టాప్-10 బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ టాబ్లెట్స్(2012)!
జింక్ జడ్930 (zync z930):

దేశీయ రంగ సంస్థ ‘జింక్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్’ మరో తక్కువ ధర టాబ్లెట్ పీసీతో మార్కెట్ ముందుకు వచ్చింది. ధర రూ.5,499.
స్పెసిఫికేషన్‌లు వివరంగా:
డిస్‌ప్లే: 7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),
ప్రాసెసర్: 1.2గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్, మాలీ400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం (జెల్లీబీన్‌కు అప్‌గ్రేడబుల్),
స్టోరేజ్: 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 512 ఎంబీ ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
కెమెరా : 0.3 మెగా పిక్సల్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించకునేందుకు),
కనెక్టువిటీ: 3జీ వయా యూఎస్బీ డాంగిల్, వై-ఫై 802.11 a/b/g/n, హెచ్‌డిఎమ్ఐ పోర్ట్, జీపీఎస్, మైక్రోయూఎస్బీ పోర్ట్,
బ్యాటరీ: 3600ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (బ్యాకప్ 4 నుంచి 5 గంటలు),
ఇతర ఫీచర్లు: ఐబీబో, బిగ్‌ఫ్లిక్స్, హంగామా, డైలీ హరోస్కోప్, బాలీవుడ్ గాసిప్ప్, ఆఫీస్ అప్లికేషన్, గేమ్స్ (యాంగ్రీ బర్డ్స్), సోషల్ నెట్‌వర్కింగ్ అప్లికేషన్స్.


Click it and Unblock the Notifications








