ఒకే అమ్మాయి.. 19 ముఖాలు

Posted By:

సౌందర్యం గురించి ప్రపంచం ఏ విధంగా ఆలోచిస్తుందో తెలుసుకోవాలన్న కుతూహలంతో జర్నలిస్ట్ హోనిగ్ (Honig) తన ముఖచిత్రంతో కూడిన ఓ ఫోటోను 19 దేశాలకు చెందిన గ్రాఫిక్ డిజైనర్‌ల వద్దకు పంపింది. తన ఫోటోను ఆయా దేశాల సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని ఆ డిజైనర్‌లను హోనిగ్ కోరింది. ఫలితంగా ఆ 19 దేశాలకు చెందిన డిజైనర్లు తమ నాగిరకతకు అనుగుణంగా హోనిగ్ ముఖాన్ని అందంగా తీర్చిదిద్దారు. ఆ గ్రాఫిక్ ఎడిటింగ్ ఫోటోలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఒకే అమ్మాయి.. 19 ముఖాలు

ఒకే అమ్మాయి.. 19 ముఖాలు

జర్నలిస్ట్ హోనిగ్ వాస్తవ ముఖచిత్రం.

ఒకే అమ్మాయి.. 19 ముఖాలు

ఒకే అమ్మాయి.. 19 ముఖాలు

అర్జెంటీనాకు చెందిన గ్రాఫిక్ డిజైనర్ వారి సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా జర్నలిస్ట్ హోనిగ్ ముఖాన్ని పోటోషాప్ సాయంతో ఈ విధంగా తీర్చిదిద్దారు.

బాంగ్లాదేశ్

ఒకే అమ్మాయి.. 19 ముఖాలు

బాంగ్లాదేశ్‌కు చెందిన గ్రాఫిక్ డిజైనర్ వారి సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా జర్నలిస్ట్ హోనిగ్ ముఖాన్ని పోటోషాప్ సాయంతో ఈ విధంగా తీర్చిదిద్దారు.

 

బల్గేరియా

ఒకే అమ్మాయి.. 19 ముఖాలు

బల్గేరియాకు చెందిన గ్రాఫిక్ డిజైనర్ వారి సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా జర్నలిస్ట్ హోనిగ్ ముఖాన్ని పోటోషాప్ సాయంతో ఈ విధంగా తీర్చిదిద్దారు.

 

చిలీ

ఒకే అమ్మాయి.. 19 ముఖాలు

చిలీకి చెందిన గ్రాఫిక్ డిజైనర్ వారి సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా జర్నలిస్ట్ హోనిగ్ ముఖాన్ని పోటోషాప్ సాయంతో ఈ విధంగా తీర్చిదిద్దారు.

 

గ్రీస్

ఒకే అమ్మాయి.. 19 ముఖాలు

గ్రీస్‌కు చెందిన గ్రాఫిక్ డిజైనర్ వారి సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా జర్నలిస్ట్ హోనిగ్ ముఖాన్ని పోటోషాప్ సాయంతో ఈ విధంగా తీర్చిదిద్దారు.

 

ఇండోనేషియా

ఒకే అమ్మాయి.. 19 ముఖాలు

ఇండోనేషియాకు చెందిన గ్రాఫిక్ డిజైనర్ వారి సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా జర్నలిస్ట్ హోనిగ్ ముఖాన్ని పోటోషాప్ సాయంతో ఈ విధంగా తీర్చిదిద్దారు.

 

ఇటలీ

ఒకే అమ్మాయి.. 19 ముఖాలు

ఇటలీకి చెందిన గ్రాఫిక్ డిజైనర్ వారి సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా జర్నలిస్ట్ హోనిగ్ ముఖాన్ని పోటోషాప్ సాయంతో ఈ విధంగా తీర్చిదిద్దారు.

 

కెన్యా

ఒకే అమ్మాయి.. 19 ముఖాలు

కెన్యాకు చెందిన గ్రాఫిక్ డిజైనర్ వారి సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా జర్నలిస్ట్ హోనిగ్ ముఖాన్ని పోటోషాప్ సాయంతో ఈ విధంగా తీర్చిదిద్దారు.

