మీ వస్తువులను ఓ కంట కనిపెట్టే సోలార్ పవర్ జీపీఎస్ డివైజ్!

|

చాలా మంది తమకు సంబంధించిన వస్తువులను ఎక్కడపడితే అక్కడ మర్చిపోతుంటారు. చేతులు కాలాకా ఆకులు పట్టుకున్నట్లు వస్తువు పోయాకా లబోదిబో మంటారు. ఈ విధమైన సమస్యలకు చెక్‌పెట్టే క్రమంలో రిట్రీవర్ (Retrievor) పేరుతో ఓ సోలార్ ఆధారిత జీపీఎస్ ట్రాకర్ అందుబాటులోకి వచ్చింది.

 
మీ వస్తువులను ఓ కంట కనిపెట్టే సోలార్ పవర్ జీపీఎస్ డివైజ్!

ఈ జీపీఎస్ ట్రాకర్ చాలా చిన్నదిగా ఉండటంతో డివైజ్‌ను కీచైన్ లాదా బ్యాగ్‌కు జత చేసుకోవచ్చు. ఈ జీపీఎస్ ట్రాకర్‌ను ఆపరేట్ చేయాలంటే ముందగా ఈ ట్రాకర్‌కు సంబంధించిన అప్లికేషన్‌ను ఆండ్రాయిడ్ లేదా యాపిల్ స్మార్ట్‌ఫోన్‌లలో ఇన్స్‌స్టాల్ చేసుకోవల్సి ఉంటుంది.

ఈ జీపీఎస్ రిసీవర్ పెంపుడు జంతువులు, చిన్నారులు ఇంకా వ్యక్తిగత గాడ్జెట్‌లను ఓ కంట కనిపెడుతుంది. ఈ జీపీఎస్ ట్రాకర్ విలువ $299 డాలర్లు నెలసరి చందా క్రింద $1.79 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ జీపీఎస్ ట్రాకర్‌ను ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. సూర్యరశ్మిని గ్రహించుకుని ఈ డివైజ్ స్వతహాగా ఛార్జ్ చేసుకోగలదు.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/7E4z8I2gFeM?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe>.</center>

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X