ల్యాప్‌టాప్ అంటే ఇదే!

Written By:

పర్సనల్ కంప్యూటింగ్ ఉత్పత్తుల తయారీ కంపెనీ HP, త్వరలో ప్రపంచపు అతిసన్నని ల్యాప్‌టాప్‌ను మార్కెట్లో తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

ల్యాప్‌టాప్ అంటే ఇదే!

యాపిల్ MacBook Airకు పోటీగా రాబోతున్నఈ హెచ్‌పీ Spectre ల్యాప్‌టాప్‌ లగ్జరీ లుక్ అలానే ప్రీమియమ్ శ్రేణి స్పెసిఫికేషన్‌లతో మార్కెట్ సంచలనంగా నిలవబోతోంది. మరిన్ని వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

Read More : సాధారణ మనుషులు, అసాధారణ ఆవిష్కరణలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ల్యాప్‌టాప్ అంటే ఇదే!

HP Spectre ల్యాప్‌టాప్‌ అందమైన లుక్

ఫోటో క్రెడిట్స్ : HP

ల్యాప్‌టాప్ అంటే ఇదే!

HP Spectre ల్యాప్‌టాప్‌ 10.4 మిల్లీమీటర్ల మందంతో వస్తోంది. 11 అంగుళాల యాపిల్ MacBook Air 17 మిల్లీ మీటర్ల మందంతో వస్తుండగా, 12 అంగుళాల యాపిల్ MacBook 13 మిల్లీ మీటర్ల మందంతో వస్తోంది.

ల్యాప్‌టాప్ అంటే ఇదే!

ల్యాప్‌టాప్‌ బరువు 1100 గ్రాములు.

 

ల్యాప్‌టాప్ అంటే ఇదే!

ఈ ల్యాప్‌టాప్‌ కు స్లీక్ డిజైన్ ఇంకా స్లిమ్ వెయిట్ ప్రధాన ఆకర్షణ.

ల్యాప్‌టాప్ అంటే ఇదే!

ఇంటెల్ పూర్తి సైజు కోర్ ఐ ప్రాసెసర్ల పై ఈ డివైస్ రన్ అవుతుంది.

ల్యాప్‌టాప్ అంటే ఇదే!

1080 పిక్సల్ హైడెఫినిషన్ డిస్‌ప్లేతో కూడిన 13.3 అంగుళాల స్ర్కీన్

ల్యాప్‌టాప్ అంటే ఇదే!

యూఎస్బీ టైప్ సీ స్టాండర్డ్ కనెక్టువిటీ.

ల్యాప్‌టాప్ అంటే ఇదే!

ధర విషయానికొస్తే యూఎస్ మార్కెట్లో HP Spectre ల్యాప్‌టాప్‌ ధర 1,169 డాలర్లు ఉండొచ్చు. మన కరెన్సీలో  ప్రకారం ఈ విలువ రూ.78,000 వరకు ఉండొచ్చు..

ల్యాప్‌టాప్ అంటే ఇదే!

ఈ ల్యాపీ కాపర్ ఇంకా గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
This is the world's thinnest laptop. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot