మూడు వేరియంట్లలో ఆపిల్ మ్యాక్ బుక్ ఎయిర్!!

దిగ్గజ కంప్యూటింగ్ పరికరాల తయారీదారు ఆపిల్ మరో ప్రయోగాత్మక ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. లేటెస్ట్ అప్ డేటెడ్ ఫీచర్లతో రూపొందించిన మ్యాక్ బుక్ ఎయిర్ ల్యాప్‌టాప్‌ను మూడు వేరియంట్లలో విడుదల చేసేందుకు ఈ అంతర్జాతీయ బ్రాండ్ సన్నాహాలు చేస్తుంది.
11 - అంగుళాలు, 13 - అంగుళాలు, 15- అంగుళాల స్క్ర్రీన్ పరిమాణాలలో ఈ స్టన్నింగ్ లుక్ ల్యాపీలు ఆపిల్ స్టోర్లలోకి రానున్నాయి. 2012 ప్రధామాంకంలో ఈ గ్యాడ్జెట్లను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తులు పూర్తవుతున్నాయి. ఈ తాజా వర్షన్ ఎయిర్ బుక్ కంప్యూటింగ్ పరికరాలలో ఇంటెల్ కోర్ i5, i7 ప్రాసెసర్లను పొందుపరచవచ్చని విశ్వసనీయ వర్గాలు ఉటంకించాయి.
యూజర్ ఫ్రెండ్లీ ఫచర్లతో డివైజులను మరింత ఆకర్షణీయంగా రూపొందించినట్లు సమాచారం. ఏదేమైనప్పటికి మరి కొద్ద రోజుల్లో విడుదల కాబోతున్న మ్యాక్ బుక్ ఎయిర్ కొత్త వర్షన్ ల్యాప్ టాప్స్ మార్కెట్లో ప్రకంపనలు సృష్టించటం ఖాయమంటున్నాయి మార్కెట్ వర్గాలు. ఇప్పటికే అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న ‘ఆపిల్’ సంస్థకు ఈ తాజా ఆవిష్కరణ ఎటువంటి బ్రేక్ నిస్తుందో వేచి చూడాలి మరి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications