మార్కెట్లో సిద్దంగా ఉన్న 10 చౌక ధర ల్యాప్‌టాప్‌లు

Posted By:

మీ కుటుంబ సభ్యులకు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో ఓ బెస్ట్ ల్యాప్‌టాప్‌ను కొనిద్దామనే ప్లాన్‌లో ఉన్నారా..?, మంచి ఆలోచన.. ఆధునిక స్పెసిఫికేషన్‌లను కలిగి సమంజసమైన ధరల్లో అనేక ల్యాప్‌టాప్ వేరియంట్‌లు ప్రస్తుత మార్కెట్లో లభ్యమవుతున్నాయి. కొంచం ఆలోచనాత్మకంగా వ్యవహిరించి వాటిలో ఓ మంచి మోడల్‌ను ఎంపిక చేసుకుంటే సరి. ప్రముఖ టెక్నాలజీ పోర్టల్ గిజ్‌బాట్ నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న 5 అత్యుత్తమ బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్‌లను మీకు పరిచయం చేయబోతోంది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ డివైజ్‌లు అధిక ముగింపు స్పెసిఫికేషన్‌లను కలిగి మన్నికైన బ్యాటరీ బ్యాకప్‌ను సమకూరుస్తాయి. వేగవంతమైన ప్రాసెసర్, క్వాలిటీ స్ర్కీన్ ఇంకా మల్టీ మీడియా ఫీచర్లు ఆల్-ఇన్-వన్ వినోదాలను మీకు చేరువచేస్తాయి. మార్కెట్లో లభ్యమవుతున్న 10 బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ మోడళ్ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మార్కెట్లో సిద్దంగా ఉన్న 10 చౌక ధర ల్యాప్‌టాప్‌లు

HP 15-G002AX

కీలక ఫీచర్లు:

15.6 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్),
2గిగాహెర్ట్జ్ ఏఎమ్‌‍డి క్వాడ్‌కోర్ ఏ8-6140 ఏపీయూ,
4జీబి డీడీఆర్3 ర్యామ్,
1టీబీ హార్డ్ డిస్క్,
ఏఎమ్‌‍డి రాడయోన్ హెచ్‌డి 8570ఎమ్ గ్రాఫిక్స్,
విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం (64బిట్)
ధర రూ.34,990

మార్కెట్లో సిద్దంగా ఉన్న 10 చౌక ధర ల్యాప్‌టాప్‌లు

Dell Inspiron 15 3542 Notebook

కీలక ఫీచర్లు:

15.6 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్),
1.7గిగాహెర్ట్జ్ ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్,
4జీబి డీడీఆర్3 ర్యామ్,
500 జీబి హార్డ్‌డిస్క్,
ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్ 4400,
విండెక 8.1 64బిట్ ఆపరేటింగ్ సిస్టం,
ధర రూ.34,870
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మార్కెట్లో సిద్దంగా ఉన్న 10 చౌక ధర ల్యాప్‌టాప్‌లు

Acer Aspire E1-572

కీలక ఫీచర్లు:

15.6 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్),
1.6గిగాహెర్ట్జ్ ఇంటెల్‌కోర్ ఐ5 ప్రాసెసర్,
4జీబి డీడీఆర్3 ర్యామ్,
500జీబి హార్డ్‌డిస్క్,
ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్ 4400,
విండోస్ 8, 64 బిట్ ఆపరేటింగ్ సిస్టం,
ధర రూ.38,899
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మార్కెట్లో సిద్దంగా ఉన్న 10 చౌక ధర ల్యాప్‌టాప్‌లు

Lenovo Flex 2-14D Notebook

కీలక ఫీచర్లు:

14 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్)
ఏపీయూ క్వాడ్‌కోర్ ఏ6 ప్రాసెసర్,
4జీబి డీడీఆర్3 ర్యామ్,
500జీబి హార్డ్‌డిస్క్,
ఏఎమ్‌డి సన్ ప్రో గ్రాఫిక్స్,
విండోస్ 8.1 (64 బిట్ ఆపరేటింగ్ సిస్టం),
ధర రూ.32,490
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మార్కెట్లో సిద్దంగా ఉన్న 10 చౌక ధర ల్యాప్‌టాప్‌లు

HP pavilion 15-p028TX Notebook

కీలక ఫీచర్లు:

15.6 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్),
1.9గిగాహెర్ట్జ్ ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్,
4జీబి డీడీఆర్3 ర్యామ్,
1టీబీ హార్డ్‌డిస్క్,
ఎన్-విడియా జీఫోర్స్ జీటీ 830ఎమ్ గ్రాఫిక్స్,
విండోస్ 8.1 (64 బిట్).
ధర రూ.39,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మార్కెట్లో సిద్దంగా ఉన్న 10 చౌక ధర ల్యాప్‌టాప్‌లు

Lenovo G50-70 Notebook

కీలక ఫీచర్లు:

15.6 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్),
1.9గిగాహెర్ట్జ్ ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్,
4జీబి డీడీఆర్3 ర్యామ్,
500జీబి హార్డ్‌డిస్క్,
ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్ 4400,
విండోస్ 8.1 (64బిట్),
ధర రూ.34,290

మార్కెట్లో సిద్దంగా ఉన్న 10 చౌక ధర ల్యాప్‌టాప్‌లు

Compaq 15-s008TU Notebook

15.6 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్),
1.7గిగాహెర్ట్జ్ ఇంటెల్‌కోర్ ఐ3 ప్రాసెసర్,
4జీబి డీడీఆర్3 ర్యామ్,
500జీబి హార్డ్‌డిస్క్,
ఇంటెల్ హెచ్‌డి గ్రాఫిక్స్ 4400,
డాస్ ఆపరేటింగ్ సిస్టం (64బిట్)
ధర రూ.24,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మార్కెట్లో సిద్దంగా ఉన్న 10 చౌక ధర ల్యాప్‌టాప్‌లు

Dell Vostro 14 V3446 Notebook

14 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్),
1.7గిగాహెర్ట్జ్ ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్,
4జీబి డీడీఆర్3 ర్యామ్,
500జీబి హార్డ్‌డిస్క్,
ఎన్-విడియా 820ఎమ్ గ్రాఫిక్స్ (2జీబి డీడీఆర్3),
ఉబుంటూ ఆపరేటింగ్ సిస్టం (64బిట్)
ధర రూ.27,800
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మార్కెట్లో సిద్దంగా ఉన్న 10 చౌక ధర ల్యాప్‌టాప్‌లు

HP 15-r014TU Notebook

కీలక ఫీచర్లు:
15.6 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్),
1.7గిగాహెర్ట్జ్ ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్,
4జీబి డీడీఆర్3 ర్యామ్,
1టీబీ హార్డ్ డిస్క్,
ఇంటెల్ హెచ్ డి గ్రాఫిక్స్ 4400,
డాస్ ఆపరేటింగ్ సిస్టం (64 బిట్),
ధర రూ.34,490
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మార్కెట్లో సిద్దంగా ఉన్న 10 చౌక ధర ల్యాప్‌టాప్‌లు

Lenovo B50-70 Notebook

ఫోన్ కీలక ఫీచర్లు:

15.6 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్),
1.7గిగాహెర్ట్జ్ ఇంటెల్‌కోర్ ఐ3 ప్రాసెసర్,
4జీబి డీడీఆర్3 ర్యామ్,
1టీబీ హార్డ్‌డిస్క్,
ఏఎమ్‌డి రాడియోన్ ఆర్5 ఎం230 గ్రాఫిక్స్,
డాస్ ఆపరేటింగ్ సిస్టం (64 బిట్),
ధర రూ.31,190
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Best and Cheapest Laptops You Can Buy in India Right Now. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot