ల్యాప్‌టాప్ కొనేముందు.. ఇవి ఆలోచించండి!

|

పోర్టబుల్ కంప్యూటింగ్ విభాగంలో విప్లవాత్మక మార్పులకు ఆజ్యం పోసిన ల్యాప్‌టాప్ సాంకేతికత అభివృద్థి చెందుతున్న కొద్ది కొత్త రూపును సంతరించుకుంటోంది. నేటి వర్షన్ ల్యాప్‌టాప్‌లు శరీర నిర్మాణం మొదులుకుని డిస్‌ప్లే కూర్పు వరకు సరికొత్తతీర్చిదిద్దబడుతున్నాయి. మారిన పరిస్థితుల నేపథ్యంలో ల్యాప్‌టాప్ ఎంపికకు సంబంధించి ప్రముఖ సూచనలను గిజ్‌బాట్ మీతో షేర్ చేసుకుంటోంది.

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ల్యాప్‌టాప్ కొనేముందు.. ఇవి ఆలోచించండి!

ల్యాప్‌టాప్ కొనేముందు.. ఇవి ఆలోచించండి!

ల్యాప్‌టాప్‌ను ట్యాబ్లెట్‌లా

అసూస్, లెనోవో వంటి బ్రాండ్‌ల నుంచి ఇటీవల విడుదలైన పలు ల్యాప్‌టాప్‌లను రిమూవబుల్ డిస్‌ప్లే వ్యవస్థను కలిగి ఉండటాన్ని మనం చూసాం. అంటే ఈ పరికరాలను ల్యాప్‌టాప్ అలానే ట్యాబ్లెట్‌లా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి మీరు ఎంపిక చేసుకునే ల్యాప్‌టాప్ రెండు విధాలుగా ఉపయోగపడే విధంగా చూసుకోండి.

 

ల్యాప్‌టాప్ కొనేముందు.. ఇవి ఆలోచించండి!

ల్యాప్‌టాప్ కొనేముందు.. ఇవి ఆలోచించండి!

టచ్ స్ర్కీన్:

ఇటీవల కాలంలో మార్కెట్లో లభ్యమవుతన్న పలు విండోస్ ఆధారిత ల్యాపీలు విండోస్ 8 యూజర్ ఇంటర్‌ఫేస్‌ను కలిగి టచ్ స్ర్కీన్ వ్యవస్థ పై స్పందిస్తున్నాయి. ఈ తరహా ల్యాప్‌టాప్‌లను ఎంపిక చేసుకోవటం ద్వారా కంప్యూటింగ్ ఇంకా ఇంటర్నెట్ బ్రౌజింగ్ మరింత సులభతరమవుతుంది.

 

ల్యాప్‌టాప్ కొనేముందు.. ఇవి ఆలోచించండి!
 

ల్యాప్‌టాప్ కొనేముందు.. ఇవి ఆలోచించండి!

స్ర్ర్కీన్ సైజ్:

మీరు తరచూ దూర ప్రయాణాలు చేసే వారైతే.. తక్కువ బరువుతో కూడిన 12 లేదా 13 అంగుళాల స్ర్కీన్ పరిమాణం కలిగిన ల్యాప్‌టాప్‌లను ఎంపిక చేసుకున్నట్లయితే.. బ్యాటరీ లైఫ్ ఎక్కువ కాలం ఉంటుంది. ల్యాపీని ముఖ్యంగా ఆఫీస్ ఇంకా గృహవినియోగానికి ఉపయోగించే వారైతే 14 లేదా 15.6 అంగుగళాల స్ర్కీన్ పరిమాణం కలిగిన ల్యాప్‌టాప్‌లను ఎంపిక చేసుకోవటం ఉత్తమం. మీరు గేమింగ్ లేదా ఫోటో ఎడిటింగ్ అవసరాలకు ల్యాప్‌లాప్‌లకు ఎంపిక చేసుకోదలచినట్లయితే 15.6 లేదా 17 అంగుళాల స్ర్కీన్ పరిమాణం కలిగిన ల్యాప్ టాప్ లను ఎంపిక చేసుకోవటం ఉత్తమం.

 

ల్యాప్‌టాప్ కొనేముందు.. ఇవి ఆలోచించండి!

ల్యాప్‌టాప్ కొనేముందు.. ఇవి ఆలోచించండి!

ఫ్లాష్ స్టోరేజ్:

మీరు ఎంపిక చేసుకునే ల్యాప్‌టాప్ ఫ్లాష్ స్టోరేజ్ వ్యవస్థను కలిగి ఉండేందిగా చూసుకోండి. ఫ్లాష్ స్టోరేజ్ వ్యవస్థ ఖరీదైనప్పటికి మన్నికైన ఇంకా వేగవంతమైన పనితీరును అందిస్తుంది.

 

ల్యాప్‌టాప్ కొనేముందు.. ఇవి ఆలోచించండి!

ల్యాప్‌టాప్ కొనేముందు.. ఇవి ఆలోచించండి!

ఎంత స్టోరేజ్ అవసరం:

ఇటీవల కాలంలో మార్కెట్లో లభ్యమవుతున్న 500జీబి హార్డ్ డిస్క్ డ్రైవ్ లను కలిగి ఉంటున్నాయి. ఈ స్టోరేజ్ సాధారణ అవసరాలకు సరిపోతుంది. గేమింగ్, ఫోటో ఎడిటింగ్ ఇంకా ఇతర హైబ్రీడ్ అవసరాలకు ల్యాప్‌టాప్‌లను ఉపయోగిస్తున్నట్లయితే 1 టీబీ హార్డ్‌డిస్క్ డ్రైవ్ అవసరం.

 

ల్యాప్‌టాప్ కొనేముందు.. ఇవి ఆలోచించండి!

ల్యాప్‌టాప్ కొనేముందు.. ఇవి ఆలోచించండి!

ఎక్కువ పోర్టులు ఉండే విధంగా చూసుకోండి:

మీరు ఎంపిక చేసుకునే ల్యాప్‌టాప్ ఎక్కువ పోర్టులను కలిగి ఉండే విధంగా చూసుకోండి.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X