఇంటర్నెట్‌లో లీకైన యాపిల్ చవక ధర ఐఫోన్ వివరాలు (ఫోటో గ్యాలరీ)
Apple's Cheap New iPhone
ఇంటర్నెట్‌లో లీకైన యాపిల్ చవక ధర ఐఫోన్ వివరాలు (ఫోటో గ్యాలరీ)
చవక ధర యాపిల్ ఐఫోన్ వెనుక భాగాన్ని రఫ్ చేస్తున్న దృశ్యం.

ఇంటర్నెట్‌లో లీకైన యాపిల్ చవక ధర ఐఫోన్ వివరాలు (ఫోటో గ్యాలరీ
Apple's Cheap New iPhone
ఇంటర్నెట్‌లో లీకైన యాపిల్ చవక ధర ఐఫోన్ వివరాలు (ఫోటో గ్యాలరీ)
చవక ధర యాపిల్ ఐఫోన్ వెనుక భాగానికి మరింత ఒత్తిడి కలిగిస్తున్న దృశ్యం.

ఇంటర్నెట్‌లో లీకైన యాపిల్ చవక ధర ఐఫోన్ వివరాలు (ఫోటో గ్యాలరీ)
Apple's Cheap New iPhone
ఇంటర్నెట్‌లో లీకైన యాపిల్ చవక ధర ఐఫోన్ వివరాలు (ఫోటో గ్యాలరీ)
రాపిడికి గురైనప్పటికి చెక్క చెదరని చవక ధర యాపిల్ ఐఫోన్
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470