ఇండియా

ఒకే అమ్మాయి.. 19 ముఖాలు

ఇండియాకు చెందిన చెందిన గ్రాఫిక్ డిజైనర్ వారి సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా జర్నలిస్ట్ హోనిగ్ ముఖాన్ని పోటోషాప్ సాయంతో ఈ విధంగా తీర్చిదిద్దారు.

ఇజ్రాయిల్

ఒకే అమ్మాయి.. 19 ముఖాలు

ఇజ్రాయిల్‌కు చెందిన చెందిన గ్రాఫిక్ డిజైనర్ వారి సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా జర్నలిస్ట్ హోనిగ్ ముఖాన్ని పోటోషాప్ సాయంతో ఈ విధంగా తీర్చిదిద్దారు.

మొరాకో

ఒకే అమ్మాయి.. 19 ముఖాలు

మొరాకోకు చెందిన చెందిన గ్రాఫిక్ డిజైనర్ వారి సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా జర్నలిస్ట్ హోనిగ్ ముఖాన్ని పోటోషాప్ సాయంతో ఈ విధంగా తీర్చిదిద్దారు.

ఫిలిప్ఫిన్స్

ఒకే అమ్మాయి.. 19 ముఖాలు

ఫిలిప్పిన్స్ కు చెందిన చెందిన గ్రాఫిక్ డిజైనర్ వారి సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా జర్నలిస్ట్ హోనిగ్ ముఖాన్ని పోటోషాప్ సాయంతో ఈ విధంగా తీర్చిదిద్దారు.

యునైటెడ్ కింగ్‌డమ్

ఒకే అమ్మాయి.. 19 ముఖాలు

యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన చెందిన గ్రాఫిక్ డిజైనర్ వారి సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా జర్నలిస్ట్ హోనిగ్ ముఖాన్ని పోటోషాప్ సాయంతో ఈ విధంగా తీర్చిదిద్దారు.

పాకిస్తాన్

ఒకే అమ్మాయి.. 19 ముఖాలు

పాకిస్తాన్‌కు చెందిన చెందిన గ్రాఫిక్ డిజైనర్ వారి సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా జర్నలిస్ట్ హోనిగ్ ముఖాన్ని పోటోషాప్ సాయంతో ఈ విధంగా తీర్చిదిద్దారు.

యునైటెడ్ స్టేట్స్

ఒకే అమ్మాయి.. 19 ముఖాలు

యునైటెడ్ స్టేట్స్‌కు చెందిన చెందిన గ్రాఫిక్ డిజైనర్ వారి సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా జర్నలిస్ట్ హోనిగ్ ముఖాన్ని పోటోషాప్ సాయంతో ఈ విధంగా తీర్చిదిద్దారు.

వియాత్నాం

ఒకే అమ్మాయి.. 19 ముఖాలు

వియాత్నాంకు చెందిన చెందిన గ్రాఫిక్ డిజైనర్ వారి సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా జర్నలిస్ట్ హోనిగ్ ముఖాన్ని పోటోషాప్ సాయంతో ఈ విధంగా తీర్చిదిద్దారు.

ఉక్రెయిన్

ఒకే అమ్మాయి.. 19 ముఖాలు

ఉక్రెయిన్‌కు చెందిన చెందిన గ్రాఫిక్ డిజైనర్ వారి సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా జర్నలిస్ట్ హోనిగ్ ముఖాన్ని పోటోషాప్ సాయంతో ఈ విధంగా తీర్చిదిద్దారు.

సెర్బియా

ఒకే అమ్మాయి.. 19 ముఖాలు

సెర్బియాకు చెందిన చెందిన గ్రాఫిక్ డిజైనర్ వారి సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా జర్నలిస్ట్ హోనిగ్ ముఖాన్ని పోటోషాప్ సాయంతో ఈ విధంగా తీర్చిదిద్దారు.

శ్రీలంక

ఒకే అమ్మాయి.. 19 ముఖాలు

శ్రీలంకకు చెందిన చెందిన గ్రాఫిక్ డిజైనర్ వారి సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా జర్నలిస్ట్ హోనిగ్ ముఖాన్ని పోటోషాప్ సాయంతో ఈ విధంగా తీర్చిదిద్దారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting