రూ.15,000 ధరలో లభించే 10 అత్యుత్తమ ల్యాప్‌టాప్‌లు

|

దేశీయ మార్కెట్లో రూ.10,000 ధరలో అత్యుత్తమైన ఫీచర్లతో ల్యాప్‌టాప్‌ కోసం మీరు అన్వేషిస్తున్నట్లైతే GIZBOT అందిస్తున్న ఈ సమాచారం మీ కోసమే. ఈ కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ మరియు అమెజాన్ లో వీటిని కొనుగోలు చేయొచ్చు .రూ.15,000 విలువగల 10 ల్యాప్‌టాప్‌లు , వాటి ఫీచర్లు క్రింది విధంగా ఉన్నాయి.

 

రెండు అదిరిపోయే బ్రాడ్ బ్యాండ్ ప్లాన్స్ ను లాంచ్ చేసిన BSNLరెండు అదిరిపోయే బ్రాడ్ బ్యాండ్ ప్లాన్స్ ను లాంచ్ చేసిన BSNL

Asus Vivo Celeron

Asus Vivo Celeron

ధర : రూ.12,990
డిస్‌ప్లే : 11.6 Inches 1366 x 768 Pixels
ర్యామ్ : 2 జీబీ
సిపియు :Intel Celeron Dual Core Processor, 1.1 GHz with Turbo Boost Up to 2.6 GHz
హార్డ్ డిస్క్ : 32జీబీ
వెబ్ క్యామ్ : VGA
DVD Writer : అందుబాటులో లేదు
గ్రాఫిక్స్ : Intel Integrated UHD 600
బ్యాటరీ : 2 cell

Acer Switch One 2 in 1

Acer Switch One 2 in 1

ధర : రూ.12,990
డిస్‌ప్లే : 10.1 Inches 1280 x 800 Pixels
ర్యామ్ : 2 జీబీ
సిపియు :Intel Atom Quad-Core Processor, 1.44 GHz with Turbo Boost Upto 1.92 GHz
హార్డ్ డిస్క్ : 32జీబీ
వెబ్ క్యామ్ : 2మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 2మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
DVD Writer : అందుబాటులో లేదు
గ్రాఫిక్స్ : Intel Integrated HD 400
బ్యాటరీ :6000 mAH

Asus EeeBook Celeron
 

Asus EeeBook Celeron

ధర : రూ.13,990
డిస్‌ప్లే : 11.6 Inches 1366 x 768 Pixels
ర్యామ్ : 2 జీబీ
సిపియు :Intel Celeron Dual Core Processor, 1.10 GHz with Turbo Boost Upto 2.40 GHz
హార్డ్ డిస్క్ : 32జీబీ
వెబ్ క్యామ్ : VGA
DVD Writer : అందుబాటులో లేదు
గ్రాఫిక్స్ : Intel Integrated HD 400
బ్యాటరీ :2 cell

Micromax Canvas Lapbook L1160

Micromax Canvas Lapbook L1160

ధర : రూ.13,990
డిస్‌ప్లే : 11.6 Inches 1366 x 768 Pixels
ర్యామ్ : 2 జీబీ
సిపియు :Intel Atom Quad-Core Processor, 1.33 GHz with Turbo Boost Upto 1.83 GHz
హార్డ్ డిస్క్ : 32జీబీ
వెబ్ క్యామ్ : VGA
DVD Writer : అందుబాటులో లేదు
గ్రాఫిక్స్ : Intel Integrated HD 400
బ్యాటరీ :4100 mAh

 Iball CompBook Excelance

Iball CompBook Excelance

ధర : రూ.10,800
డిస్‌ప్లే : 11.6 Inches 1366 x 768 Pixels
ర్యామ్ : 2 జీబీ
సిపియు :Intel Atom Quad-Core Processor, 1.33 GHz with Turbo Boost Upto 1.83 GHz
హార్డ్ డిస్క్ : 32జీబీ
వెబ్ క్యామ్ : VGA
DVD Writer : అందుబాటులో లేదు
గ్రాఫిక్స్ : Intel Integrated HD
బ్యాటరీ :10000 mAh

Acer Aspire 3 Celeron

Acer Aspire 3 Celeron

ధర : రూ.14,490
డిస్‌ప్లే : 15.6 Inches 1366 x 768 Pixels
ర్యామ్ : 2 జీబీ
సిపియు :Intel Atom Quad-Core Processor, 1.6 GHz with Turbo Boost Upto 1.83 GHz
హార్డ్ డిస్క్ : 500జీబీ
వెబ్ క్యామ్ : Acer వెబ్ కెమెరా
DVD Writer : అందుబాటులో లేదు
గ్రాఫిక్స్ : Intel Integrated HD
బ్యాటరీ :2 cell

 Micromax Canvas Lapbook L1161 Laptop

Micromax Canvas Lapbook L1161 Laptop

ధర : రూ.11,000
డిస్‌ప్లే : 11.6 Inch 1366 x 768 Pixels
ర్యామ్ : 2 జీబీ
సిపియు :Intel Atom Quad-Core Processor, 1.33 GHz with Turbo Boost Upto 1.83 GHz
హార్డ్ డిస్క్ : 32జీబీ
వెబ్ క్యామ్ : VGA
DVD Writer : అందుబాటులో లేదు
గ్రాఫిక్స్ : Intel Integrated HD
బ్యాటరీ : 11 గంటలు బ్యాక్ అప్

Asus EeeBook Celeron Thin and Light Laptop

Asus EeeBook Celeron Thin and Light Laptop

ధర : రూ.13,990
డిస్‌ప్లే : 11.6 Inches 1366 x 768 Pixels
ర్యామ్ : 2 జీబీ
సిపియు :Intel Celeron Dual Core Processor, 1.1 GHz with Turbo Boost Upto 2.4 GHz
హార్డ్ డిస్క్ : 32జీబీ
వెబ్ క్యామ్ : VGA
DVD Writer : అందుబాటులో లేదు
గ్రాఫిక్స్ : Intel Integrated HD 500
బ్యాటరీ :2 cell

 iBall CompBook M500 Laptop

iBall CompBook M500 Laptop

ధర : రూ.15,699
డిస్‌ప్లే : 14 Inches 1920 x 1080 Pixels
ర్యామ్ : 4 జీబీ
సిపియు :Intel Celeron Dual Core Processor, 1.1 GHz with Turbo Boost Upto 2.4 GHz
హార్డ్ డిస్క్ : 32జీబీ
వెబ్ క్యామ్ : 0.3మెగా పిక్సెల్
DVD Writer : అందుబాటులో లేదు
గ్రాఫిక్స్ : Intel Integrated HD 500
బ్యాటరీ : 5 గంటలు బ్యాక్ అప్

Acer Aspire 3 Laptop

Acer Aspire 3 Laptop

ధర : రూ.20,500
డిస్‌ప్లే : 15.6 Inches 1366 x 768 Pixels
ర్యామ్ : 2 జీబీ
సిపియు :Intel Celeron Dual Core Processor, 1.1 GHz with Turbo Boost Upto 2.4 GHz
హార్డ్ డిస్క్ : 500జీబీ
వెబ్ క్యామ్ : Acer వెబ్ కెమెరా
DVD Writer : అందుబాటులో లేదు
గ్రాఫిక్స్ : Intel Integrated HD 500
బ్యాటరీ : 4810 mAH

Most Read Articles
Best Mobiles in India

English summary
Top 10 Best Laptops under Rs.15,000.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X