టచ్‌స్ర్కీన్‌ను క్లీన్ చేయటం ఏలా..?

|

టచ్‌స్ర్కీన్ ఆధారిత స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్లెట్ పీసీలను ఉపయోగించే వారు తరచూ స్ర్కీన్ క్లినింగ్ విషయంలో అప్రమత్తత పాటించాల్సి ఉంటుంది. లేకుంటే టచ్‌స్ర్క్కీన్ మన్నికను కోల్పోయే ప్రమాదముంది. క్రింది స్లైడ్‌షోలో టచ్‌స్ర్కీన్‌ను క్లీనింగ్ విషయంలో పాటించాల్సిన అంశాలను ప్రస్తావించటం జరిగింది.

 
టచ్‌స్ర్కీన్‌ను క్లీన్ చేయటం ఏలా..?

స్ర్కీన్‌ను శుభ్రం చేసేందుకు డిస్టిల్ వాటర్ లేదా వైట్ వెనిగార్‌ను ఉపయోగించండి. లేదా క్లీనింగ్ కిట్‌తో వచ్చిన సొల్యూషన్‌ను ఉపయోగించండి. స్ర్కీన్‌ను శుభ్రం చేసే క్రమంలో మైక్రో ఫైబర్ క్లాత్‌ను మాత్రమే వాడండి.

మీ ఫోన్ టచ్‌స్ర్కీన్‌ను శుభ్రపరిచే క్రమంలో కఠినమైన రసాయనాలు ఇంకా ఆల్కాహాల్ ఆధారిత క్లీనర్లను ఉపయోగించొద్దు. స్ర్కీన్ క్లీనింగ్‌లో భాగంగా గరుకు బట్టలు, పేపర్ టవల్స్, టిష్యూ పేపర్స్ వంటి వాటిని ఉపయోగించకండి. వీటిని ఉపయోగించటం వల్ల స్ర్కీన్ పై గీతలు పడతాయి. స్ర్కీన్‌ను శుభ్రం చేసే క్రమంలో మీ చేతలతో స్ర్కీన్ పై బలంగా రాపిడి చేయవద్దు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X