Just In
- 10 hrs ago
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- 13 hrs ago
Apple iOS 16.3 కొత్త అప్డేట్ లాంచ్ చేసింది! కొత్త ఫీచర్లు తెలుసుకోండి!
- 15 hrs ago
వాట్సాప్ లో ఒరిజినల్ క్వాలిటీ తో ఫోటోలు పంపేందుకు కొత్త ఫీచర్! ఎలా పనిచేస్తుంది?
- 1 day ago
ఇండియా సొంత మొబైల్ OS, BharOS ను మీ ఫోన్లో అప్డేట్ చేయవచ్చా? తెలుసుకోండి.
Don't Miss
- Movies
Malikappuram Movie Review అయ్యప్పస్వామి ట్రావెలాగ్.. ఆకట్టుకొన్న దేవ నందా, ఉన్ని ముకుందన్
- News
హిందూపురంలో బాలకృష్ణ అవుట్- తారక్ ఇన్: జోరుగా మంతనాలు..!!
- Finance
BharOS: అండ్రాయిడ్, IOS లకు షాకిస్తున్న BharOS
- Lifestyle
ఈ అలవాట్లు సంబంధంలో ప్రేమను బలోపేతం చేస్తాయి
- Sports
KL Rahul పెళ్లి.. ఖరీదైన బహుమతులు ఇచ్చిన ధోనీ, కోహ్లీ!
- Automobiles
'బొలెరో నియో లిమిటెడ్ ఎడిషన్' లాంచ్ చేసిన మహీంద్రా.. ధర ఎంతో తెలుసా?
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
వాయిస్ కాలింగ్ సపోర్టుతో లభ్యమవుతున్న బెస్ట్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్లు
ఇండియా వంటి ప్రముఖ మార్కెట్‌లలో వాయిస్ కాలింగ్ సపోర్ట్ ఫీచర్‌తో కూడిన ట్యాబ్లెట్ పీసీలకు మంచి డిమాండ్ నెలకుంది. ముఖ్యంగా బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో లభ్యమవుతున్న ఆండ్రాయిడ్ ఆధారిత ట్యాబ్లెట్ పీసీలను వినియోగదారులు అత్యధికంగా ఇష్టపడతున్నారు. ఇండియన్ మార్కెట్లో బెస్ట్ వాయిస్ కాలింగ్ ఫీచర్లతో లభ్యమవుతున్న ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ల వివరాలను నేటి ప్రత్యేక శీర్షికలో మీతో షేర్ చేసుకుంటున్నాం.........
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
లెనోవో ఐడియా ట్యాబ్ ఏ1000 ట్యాబ్లెట్:
0.3మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ట్యాబ్లెట్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, వై-ఫై కనెక్టువిటీ, ఫ్రంట్ ఫేసింగ్ డ్యూయల్ డాల్బీ స్టీరియో స్పీకర్స్, యూఎస్బీ డ్రైవ్, 1.2గిగాహెట్జ్ ఎంటీకే8317 డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 2జీ వాయిస్ కాలింగ్ సపోర్ట్, 2జీ ఇంటర్నెట్ సపోర్ట్, ధర రూ.8,399.
సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 2 పీ3100:
ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం, ఎంబెడెడ్ రిసీవర్, వేగవంతమైన రెస్పాన్స్, 3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ, 1జీబి ర్యామ్, 16జీబి యూజర్ మెమరీ, 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, ధర రూ.15999.
మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్ టాక్ పీ362 ట్యాబ్లెట్:
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 7 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, 1.2గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, వై-ఫై కనెక్టువిటీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, ధర రూ.6750.

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 3 టీ211 ట్యాబ్లెట్:
7 అంగుళాల టచ్ స్ర్కీన్, ఆండ్రాయిడ్ వీ4.1 ఆపరేటింగ్ సిస్టం, 3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.2గిగాహెట్జ్ ప్రాసెసర్, ధర రూ.16,250.

వాయిస్ కాలింగ్ సపోర్టుతో లభ్యమవుతున్న బెస్ట్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్లు
మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్ 3జీ పీ560 ట్యాబ్లెట్:
7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, 2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1గిగాహెట్జ్ ప్రాసెసర్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ట్యాబ్లెట్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, వై-ఫై కనెక్టువిటీ, ఆండ్రాయిడ్ వీ4.0.4 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, ధర రూ.7890.

వాయిస్ కాలింగ్ సపోర్టుతో లభ్యమవుతున్న బెస్ట్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్లు
హెచ్‌సీఎల్ మీ కనెక్ట్ 2జీ 2.0 ట్యాబ్లెట్:
8 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, వై-ఫై కనెక్టువిటీ, 1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, ధర రూ.24500.

వాయిస్ కాలింగ్ సపోర్టుతో లభ్యమవుతున్న బెస్ట్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్లు
స్వైప్ ఎంటీవీ వోల్ట్ బోల్ట్:
6 అంగుళాల హైడెఫినిషన్ ఎఫ్‌డబ్ల్యూవీజీఏ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్), 5 పాయింట్ మల్టీటచ్ డిస్‌ప్లే, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఫ్లాష్ ఫీచర్), 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 4.1.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, ఫ్లాష్ 11.1 సపోర్ట్, ధర రూ.7999.

వాయిస్ కాలింగ్ సపోర్టుతో లభ్యమవుతున్న బెస్ట్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్లు
హెచ్‌సీఎల్ మీవై3 (3జీ కనెక్ట్)
3.2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ట్యాబ్లెట్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 7 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, వై-ఫై కనెక్టువిటీ, ఆండ్రాయిడ్ వీ4.0.4 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), ధర రూ.10599.

వాయిస్ కాలింగ్ సపోర్టుతో లభ్యమవుతున్న బెస్ట్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్లు
హెచ్‌సీఎల్ కనెక్ట్ 2జీ 2.0 ట్యాబ్లెట్:
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ట్యాబ్లెట్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, 1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, వై-ఫై కనెక్టువిటీ, ధర రూ.6499.

వాయిస్ కాలింగ్ సపోర్టుతో లభ్యమవుతున్న బెస్ట్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్లు
లెనోవో ఐడియా ట్యాబ్ ఏ3000 ట్యాబ్లెట్:
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, వై-ఫై కనెక్టువిటీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ట్యాబ్లెట్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, ధర రూ.15649.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470