Home
Computer

టాప్-10 బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ టాబ్లెట్స్(2012)!

By Prashanth

Next »

« Previous

ఈకెఈఎన్ లియోపార్డ్ (EKEN Leopard):

EKEN Leopard

హాంకాంగ్ దేశానికి చెందిన ప్రముఖ టాబ్లెట్ కంప్యూటర్ల తయారీ సంస్థ ‘ఈకెఈఎన్ ఎలక్ట్ర్రానిక్స్’ (EKEN Electronics) భారత్‌లో తక్కువ ధర టాబ్లెట్ పీసీలను ఆవిష్కరించింది. ‘ఈకెఈఎన్ లియోపార్డ్’(‘EKEN Leopard’) బ్రాండ్ క్రింద విడుదలైన ఈ ఆండ్రాయిడ్ టాబ్లెట్‌ల ధరలు వివిధ శ్రేణులను బట్టి రూ.6,900- రూ.11,999 మధ్య ఉంటాయి.

బడ్జెట్ ఫ్రెండ్లీ టాబ్లెట్ పీసీలకు భారత్ వంటి మార్కెట్లలో అధిక డిమాండ్ నెలకున్న నేపధ్యంలో ఈ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టినట్లు ఈకెఈఎన్ ఎలక్ట్ర్రానిక్స్ సీఈవో ఎడిసన్ చాంగ్ తెలిపారు. ఈ టాబ్లెట్ కంప్యూటర్ల విక్రయాల్లో భాగంగా ఈకెఈఎన్ సంస్థ కేరళకు చెందిన ఆల్డోస్ గ్టేర్ ట్రేడ్ & ఎక్స్‌పోర్ట్స్‌తో ఒప్పందం ఏర్పరుచుకుంది. ముందుగా వీటిని కేరళలో విక్రయించనున్నారు.

ఫీచర్లు:

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, స్ర్కీన్ వేరియంట్స్ (7 అంగుళాలు, 8 అంగుళాల, 9.7 అంగుళాలు), 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 3జీ కనెక్టువిటీ, జీపీఎస్, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్), 1080పిక్సల్ హైడెఫినిషన్ వీడియో ప్లేబ్యాక్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, బరువు 230 గ్రాములు, గూగుల్ ప్లేస్టోర్

Next »

« Previous

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
• Block for 8 hours
• Block for 12 hours
• Block for 24 hours
• Don't block
Gender
Select your Gender
• Male
• Female
• Others
Age
Select your Age Range
• Under 18
• 18 to 25
• 26 to 35
• 36 to 45
• 45 to 55
• 55+
X