Home
Computer

టాప్-10 బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ టాబ్లెట్స్(2012)!

By Prashanth

Next »

« Previous

ఇంటెక్స్ ఐ బడ్డీ 7.2 (Intex I Buddy 7.2):

Intex I Buddy 7.2

‘ఇంటెక్స్ ఐబడ్డీ 7.2’(Intex I Buddy 7.2) టాబ్లెట్ పీసీలను ప్రత్యేకించి తమ వెబ్‌సైట్‌లో అమ్మకానికి ఉంచినట్లు ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ‘స్నాప్‌డీల్ డాట్ కామ్’(Snapdeal.com) తన అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఆండ్రాయిడ్ ఆధారితంగా స్పందించే ఈ కంప్యూటింగ్ డివైజ్ ధర రూ.5,490. ఒక సంవత్సరం వారంటీ కూడా…

ఫీచర్లు:

7 అంగుళాల టచ్‌స్ర్కీన్ (డిస్‌ప్లే రిసల్యూషన్800x 480పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ8 కోర్ ఏ13 ప్రాసెసర్, 512ఎంబీ డీడీఆర్3 ర్యామ్, 3జీ వయా డాంగిల్, వై-ఫై కనెక్టువిటీ, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమెరీ,

2800ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఆడియో ప్లేయర్ ఫార్మాట్స్ (mp3, wma, aac, amr), వీడియో ప్లయర్ ఫార్మాట్స్ (p4, avi, wmv, mkv, rm, rmvb, flv, vob, mov, 3gp), ఈ-బుక్ రీడర్ ఫార్మాట్స్ (pdf, html).

Next »

« Previous

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
• Block for 8 hours
• Block for 12 hours
• Block for 24 hours
• Don't block
Gender
Select your Gender
• Male
• Female
• Others
Age
Select your Age Range
• Under 18
• 18 to 25
• 26 to 35
• 36 to 45
• 45 to 55
• 55+
X