అక్టోబర్‌లో అదిరిపోయే ఎంట్రీ!

Posted By: Staff

అక్టోబర్‌లో అదిరిపోయే ఎంట్రీ!

 

పర్సనల్ కంప్యూటర్ల తయారీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా రెండవ స్థానంలో కొనసాగుతున్న లెనోవో విండోస్ 8 ఆధారితంగా పనిచేసే సరికొత్త కంప్యూటింగ్ గ్యాడ్సెట్ ‘థింక్‌ప్యాడ్ టాబ్లెట్ 2’ను

ఈ అక్టోబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.  ఆప్షనల్ స్టైలస్ ఇన్‌పుట్ ప్రత్యేకతతో విడుదల కాబోతున్న ఈ డివైజ్ ఆపిల్ ఐప్యాడ్‌కు సరైన పోటీనివ్వగలదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

థింక్‌ప్యాడ్ టాబ్లెట్ 2 ఫీచర్లు (స్లాష్‌గేర్ నివేదికలు ఆధారంగా):

10.1 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్  1366 x 768పిక్సల్స్),

ఇంటెల్ ఆటమ్ ప్రాసెసర్,

శక్తివంతమైన బ్యాటరీ (10గంటల బ్యాకప్),

ఆప్షనల్ స్టైలస్,

ఫింగర్ ప్రింట్ రీడర్,

8మెగా పిక్సల్ రేర్ కెమెరా,

2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

ఇంటిగ్రేటెడ్ 3జీ,4జీ,

డెస్క్‌టాప్ డాక్,

హెచ్‌డిఎమ్ఐ అవుట్ పుట్,

యూఎస్బీ పోర్ట్స్,

వైరుడ్ ఇతర్‌నెట్,

పీసీ మందం 600 గ్రాములు,

9.8మిల్లీమీటర్ల మందం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot